విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -50

in

History - Vijayanagara Empire

Total Questions - 50

101.
విజయ నగర కాలంలో రాజ్యంకు అదిపతి ఎవరు ?

102.
విజయ నగర కాలంలో ఉండే వ్యవస్థ ఏది ?

103.
విజయ నగర కాలంలో దేవాలయాల లెక్కలను చూసే అదికారిణి ఏమని అంటారు ?

104.
విజయ నగర కాలంలో ప్రతిదేవాలయ కోసాగరమును ఏమని పిలిచేవారు ?

105.
విజయనగర సామ్రాజ్య కాలంలో రెవెన్యూ శాఖను ఏమని పిలిచేవారు ?

106.
వివాహపన్నును మొదటగా పాక్షికంగా రద్దు చేసిన వ్యక్తి ఎవరు ?

107.
వివాహ పన్నును పూర్తిగా రద్దు చేసిన వారు ఎవరు ?

108.
విజయ నగర కాలంలో పన్ను వ్యవస్థను వేటిలో తెలియజేశారు ?

109.
విజయ నగర కాలంలో చెరువుల నిర్వహణ కొరకు ఎన్నో వంతు భూమిని కేటాయిచారు ?

110.
విజయ నగర కాలంలో వ్యవసాయ పరంగా దనికుల ఆహారంగా వేటిని పరిగణించేవారు ?

111.
విజయ నగర కాలంలో సాదారణ పూజారులు ఆహారంగా వేటిని తీసుకునేవారు ?

112.
విజయనగర కాలంలో పండించని ముఖ్య పంట ఏది ?

113.
విజయనగర కాలంలో బాగా అభివృది చెందిన పరిశ్రమ ఏది ?

114.
విజయనగర కాలంలో అతి ముఖ్యమైన బంగారు నాణెం ఏది ?

115.
విజయ నగర సామ్రాజ్యంలో విదేశీ వర్తకానికి అతి ముఖ్యమైన ఓడరేవు ఏది ?

116.
ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంను రచించింది ఎవరు ?

117.
విజయనానగరం కాలంలో సంక్రాంతి పండుగను ఏమని పిలిచేవారు ?

118.
విజయనగర కాలంలో శైవమత ప్రదాన కేంద్రంగా ఉన్నది ఏది ?

119.
విజయనగరం ను పాలించిన సాళువ ,అరవీటి వంశాలు ఏ మతం ను పాటించారు ?

120.
తుళువ అరవీటి వంశరాజులు కులదైవంగా భావించే దైవం ఎవరు ?

121.
తిరుమలలో పట్టాభిషేకం పొందిన రాజు ఎవరు ?

122.
ఓం నమో వెంకటేశాయనమ: అని నాణెం మీద ముద్రించిన వ్యక్తి ఎవరు ?

123.
తాతాచార్యులు అనే ప్రముక వైష్ణవ మత విద్వాంసుడు ఎవరి ఆస్థానంలో ఉండేవారు ?

124.
తిరుమల కొండ మెట్లను నిర్మించిది ఎవరు ?

125.
తిరుపతి లో గోవింద రాజుల స్వామి దేవాలయంను నిర్మించింది ఎవరు ?

126.
విజయనగర్ కాలంలో వైష్ణవ మతానికి ప్రదాన కేంద్రం ఏది ?

127.
విజయ నగర కాలంలో వైష్ణవులు కూల్చివేసిన మందిరాన్ని తిరిగి నిర్మించింది ఎవరు ?

128.
విజయనగరం లో ముస్లింల కొరకు మసీదును నిర్మించింది ఎవరు ?

129.
విజయనగర ప్రజల కులదైవం ఎవరు ?

130.
శ్రీ శైలంలో ముఖమండపాన్ని నిర్మిచింది ఎవరు ?

131.
పొందుసుపారి బజార్ లో పార్శ్వవనాధుని దేవాలయంను నిర్మించింది ఎవరు ?

132.
విరుపన్న లేపాక్షి దేవాలయంను నిర్మించింది ఎవరు ?

133.
సయణాచార్యుడు రచించినది ఏమిటి ?

134.
"దర్మాణాదపురం" ను రచించింది ఎవరు ?

135.
మాదవుడు రచించిన గ్రంధం ఏమిటి ?

136.
వెంకటచార్యులు రచించిన గ్రంధం ఏమిటి ?

137.
శకుంతల పరిణయం ,శ్రీ పాద మహత్యం ను రచించింది ఎవరు ?

138.
అష్ట బాషా మహాకవి అనే బిరుదు ఎవరికి కలదు ?

139.
నంది మల్లయ్య రచించిన పురాణం ఏది ?

140.
చిత్ర భారతం గ్రంధం ను రచించింది ఎవరు ?

141.
దూబగుంట నారాయణ ఏ గ్రంధంను రచించాడు ?

142.
అష్ట భాషాదండం ను రచించింది ఎవరు?

143.
తాళ్ల పాక పెదతిరుమలచార్యుడు రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

144.
తాళ్ల పాక తిమ్మక్క రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

145.
రఘు నాధాభ్యుదయంను రచించింది ఎవరు ?

146.
విరూపాక్ష రాయలు రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

147.
విధ్యారణ్య స్వామి రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

148.
సాయనాచార్యుడు రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

149.
తాళ దీపిక గ్రంధం ను రచించింది ఎవరు?

150.
కామేశ్వర కవి రచించిన గ్రంధం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US