మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -57

in

History - The Mughal Empire

Total Questions - 50

1.
మొగల్ సామ్రాజ్యంను స్థాపించినది ఎవరు ?

2.
బాబర్ అసలు పేరు ఏమిటి ?

3.
టర్కీ అమీర్ ల ప్రకారం బాబర్ అనగా ఏమిటి ?

4.
బాబర్ తండ్రి పేరు ఏమిటి ?

5.
అప్ఘనిస్తాన్-ఉబ్జెకిస్తాన్ లో ఫర్ఘాన పాలకుడు ఎవరు ?

6.
ఫర్ఘాన రాజధాని ఏది ?

7.
బాబర్ తండ్రి తరపున ఏ వంశానికి చెందిన వాడు ?

8.
బాబర్ తల్లి తరపున ఏ వంశానికి చెందిన వాడు ?

9.
బాబర్ మొట్టమొదటి సారిగా ఇండియా పై ఎప్పుడు దాడి చేశాడు ?

10.
బాబర్ యొక్క 5వ దాడిలో జరిగిన యుద్దం ఏది ?

11.
బాబర్ భారత దేశంపై దాడి చేసినప్పుడు ఉన్న ఢిల్లీ పాలకుడు ఎవరు ?

12.
బాబర్ భారత దేశంపై దాడి చేసినప్పుడు ఉన్న మాళ్వా పాలకుడు ఎవరు ?

13.
బాబర్ భారత దేశంపై దాడి చేసినప్పుడు ఉన్న బెంగాల్ పాలకుడు ఎవరు ?

14.
బాబర్ భారత దేశంపై దాడి చేసినప్పుడు ఉన్న విజయనగర పాలకుడు ఎవరు ?

15.
బాబర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు ఉన్న గోల్కొండ పాలకుడు ఎవరు ?

16.
మొదటి సారిగా బాబర్ 1519 లో భారతదేశంలో ఏ ప్రాంతంపై దాడి చేశాడు ?

17.
బాబర్ యొక్క ఎన్నవ దాడిలో పానిపట్టు యుద్దం జరిగింది ?

18.
మొదటి పానిపట్టు యుద్దం 1526 లో ఇబ్రహీం ఖాన్ లోడీ పై విజయం సాధించింది ఎవరు ?

19.
బాబర్ ఏ యుద్దంలో "జీహద్" ప్రకటించాడు ?

20.
రాణా సంగ్రామసింగ్ , బాబర్ కు 1527 లో జరిగిన యుద్దం ఏది ?

21.
మొదటి పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ?

22.
మొదటి పానిపట్టు యుద్దంలో బాబర్, ఇబ్రహీం ఖాన్ లోడీని ఓడించి మొఘలుల పాలనను ఎక్కడ స్థాపించాడు ?

23.
మొదటి పానిపట్టు యుద్దంలో ఇబ్రహీంకు సహకరించింది ఎవరు ?

24.
కణ్వా యుద్దం ఎప్పుడు జరిగింది ?

25.
ధోల్పూర్ యుద్దంలో మేవార్ పాలకుడు రాణా సంగ ఎవరిని ఓడించాడు ?

26.
కణ్వా యుద్దంలో విజయం సాధించిన తర్వాత బాబర్ కి వచ్చిన బిరుదు ఏమిటి ?

27.
బాబర్ ముస్లింలపై రద్దు చేసిన పన్ను ఏది ?

28.
భారత్ లో బాబర్ స్థానం సుస్థిరం చేసిన యుద్దం ఏది ?

29.
మొదటి పానిపట్టు యుద్దం కన్నా ముఖ్యమైన యుద్దం ఏది ?

30.
రాణా సంగ్రామ్ సింగ్ బిరుదు ఏమిటి ?

31.
బాబర్ గోగ్రా యుద్దంలో నుస్రత్ షా, మహమ్మద్ షా అనే ఆఫ్ఘనులను ఓడించి దేనిని ఆక్రమించారు?

32.
బాబర్ మరణం ఎప్పుడు జరిగింది ?

33.
బాబర్ తన ఆత్మకథ "బాబర్ నామను" ఏ భాషలో రచించారు ?

34.
స్వీయ చరిత్ర రారాజు అని ఎవరిని అంటారు ?

35.
బాబర్ మరణం గురించి గుల్ బదన్ బేగం రచించిన పుస్తకం ఏది ?

36.
బాబర్ రచించిన పుస్తకం ఏది ?

37.
బాబర్ కాలంలో కాశ్మీర్ పాలకుడైన మీర్జా రచించిన పుస్తకం ఏది ?

38.
దౌరా యుద్దంలో మహమ్మద్ లోడీని ఓడించింది ఎవరు ?

39.
హుమయూన్ దౌర యుద్దంలో మొహమ్మద్ లోడీని ఎప్పుడు ఓడించారు ?

40.
గుజరాత్ పాలకుడు బహదూర్ షా ఏ యుద్దంలో ఓడిపోయాడు

41.
మండాసోర్ యుద్దంలో గుజరాత్ పాలకుడు బహదూర్ షా ఎప్పుడు ఓడిపోయాడు ?

42.
చునార్ యుద్దంలో షేర్షాను ఓడించింది ఎవరు ?

43.
చునార్ యుద్దం ఎప్పుడు జరిగింది ?

44.
చౌసా యుద్దంలో హుమయూన్ ని ఓడించింది ఎవరు ?

45.
మధ్య భారతదేశ అడవులలో హుమయూన్ హామిద బేగంను ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ?

46.
హుమయూన్,భాను బేగం పర్షియాకు ఎప్పుడు చేరుకున్నారు

47.
తులాభారంను ప్రవేశపెట్టింది ఎవరు ?

48.
డిల్లీకి చివరి హిందూ పాలకుడు ఎవరు ?

49.
బెంగాల్ పాలకుడు అలీ అదిల్ షా హేమూకు ఇచ్చిన బిరుదు ఏది ?

50.
హుమయూన్ సమాధిని ఎక్కడ నిర్మించారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US