భక్తి ఉద్యమం | History | MCQ | Part -54 By Laxmi in TOPIC WISE MCQ History - Bhakti Movement Total Questions - 50 1. భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండడం ఏ మార్గ ముఖ్య సిద్దాంతం ? A. శక్తి మార్గ సిద్దాంతం B. భక్తి మార్గ సిద్దాంతం C. సూక్తి మార్గ సిద్దాంతం D. ఏది కాదు 2. భక్తి ఎన్ని రకాలు ? A. 5 రకాలు B. 8 రకాలు C. 9 రకాలు D. 10 రకాలు 3. క్రింది వాటిలో భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలేవీ ? A. ఏకేశ్వరోపాసన B. విగ్రహారాధన వ్యక్తిరేకత C. కుల వ్యవస్థ ఖండన D. పైవన్నీ 4. శంకారాచార్య బిరుదులు? A. ఆది గురు B. ప్రచ్ఛన్న బుద్ధ/క్రిప్టో బుద్ధ C. ఆది కవి D. A మరియు B 5. శంకారాచార్యడు 4 దిక్కులలో ఎన్ని మఠాలు ఏర్పాటు చేశాడు ? A. 4 మఠాలు B. 6 మఠాలు C. 7 మఠాలు D. 8 మఠాలు 6. శంకారాచార్యడు ఉత్తర దిక్కున ఏర్పాటు చేసిన మఠం ఎక్కడుంది ? A. శృంగేరి B. బద్రినాథ్ C. పూరీ D. ద్వారకా 7. శంకారాచార్యుని మరణానంతరం అతని శిష్యులు ఏ మఠంను స్థాపించారు ? A. పూరీ B. ద్వారాక C. కంచీ D. ఏది కాదు 8. శంకారాచార్యుడు దక్షిణం దిక్కున ఏర్పాటు చేసిన మఠం ఎక్కడుంది ? A. పూరీ B. కంచీ C. శృంగేరి D. ద్వారకా 9. శంకారా చార్యుడు తూర్పు దిక్కున ఏర్పాటు చేసిన మఠం ఎక్కడుంది ? A. ద్వారకా B. శృంగేరి C. పూరీ D. బద్రినాథ్ 10. శంకారాచార్య పచ్చిమ దిక్కున ఏర్పాటు చేసిన మఠం ఎక్కడుంది ? A. బద్రినాథ్ B. శృంగేరి C. ద్వారకా D. కంచీ 11. అద్వైత వేదం ను బోధించినది ఎవరు ? A. శంకరాచార్య B. మాద్వాచార్య C. వివేకానంద D. రామకృష్ణ పరమ హంస 12. రామానుజాచార్య ఎక్కడ జన్మించాడు ? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. కేరళ D. తమిళనాడు 13. రామానుజాచార్యకు చోళ రాజులతో వివాదం ఏర్పడి చోళరాజ్యం వదిలి ఎక్కడికి చేరుకున్నాడు ? A. బీహార్ B. కర్ణాటక C. మహారాష్ట్ర D. బొంబాయి 14. రామానుజాచార్య మహారాష్ట్రలోని పండరిపూర్ లో గల ఏ దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని భక్తి ఉద్యమ వ్యాప్తి చేశాడు ? A. విఠోబా దేవాలయం B. ఇస్కాన్ దేవాలయం C. ద్వారాకామాయి దేవాలయం D. లక్ష్మీ దేవాలయం 15. ఈ క్రింది వారిలో శ్రీ వైష్ణవ తెగను స్థాపించినవారు ? A. శంకరాచార్య B. రామానుజాచార్య C. మాధవా చార్య D. వల్లబా చార్య 16. రామానుజాచార్య రచించిన గ్రంథం పేరు ? A. వేదాంత సమగ్రహ B. శ్లోక C. పంచతంత్రం D. కుమార సంభవం 17. మాద్వాచార్య ఎక్కడ జన్మించాడు? A. మద్రాసు B. కేరళ C. కర్ణాటక D. గుజరాత్ 18. ద్వైత తత్వంను బోధించినది ఎవరు ? A. రామానుజాచార్య B. శంకరాచార్య C. మాద్వాచార్య D. వివేకానందుడు 19. మాద్వాచార్యులు ఎవరి భక్తుడు? A. విష్ణు B. శివుడు C. శ్రీ రాముడు D. హనుమంతుడు 20. రామానంద ఎక్కడ జన్మించాడు ? A. ఉత్తర్ ప్రదేశ్ B. హర్యానా C. బీహార్ D. రాజస్థాన్ 21. రామానంద గురువు పేరు ? A. రామకృష్ణ పరమ హంస B. రాఘవానంద C. రామచంద్ర D. రాఘుశాస్త్రి 22. రామానంద మొదటిసారిగా ఏ భాషలో బోధించిన భక్తి ఉద్యమకారుడు ? A. మరాఠీ B. హిందీ C. తెలుగు D. కన్నడ 23. రామానంద శిష్యుడి పేరు ? A. కబీర్ B. సేవదాస C. రాయదాస D. పై వన్ని 24. రామానందుడు ఎవరి భక్తుడు ? A. శివుడు B. శ్రీ రాముడు C. విష్ణు D. హనుమంతుడు 25. రామానంద మొత్తం శిష్యులను ఏమంటారు ? A. అవధూతలు B. బైరాగులు C. సన్యాసులు D. పై వన్ని 26. రామానందా 12 మంది శిష్యులను ఏమాంటారు ? A. సన్యాసులు B. అవధూతలు C. బైరాగులు D. ఏది కాదు 27. వల్లభాచార్యుడు ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ? A. ఆంధ్రప్రదేశ్ B. కర్ణాటక C. తెలంగాణ D. బీహార్ 28. వల్లభాచార్యుడు ఎక్కడ జన్మించాడు ? A. ఉత్తర ప్రదేశ్ B. బీహార్ C. పంజాబ్ D. మహారాష్ట్ర 29. క్రింది వారిలో "జగద్గురు మహా ప్రభు" బిరుదాంకితుడు ? A. రామానంద B. మాద్వాచార్య C. శంకరచార్యా D. వల్లభాచార్యుడు 30. వల్లభాచార్యుడు దేనిని స్థాపించాడు ? A. పుష్టి మార్గము B. శక్తి మార్గము C. భక్తి మార్గము D. ఏది కాదు 31. క్రింది వారిలో "ఎపిక్యురియన్ ఆఫ్ ద ఈస్ట్" బిరుదాంకితుడు ? A. శంకరాచార్యుడు B. రామానుజాచార్య C. వల్లభా చార్యుడు D. రామానంద 32. వల్లభా చార్యుడు దేనిని బోధించాడు ? A. అద్వైతం B. ద్వైత తత్వం C. శుద్దాద్వైతం D. పై వన్ని 33. వీరశైవిజమ్ స్థాపించినది ఎవరు ? A. బసవేశ్వరుడు B. రామానంద C. శంకరాచార్యా D. రామానుజాచార్యా 34. వీరశైవిజమ్ మాతాన్ని పాటించే వారిని ఏమంటారు ? A. బైరాగులు B. అవధూతలు C. సన్యాసులు D. లింగాయతులు 35. వీరశైవిజమ్ మత గురువులను ఏమంటారు ? A. జంగములు B. దేవరులు C. అవధూతలు D. జగద్గురు 36. ఎవరి మత పుస్తకములను "ఆగములు" అంటారు? A. వైష్ణవ B. వీరశైవిజమ్ C. బౌద్ధ D. జైనులు 37. ఏ యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలిపోయింది ? A. సాంస్కృతిక పునరుజ్జీవ యుగం B. ప్రాచీన యుగం C. ఆధునిక యుగం D. మధ్యయుగం 38. మధ్య యుగంలో రెండుగా చీలిన భక్తి ఉద్యమం పేర్లు ? A. నిర్గుణ B. సుగుణ C. సజ్జన D. A మరియు B 39. నిర్గుణ సన్యాసులలో ముఖ్యలు ? A. కబీర్ B. గురునానక్ C. దాదుదయాల్ D. పైవన్ని 40. ఎవరిని "మధ్యయుగ కారల్ మార్క్" అంటారు ? A. రాయదాస B. గురునానక్ C. దాదుదయాల్ D. కబీర్ 41. కబీర్ ఎవరి ఐక్యతను ప్రోత్సహించాడు ? A. హిందూ-ముస్లిం B. ముస్లిం-క్రైస్తవులు C. బౌద్దులు-హిందూ D. బౌద్దులు-జైనులు 42. రామ్ రహీమ్ ఒకే నాణెం యొక్క రెండు రూపాలని చెప్పింది ఎవరు ? A. గురునానక్ B. కబీర్ C. దాదుదయాల్ D. రాయదాస్ 43. దేవునికి రూపం లేదు, విగ్రహారాధన చేయరాదు తీర్థాయాత్రలు చేయరాదు అనే వర్గం వారు ఎవరు ? A. సుగుణ B. నిర్గుణ C. సజ్జన D. అవధూతలు 44. హిందువులు, మహామ్మదీయులు ఒకే మట్టితో తయారైన కుండలు అని ఎవరు వ్యాఖ్యానించారు ? A. కబీర్ B. సేవదాస్ C. నరహార్ D. రాయదాస 45. కబీర్ దేనిని అత్యధికంగా ఖండించారు? A. గురు ఆరాధన B. పుస్తకారాధన C. విగ్రహారాధన D. పై వన్నీ 46. కబీర్ రచించిన పుస్తకాలేవి ? A. సబద్ B. బిజక్ C. దోహా D. పై వన్ని 47. గురునానక్ ఏ సంవత్సరంలో జన్మించాడు ? A. 1460 B. 1462 C. 1467 D. 1469 48. గురునానక్ ఎక్కడ జన్మించాడు ? A. తమిళనాడు B. బీహార్ C. పంజాబ్ D. నాగాలాండ్ 49. సిక్కు మత స్థాపకుడెవారు ? A. కబీర్ B. గురునానక్ C. సిక్కులు D. ముస్లింలు 50. ఆదిగ్రంథ్ ఎవరి పవిత్ర గ్రంథం ? A. జైనులు B. బౌద్దులు C. సిక్కులు D. ముస్లింలు You Have total Answer the questions Prev 1 2 3 Next