భక్తి ఉద్యమం | History | MCQ | Part -56 By Laxmi in TOPIC WISE MCQ History - Bhakti Movement Total Questions - 20 101. నాయనార్ల సాహిత్యాన్ని ఏమంటారు ? A. ప్రబంధాలు B. తేవరమ్ C. శివజ్ఞానం D. రాగమార్గం 102. నాయనార్ల గురువులు ఎంతమంది ఉన్నారు ? A. 60 B. 62 C. 63 D. 64 103. నాయనార్ల ముఖ్య గురువు ఎవరు ? A. మెకాండర్ B. నింబార్కర్ C. రామానుజాచార్య D. తిరువళ్ళువర్ 104. మెకాండర్ రచించిన పుస్తకం ? A. దశబోధ B. శివ జ్ఞాన బోధ C. పంచతంత్ర D. మను చరిత్ర 105. అస్సాంలో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినాడు ? A. శంకర్ దేవ B. పురంధర్ దాస్ C. చైతన్యుడు D. జ్ఞానేశ్వర్ 106. కాశ్మీర్ లో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినవారు ? A. దాదుదయాల్ B. బసవేశ్వరుడు C. లల్లా D. నామదేవుడు 107. చిత్తోర్ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసింది ? A. రబియా B. మీరాబాయి C. లక్ష్మీబాయి D. సుమిత్ర 108. మీరాబాయి ఎవరి భక్తురాలు ? A. హనుమంతుడు B. రాముడు C. శ్రీకృష్ణుడు D. ఈశ్వరుడు 109. మీరాబాయి కీర్తనలు ఏ పుస్తకంలో రచించింది ? A. తారావళి B. చంద్రవళి C. పదావళి D. కాంతావళి 110. ఆగ్రా అందకవి గా గుర్తింపు పొందిన భక్తి ఉద్యమ సన్యాసి ? A. సూరదాస్ B. రామదాస్ C. తులసి దాస్ D. కృష్ణ దాస్ 111. సూరదాస్ రచించిన గ్రంథాలేవి ? A. సూరసాగర్ B. సూర్ సారవాళి C. సాహిత్యరత్న D. పై వన్ని 112. తులసీదాస్ ఎవరి సమకాలికుడు ? A. సుల్తాన్ B. అక్బర్ C. కుతుబుద్దీన్ D. నసీరుద్దీన్ 113. సూరదాస్ రచించిన ఏ గ్రంథంలో శ్రీ కృష్ణుని జన్మ నుంచి అతను మధురకు బయలుదేరే వరకు గల కథ పేర్కొనబడింది ? A. సూర్ సాగర్ B. సుందర విలాసం C. సాహిత్య రత్న D. సూర్ సరవాళి 114. తులసీదాస్ కి గల బిరుదు ? A. వాల్మీకి B. ఆరుద్ర వాల్మీకి C. అభినవ వాల్మీకి D. పై వన్ని 115. రామచరిత మానస్ ఎవరి రచన ? A. రామ దాసు B. తులసి దాస్ C. సూర దాస్ D. కృష్ణదాస్ 116. తులసి దాస్ గ్రంథాలు ఏమి ? A. కవితావళి B. గీతావళి C. పార్వతి మంగల్ D. పై వన్ని 117. సూఫీ అంటే అర్థం ఏమిటి ? A. ఉన్ని B. భక్తి C. శక్తి D. పై వన్ని 118. సూఫీ అనే పదం మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు ? A. మహ్మద్ జిలానీ B. నసీరుద్దీన్ C. అబుహషీం D. సయ్యద్ పాషా 119. మొట్టమొదటి మహిళా సూఫీ సన్యాసిని ఎవరు ? A. రబియా B. ఫరీనా C. రజియా D. కౌసర్ 120. భారత దేశంలో సూఫీ ఉద్యమ వ్యాప్తి చేసిన వారు ? A. నిజాముద్దీన్ B. ఔరంగజేబు C. షరపుద్దీన్ D. మొయినోద్దీన్ చిస్థీ You Have total Answer the questions Prev 1 2 3 Next