భక్తి ఉద్యమం | History | MCQ | Part -55 By Laxmi in TOPIC WISE MCQ History - Bhakti Movement Total Questions - 50 51. గురునానక్ సిక్కు మతస్తులందరిని "ఖల్సాగా' వ్యవస్థికరించాడు ఖాల్సా అంటే అర్థం ఏమిటి ? A. పవిత్రమైన B. భక్తి పరమైన C. ఐక్యత D. పై వన్ని 52. గురునానక్ అనుచరులను ఏమని పిలుస్తారు ? A. బౌద్దులు B. సిక్కులు C. ముస్లింలు D. జైనులు 53. గురునానక్ ప్రధాన శిష్యుడు ? A. మదనా B. సాధన C. పీప D. సేవదాస 54. దాదుదయాల్ ఎక్కడ జన్మినించాడు ? A. గుజరాత్ B. రాజస్థాన్ C. బిహార్ D. మహారాష్ట్ర 55. దాదుదయాల్ తల్లిదండ్రులు ఏ మతస్తులు ? A. హిందువులు B. ముస్లింలు C. సిక్కులు D. జైనులు 56. దాదుదయాల్ శిష్యులను ఏమంటారు ? A. బైరాగులు B. అనుధూతలు C. నిపక్ పాంథీలు / దాదు పాంథీలు D. పై వన్ని 57. దాదుదయాల్ బోధనలు ఏ పుస్తకంలో సేకరించబడ్డాయి ? A. బనీ B. హోళి C. రేఖ్తాల్ D. బిజక్ 58. రామానంద శిష్యులలో ఒకరైన రామదాస చేపట్టిన వృత్తి ఏమిటి ? A. బట్టలు అమ్ముకుంటే అతను B. చెప్పులు కుట్టుకునే అతడు C. మంగళి అతను D. స్వర్ణకారుడు 59. రాయదాస ప్రధాన శిష్యురాలు ఎవరు ? A. పండిత రామాబాయి సరస్వతి B. రాణీ సుబ్బలక్ష్మి C. రాణీ షాలి D. రాణీ దేవి 60. దేవునికి రూపం ఉంది, విగ్రహారాధన, తీర్థయాత్రలు చేయాలని ఏ వర్గం వారు చెప్పారు? A. నిర్గుణ B. సుగుణ C. అవధూతలు D. సజ్జన 61. సుగుణ సన్యాసులలో ముఖ్యమైన వాడు ? A. సూర్ దాస్ B. కబీర్ దాస్ C. రామ దాస్ D. లక్ష్మణ దాస్ 62. సుగుణ సన్యాసులు ఏ ఏ ప్రాంతాలలో ఉండేవారు ? A. మహారాష్ట్ర B. బెంగాల్ C. దక్షిణ భారత దేశం D. పై వన్ని 63. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం వ్యాప్తి చేసింది ఎవరు ? A. రామానుజాచార్యుడు B. వల్లభాచార్యుడు C. బసవేశ్వరుడు D. రామానంద 64. ఏ రాష్ట్రంలో భక్తి ఉద్యమకారులు రెండుగా చీలిపోయారు ? A. బొంబాయి B. కర్ణాటక C. మహారాష్ట్ర D. తమిళనాడు 65. మహారాష్ట్రలో భక్తి ఉద్యమకారుల తెగల పేర్లు ? A. ధారకారీ తెగ B. వారకారీ తెగ C. వైష్ణవ తెగ D. A మరియు B 66. ధారకారీ తెగ యొక్క ముఖ్యమైన భక్తి సన్యాసి ? A. రామదాసు B. తులసి దాస్ C. హరిదాస్ D. కృష్ణదాస్ 67. ఏ భక్తి ఉద్యమ తెగ వారు పండరీపూర్ కి సంవత్సరానికి ఒకసారి తీర్థాయాత్ర చేసేవారు ? A. వారకారీ తెగ B. ధారకారీ C. వైష్ణవ తెగ D. శైవ తెగ 68. రామదాసు ఎవరి మత గురువు ? A. రాణా ప్రతాప్ B. నరేంద్రుడు C. శివాజీ D. విశ్వసేనుడు 69. ఎవరి యొక్క కాషాయ వస్త్రాన్ని తన అధికారిక పతాకమని శివాజీ ప్రకటించాడు ? A. తుకారాం B. శంకర్ దేవ్ C. చైతన్యుడు D. రామదాసు 70. రామదాసు ఏ పుస్తకాన్ని రచించాడు ? A. చతుర్ బోధ పుస్తకం B. పంచమ భోధ పుస్తకం C. అష్టభోద పుస్తకం D. దశబోధ పుస్తకం 71. ఏ భక్తి ఉద్యమ తెగవారు పండరీపూర్ కి సంవత్సరానికి 2 సార్లు తీర్థయాత్రకి వెళ్ళేవారు ? A. వారకారీ తెగ B. ధరకారీ తెగ C. శైవ తెగ D. వైష్ణవ తెగ 72. జ్ఞానేశ్వర్ ఏ సాహిత్య స్థాపకుడు ? A. కన్నడ B. బెంగాలీ C. మలయాళం D. మారాఠా 73. నామదేవుడు అనే భక్తి ఉద్యమకారుడు మొదట్లో ఏం చేసేవాడు? A. హత్యలు B. దారిదోపిడీలు C. మోసాలు D. A మరియు B 74. నామదేవుడు ఏ కుటుంబంలో జన్మించాడు ? A. నేత కుటుంబం B. దర్జీ కుటుంబం C. రైతు కుటుంబం D. బ్రాహ్మణ కుటుంబం 75. ఈ క్రింది వారిలో ఎవరు మహమ్మదీయ మతంచే ప్రభావితుడయ్యాడు ? A. జ్ఞానేశ్వర్ B. తుకారాం C. నామదేవుడు D. దాదుదయాల్ 76. ఏక్ నాథ్ ఏ వ్యాఖ్యానాలు రాశాడు ? A. రామాయణం పై వాఖ్యానం B. భారతపురాణం పై వాఖ్యానం C. A మరియు B D. భారతం పై వాఖ్యానం 77. క్రింది వారిలో ఎవరు మొదట్లో సూఫీ సన్యాసి తర్వాత భక్తి సన్యాసిగా మారి మొత్తం మహారాష్ట్ర భక్తి సన్యాసులలో అతి గొప్పవాడుగా పేరు పొందాడు ? A. నామదేవుడు B. తుకారాం C. జ్ఞానేశ్వర్ D. రామానంద 78. తుకారం ఎవరికి సమకాలికుడు ? A. జహంగీర్ శివాజీ B. శివాజీ C. షాజహాన్ D. పై వన్ని 79. మరాఠా కబీర్ అనీ ఎవరిని అంటారు ? A. తుకారాం B. గురునానక్ C. కబీర్ D. ఏది కాదు 80. తుకారాం ఏ భక్తి ఉద్యమాలపై వాఖ్యాలు రాశాడు ? A. కన్నడ B. బెంగాలీ C. మలయాళం D. మారాఠా 81. తుకారం ఎవరికి అధ్యాత్మిక గురువు ? A. శివాజీ B. జహంగీర్ C. షాజహాన్ D. పై వన్ని 82. ఈ క్రింది వారిలో "గౌడియ మహాప్రభు" బిరుదాంకితుడు ? A. తుకారం B. రామానుజార్య C. నామదేవుడు D. చైతన్యుడు 83. చైతన్యుడి అసలు పేరు ? A. విశ్వాంబర మిశ్రా B. ఆది కేశవ C. విశ్వసేనుడు D. విలాస మిత్రా 84. చైతన్యుడి గురువు పేరు ? A. రామ భారతి B. అమృత భారతి C. కేశవ భారతి D. ఏది కాదు 85. భక్తి ఉద్యమకారులలో ఎవరికి అత్యధికంగా శిష్యులు ఉన్నారు ? A. గురునానక్ B. కబీర్ C. చైతన్యుడు D. నామదేవుడు 86. చైతన్యుడి ఆత్మకథ పేరు ? A. చైతన్య చరితామృతం B. చైతన్య విలాసం C. చైతన్య కమలం D. చైతన్య భారతి 87. చైతన్యుడి ఆత్మకథ అయిన "చైతన్య చరితామృతం" రచించింది ఎవరు ? A. కవి రాజదాస్ B. రామదాస్ C. కృష్ణదాస కవిరాజు D. గురునానక్ 88. హరేరామ హరే కృష్ణ నినాదం ఇచ్చినది ? A. చైతన్యుడు B. రామదాసు C. తుకారాం D. నామదేవుడు 89. చైతన్యుడు ఏ సిద్దాంతంను బోధించాడు ? A. భక్తి సిద్దాంతం B. ముక్తి సిద్దాంతం C. అచ్చింత బేదవాద సిద్దాంతం D. ఏది కాదు 90. రాగమార్గం మోక్షనికి ఉత్తమ మార్గమనే సందేశాన్ని ప్రచారం చేసినది ఎవరు ? A. కేశవ భారతి B. రామానంద C. తుకారాం D. చైతన్యుడు 91. జయదేవుని గీత గోవిందంతో, బౌద్ధమతానికి చెందిన సహాజియా తెగతో ప్రభావితమై భక్తి సన్యాసిగా మారినది ఎవరు ? A. రామదాస్ B. చండి దాస C. చైతన్యుడు D. నామదేవుడు 92. చండిదాస ఏ భజనకు ప్రసిద్ది పొందాడు ? A. చిరుతలు / చెక్క భజన B. తబల C. మృదంగం D. సితార 93. అళ్వర్లు సాహిత్యాన్ని ఏమంటారు ? A. తెరవరమ్ B. ప్రబంధాలు C. రాగమార్గం D. శివజ్ఞానం 94. ఏ దేవుడి మీద పాడే పాటను "పాసుర"అంటారు ? A. శివుడు B. రాముడు C. విష్ణువు D. హనుమంతుడు 95. ఆళ్వార్లు అని ఎవరిని అంటారు ? A. వైష్ణవులు B. శైవులు C. బ్రాహ్మణులు D. ఆర్యులు 96. ఆళ్వార్లు గురువులు ఎంత మంది ఉన్నారు ? A. 9 మంది B. 10 మంది C. 11 మంది D. 12 మంది 97. ఆళ్వార్లు గురువులలో ముఖ్యమైన వారు ? A. రామానుజాచార్య B. నింబార్కర్ C. తిరువళ్ళువర్ D. పై వన్ని 98. ద్వైత అద్వైతం ను ఎవరు బోధించారు ? A. నింబార్కర్ B. రామానుజాచార్య C. తిరువళ్ళువర్ D. నామదేవుడు 99. నింబార్కర్ ఎవరి భక్తుడు ? A. కృష్ణ భగవాన్ B. శివుడు C. రాముడు D. హనుమాన్ 100. నాయనార్లు' అని ఎవరిని అంటారు ? A. విష్ణువు B. శైవులు C. బైరాగులు D. సన్యాసులు You Have total Answer the questions Prev 1 2 3 Next