విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -53 By Laxmi in TOPIC WISE MCQ History - Vijayanagara Empire Total Questions - 49 251. విజయ నగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు ? A. 1 వ హరిహారరాయలు మరియు 1 వ బుక్కరాయలు B. కంపన , మరప్ప C. 1 వ హరిహరరాయలు , మరప్ప D. ముద్దప్ప , కంపన 252. దక్షిణ భారతదేశం పై దాడి చేసి కంపిలి ప్రాంతం ఆక్రమించింది ఎవరు ? A. 1 వ హరిహర రాయలు B. 1 వ బుక్క రాయలు C. మారప్ప D. మహ్మద్ బీన్ తుగ్లక్ 253. హరిహరరాయ,బుక్క రాయలను బంధించి ఎక్కడికి పంపారు ? A. బెంగాల్ B. కలకత్తా C. డీల్లి D. హైద్రాబాద్ 254. హరిహరరాయ,బుక్కరాయలు స్థాపించిన సామ్రాజ్యం ఏది ? A. విజయ నగరం B. బహమనీ నగరం C. బంకపూర్ D. గుల్బర్గా 255. హరిహర,బుక్క రాయలను బంధించి ఢిల్లీ కి పంపినది ఎవరు ? A. హసన్ గంగు B. ప్రోలమ వేమారెడ్డి C. మహ్మద్ బిన్ తుగ్లక్ D. మహ్మద్ అలీ 256. విజయ నగరం సామ్రాజ్య స్థాపనకు సహకరించిన శృంగేరి మఠాధిపతి ఎవరు ? A. అనెగొంది B. విదారణ్య స్వామి C. అనవోతారెడ్డి D. అనవేమారెడ్డి 257. విజయ నగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఏది ? A. 1336 B. 1347 C. 1356 D. 1369 258. విజయ నగర సామ్రాజ్యం మొదటగా ఎచ్చట స్థాపించారు ? A. అనెగొంది B. విజయవాడ C. తిరుపతి D. గోల్కొండ 259. విజయ నగరాన్ని పాలించిన రాజవంశాలు ఎన్ని ? A. ఒకటి B. రెండు C. మూడు D. నాలుగు 260. సంగం వంశం పాలన కాలం ఎంత ? A. 1229-1250 B. 1270-1309 C. 1320-30 D. 1336-1485 261. హరిహర,బుక్క రాయలు మొదట ఎవరికి సామంతులుగా ఉండేవారు ? A. చోళులు B. కాకతీయులు C. శాతావాహనులు D. చాణక్యులు 262. హరిహర,బుక్క రాయలు ఏ రాజ్యంలో అధికారులుగా ఉన్నారు ? A. బహ్మనీ రాజ్యం B. అరబ్బీ రాజ్యం C. సుల్తానుల రాజ్యం D. హోయసాల 263. మొదటి హరిహరరాయల సంగమ వంశంను గూర్చి పేర్కొన్న శాసనం ఏది ? A. భాగపల్లి శాసనం B. బీజాపూర్ శాసనం C. తామ్ర శాసనం D. అటకల గుండు శాసనం 264. మొదటి హరిహరరాయలను "చతుస్స సముద్రాధిపతి" అని ఏ శాసనంలో పేర్కొన్నారు ? A. భాగపల్లి శాసనం B. బీజా పూర్ శాసనం C. తామ్ర శాసనం D. అటకల గుండు శాసనం 265. మొదటి హరిహరరాయల కాలంలోనే మొరాకో యాత్రికుడు ఇబన్ బటూట దేనిని సందర్శించాడు ? A. విజయ నగరం B. బహమని నగరం C. బంకపూర్ D. గుల్బర్గా 266. ఏ విజయ నగర పాలకుడి కాలం నుండి రాయచూర్ కోసం బహ్మనీ రాజ్యంలో పోరాటాలు ప్రారంభం అయ్యాయి ? A. బుక్కరాయలు B. కంపన C. మారప్ప D. హరిహరరాయలు 267. బహుమని రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం ఏది ? A. 1336 B. 1347 C. 1356 D. 1369 268. మొదటి హరిహరరాయల యొక్క మంత్రి ఎవరు ? A. చంద్ర భూషణ క్రియాశక్తి B. కంపన C. మారప్ప D. అనంతరసు 269. మొదటి హరిహరరాయలకు సమకాలికుడు ఎవరు ? A. ప్రోమల వేమా రెడ్డి B. అనవోతా రెడ్డి C. అన వేమ రెడ్డి D. రాజవ్యాస్ 270. మధురై పాలకుడు ఎవరు ? A. కంపన B. మారప్ప C. ముదప్ప D. ఫకృద్దీన్ ముబారక్ షా 271. మధురైను ఆక్రమించిన మొదటి బుక్కరాయలు కుమారుడు ఎవరు ? A. మారప్ప B. ముదప్ప C. కుమార కంపన D. రాజవ్యాస్ 272. మధుర విజయం అనే గ్రంథం రాసిన కుమార కంపన భార్య ఎవరు ? A. యమున B. పార్వతి దేవి C. రామదేవి D. గంగాదేవి 273. కుమార కంపన భార్య గంగాదేవి తన భర్త విజయాల గురించి పేర్కొన్న పుస్తకం ఏది ? A. మింగ్ B. రాయచూర్ C. కీర్తి విజయం D. మధుర విజయం 274. గంగాదేవి గురువు ఎవరు ? A. రాజవ్యాస్ B. రాజా వాల్మీకి C. విద్యా నాధుడు D. గోప నార్యుడు 275. చైనాకు రాయబార బృందాన్ని పంపిన విజయ నగర పాలకుడు ఎవరు ? A. కంపన B. మారప్ప C. మొదటి బుక్కరాయలు D. ముద్దప్ప 276. బుక్కరాయలు ఆస్థానంలో గల తెలుగు కవి ఎవరు ? A. నాచన సోముడు B. వాల్మీకి C. తెనాలి రామకృష్ణ D. బీమ నాధుడు 277. ఉత్తర హరివంశం రచించినది ఎవరు ? A. గంగాదేవి B. తెనాలి రామకృష్ణ C. వాల్మీకి D. నాచన సోముడు 278. విజయనగర పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు ? A. ముద్దప్ప B. కంపన C. మొదటి బుక్కరాయలు D. మారప్ప 279. రెండవ హరిహర రాయల గురువు ఎవరు ? A. గంగాదేవి B. శవనాచారి C. సామాన చార్యుడు D. రాజవాల్మీకి 280. రెండవ హరిహర రాయల మహమంత్రి ఎవరు ? A. హోయసాల B. దేవరాయల-1 C. సాయన చార్యుడు D. ముద్దప్ప 281. మొదటి బుక్కరాయలు పరిపాలన గురించి వివరిస్తున్న శాసనం ఏది ? A. అటకల శాసనం B. చెన్నరాయపట్టణ శాసనం C. బిజాపుర్ శాసనం D. భాగపల్లి శాసనం 282. నాచన సోముడి బిరుదు ఏది ? A. రాజావ్యాస్ B. రాజవాల్మీకి C. నవీన గుణేసన్నాధుడు D. పరమేశ్వర 283. రెండవ హరిహరరాయల మంత్రి అయిన మాధవుడు గోవాను ఆక్రమించి పొందిన బిరుదు ? A. రాజవ్యాస్ B. రాజవాల్మీకి C. పరమేశ్వర D. భువనైక వీరుడు 284. గనిగిట్టి అనే జైన దేవాలయాన్ని నిర్మించింది ఎవరు ? A. శవనాచారి B. సామన చార్యుడు C. ఇరుగప్ప దండనాధుడు D. రాజవాల్మీకి 285. నవరత్నమాల అనే పుస్తకాన్ని రచించిన హరిహరరాయ మంత్రి ఎవరు ? A. ఇరుగప్ప దండనాధుడు B. శవనాచారి C. సాయన చార్యుడు D. రాజవ్యాస్ 286. శ్రీలంక పై దాడి చేసిన మొట్ట మొదటి విజయ నగర పాలకుడు ఎవరు ? A. మొదటి హరిహరరాయలు B. ఇరుగప్ప దండనాధుడు C. నికోలో కాంటి D. రెండవ హరిహరరాయలు 287. రెండవ హరిహరరాయలకు గల బిరుదు ఏది ? A. పరమేశ్వర B. నవీన గుణే సన్నానాధుడు C. రాజవాల్మీకి D. శవనాచారి 288. మొదటి దేవరాయల ఆస్థానానికి వచ్చిన ఇటలీ యాత్రికుడు ఎవరు ? A. నికొలో కాంటి B. సయనా చార్యుడు C. శవనాచారి D. రాజవాల్మీకి 289. సంగమ వంశంలో అతి గొప్పవాడు మరియు గజబేతకార అను బిరుదు గలవాడు ? A. 1వ దేవరాయ B. 2వ దేవరాయ C. ఇరుగప్ప దండనాధుడు D. హోయసాల 290. రెండవ దేవరాయల ఆస్థానానికి వచ్చిన పర్షియా రాజు ఖుస్రో రాయబారి ఎవరు ? A. నికొలో కాంటి B. సయనా చార్యుడు C. అబ్దుల్ రజాక్ D. శవనాచారి 291. రెండవ దేవరాయలు పాటించిన మతం ఏది ? A. జైన మతం B. సిక్కు మతం C. బౌద్ద మతం D. వీర మతం 292. ఖగోళ శాస్త్రంను ప్రోత్సాహించింది ఎవరు ? A. హాసన్ గంగు B. ఫిరోజ్ షా C. ఫతే ఉల్లా ఇమాద్ షా D. మాలిక్ అహ్మద్ 293. ఖగోళ పరిశోధనల కోసం పరిశోధన కేంద్రంను ఎక్కడ ఏర్పాటుచేశారు ? A. అలహాబాద్ B. అధిలాబాద్ C. హైదరాబాద్ D. దౌలతాబాద్ 294. ఫిరోజ్ షా కాలంలో ప్రధాన ఓడరేవు ఏది? A. హౌల్ B. భమ C. చౌల్ D. టాబోల్ 295. ఫిరోజ్ షా కాలంలో ఆస్థానంలో ఉండే సూఫీ సన్యాసి ఎవరు ? A. పీష్వా జీ B. గేసు దరాజ్ C. అహ్మద్ షా D. మాలిక్ అహ్మద్ 296. ఫిరోజాబాద్ పట్టణంను ఏ నది ఒడ్డున నిర్మించారు ? A. అడయార్ నది B. సింధు నది C. కావేరి నది D. భీమ నది 297. ఫిరోజ్ షా అనంతరం పాలకుడు ఎవరు ? A. అహ్మద్ షా B. హాసన్ గంగు C. ఇమాద్ షా D. జాలిమ్ షా 298. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు మార్చింది ఎవరు ? A. హాసన్ గంగు B. ఇమాద్ షా C. అహ్మద్ షా D. జాలిమ్ షా 299. మొహమ్మద్ షా-1 నిర్మించిన మజీద్ లలో ప్రసిద్ది చెందిన మజీద్ ఏది ? A. దామా B. షాబజార్ C. గవాన్ D. మాలిక్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next