విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -49 By Laxmi in TOPIC WISE MCQ History - Vijayanagara Empire Total Questions - 50 51. శ్రీ కృష్ణదేవరాయలు తెలుగులో రచించిన ఆముక్త మాల్యద ఎవరికి అంకితం చేశారు ? A. తాతాచార్యులు B. ప్రతాప గజపతి C. పిన వీరభద్రుడు D. శ్రీ వెంకటేశ్వరస్వామి 52. బండారు లక్ష్మి నారాయణ రచించిన గ్రంథం ఏది ? A. రాజశేఖర్ చరిత్ర B. సంగీత సూర్యోదయం C. సాళు వాభ్యుదయం D. మహనాటక సుధానిది 53. శ్రీ కృష్ణదేవరాయల భార్య అయిన తిరుమలాంబిక రచించిన గ్రంథం ఏది ? A. వరదాంబిక పరిణయం B. సంగీత సూర్యోదయం C. రాజశేఖర్ చరిత్ర D. సాళువాభ్యుదయం 54. హంపి లో పద్మమహల్ ఏ శైలిలో నిర్మించారు ? A. ముత్యాల శాల B. ఇండో-ఇస్లామిక్ C. ఇస్లాం వాస్తుశైలి D. పైవేవి కావు 55. పురంధరదాస్ మఠాన్ని నిర్మించింది ఎవరు ? A. హరిహరరాయలు B. బుక్కరాయలు కంపన C. కంపన D. శ్రీ కృష్ణదేవరాయ 56. శ్రీ కృష్ణదేవరాయల ప్రధాని ఎవరు ? A. అప్పాజి B. తెనాలి రామకృష్ణ C. ప్రతాపరుద్ర గజపతి D. శ్రీ వేంకటేశ్వరస్వామి 57. శ్రీ కృష్ణ దేవరాయలు కాలం లో విజయనగరం సందర్శించిన ముఖ్యమైన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు ? A. అల్బూక్వెర్క్ B. ప్రేయర్ లూయిస్ C. బర్బోజా D. అప్పాజి 58. పోర్చుగీస్ యాత్రికుడు న్యూనిజ్ ఎవరి కాలం లో విజయ నగరాన్ని సందర్చించాడు ? A. శ్రీ కృష్ణ దేవరాయలు B. హరి హర రాయలు C. బుక్క రాయలు D. అచ్యుత దేవరాయలు 59. అచ్యుత దేవరాయలు సేనాని ఎవరు ? A. క్రిస్టో సిరిపో గారిడో B. సదా శివ రాయలు C. అలియా రామ రాయలు D. తిమ్మరుసు 60. తుళువ వంశం లో చివరి పాలకుడు ఎవరు ? A. సదా శివ రాయలు B. అలియరాయలు C. అచ్యుత దేవ రాయలు D. హరి హర రాయలు 61. విజయ నగరానికి వ్యతిరేకంగా జతకట్టిన బహుమని రాజ్యాలలో లేని రాజ్యం ఏది ? A. బిహార్ B. బీరార్ C. బెంగాల్ D. కలకత్తా 62. విజయ నగరానికి వ్యతిరేకంగా జతకట్టి న గోల్కొండ రాజ్య పాలకుడు ఎవరు ? A. యూసుఫ్ ఆదిల్ షా B. హుస్సేన్ నిజాం షా C. మహమ్మద్ షా D. ఇబ్రాహిం కులీకుతుబ్ షా 63. ఆదిల్ షా ఏ రాజ్య స్థాపకుడు ఎవరు ? A. బంకపూర్ B. నారస్ పూర్ C. బీజాపూర్ D. మీర్ పూర్ 64. రాక్షస తంగడి తల్లి కోట యుద్దం ఎప్పుడు జరిగింది ? A. 1510 B. 1527 C. 1546 D. 1565 65. విజయనగర పాలకుడు , బహుమనీ రాజ్య కూటమికి మద్య జరిగిన భీకర యుద్దం ఏది ? A. ఎర్రకోట యుద్దం B. తళ్ళికోట యుద్దం C. రెండవ తల్లి కోట యుద్దం D. పైవేవి కావు 66. తళ్ళికోట యుద్దం ఏ నది ఒడ్డున జరిగింది ? A. కృష్ణ B. యమునా C. బ్రహ్మపుత్ర D. కావేరి 67. అళియ రామరాయ ను హత మార్చిన అహ్మద్ నగర్ పాలకుడు ఎవరు ? A. కులీ కుతుబ్ షా B. హుస్సేన్ నిజాం షా C. ఫిరోజ్ షా D. పకృద్దీన్ ముబారక్ షా 68. తళ్ళికోట యుద్దం గురించి " THE forgotten empire " గ్రంధంలో వివరించిది ఎవరు ? A. హెచ్ . కె షేర్వాని B. మలిక్ అంబర్ C. రాబర్ట్ సూయల్ D. పైవేవి కావు 69. భోగాపురం యుద్దం అని దేనికి పేరు ? A. మొదటి తల్లి కోట యుద్దం B. రెండవ తల్లి కోట యుద్దం C. ఎర్ర కోట యుద్దం D. పైవేవి కావు 70. తల్లి కోట యుద్దాన్ని బన్నీ హట్టి యుద్దం అని పేర్కొనంది ఎవరు ? A. రాబర్ట్ సూయల్ B. హెచ్ . కె షేర్వాని C. యూసఫ్ D. క్రిస్టో సిరిపో గాండో 71. తళ్ళికోట యుద్దాన్ని " రాక్షస తంగడి " యుద్దం అని పేర్కొన్నది ఎవరు ? A. హెచ్ . కె షేర్వాని B. నీలకంఠ శాస్త్రి C. రాబర్ట్ సూయల్ D. యూసఫ్ 72. తళ్ళికోట యుద్దం తర్వాత తిరుమలరాయలు సదా శివ రాయాలను తీసుకోని ఎక్కడికి పారిపోయారు ? A. మైసూర్ B. బీజాపపూర్ C. నారస్ పూర్ D. పెనుగొండ 73. పెనుగొండ లో ఆరవీటి వంశాన్ని స్థాపించింది ఎవరు ? A. హరిహర రాయలు B. శ్రీ కృష్ణ దేవరాయలు C. బుక్క రాయలు D. తిరుమల రాయ 74. తిరుమలరాయలు పెనుగొండ ను రాజధాని గా చేసుకొని ఎన్ని సంవత్సరాలు పాలన చేశాడు ? A. 2 సం.రాలు B. 4 సం .రాలు C. 10 సం.రాలు D. 12 సం .రాలు 75. తిరుమల దేవరాయల ఆస్థానంలో ఉన్న కవి ఎవరు ? A. లక్ష్మి నాధుడు B. తెనాలి రామకృష్ణ C. మాదయ్య D. రామరాజ భూషణుడు 76. రామ రాజ భూషణుడు " వసు చరిత్ర " ను రచించి ఎవరికి అంకితం ఇచ్చాడు ? A. శ్రీ కృష్ణ దేవరాయ B. హరిహర రాయ C. తిరుమల రాయ D. బుక్క రాయ 77. తిరుమల రాయ మరణం ఎప్పుడు జరిగింది ? A. 1512 B. 1536 C. 1569 D. 1572 78. తిరుమల రాయ మరణం తర్వాత ఎవరు పాలకుడు అయ్యారు ? A. రామదేవరాయ B. హరిహర రాయ C. శ్రీ రంగరాయ ఆరవీటి D. బుక్క రాయ 79. రెండవ వేంకటపతి రాయలు ఏ వంశం లోని వాడు ? A. ఆరవీటి వంశం B. తలువ వంశం C. సాళువ వంశం D. పైవేవి కావు 80. ఆరవీటి వంశం లో అతి గొప్ప వాడు ఎవరు ? A. తిరుమల రాయ B. వేంకటపతి రాయలు C. రామదేవరాయలు D. హరిహర రాయ 81. విజయనగరం రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన రాజు ఎవరు ? A. తిరుమల రాయ B. రెండవ వేంకటపతి రాయలు C. రామదేవ రాయలు D. హరిహర రాయలు 82. పెనుగొండ నుండి చంద్రగిరికి రాజధానిని మార్చింది ఎవరు ? A. రెండవ వేంకటపతి రాయలు B. తిరుమల రాయ C. రామదేవరాయలు D. హరిహర రాయ 83. 2 వ శ్రీ కృష్ణ దేవరాయలుగా పిలువబడే రాజు ఎవరు ? A. మొదటి వేంకటపతి రాయలు B. తిరుమల రాయ C. రెండవ వేంకటపతి రాయలు D. బుక్క రాయలు 84. వేంకటపతి రాయలు ఆస్తానంలో ఉన్న వేద విద్వాంసుడు ఎవరు ? A. తెనాలి రామకృష్ణ B. అప్పన్న C. జక్కన్న D. విద్యానాధుడు 85. చంద్రగిరి లో క్రైస్తవ చర్చి నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఎవరు ? A. శ్రీ కృష్ణ దేవరాయలు B. బుక్కరాయలు C. రామదేవరాయలు D. వేంకటపతి రాయలు 86. రాజ్యాన్ని భాష ప్రతిపదికన 3 విధాలుగా విభజించింది ఎవరు ? A. బుక్క రాయలు B. వెంకటపతి రాయలు C. రామదేవరాయలు D. తిరుమల రాయ 87. రెండవ వేంకటపతి రాయలు పాలన కాలం ఏది ? A. 1506-1512 B. 1530-1539 C. 1560-1576 D. 1585-1614 88. రెండవ వేంకటపతి రాయలు, తమ రాజధాని ని పెనుగొండ నుండి ఎక్కడికి మార్చాడు ? A. మైసూర్ B. బెంగాల్ C. చంద్రగిరి D. భువనగిరి 89. 1639 లో మద్రాస్ పట్నం బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ డే కి ఇచ్చినది ఎవరు ? A. తిరుమల రాయ జ B. మూడవ వేంకటపతి రాయ C. శ్రీ రంగరాయలు D. రామదేవరాయ 90. 1646 లో బీజాపూర్ సైన్యం చే ఓడించబడ్డ ఆరవీటి వంశం చివరి పాలకుడు ఎవరు ? A. మూడవ వెంకటపతి రాయ B. తిరుమల రాయ C. మూడవ శ్రీ రంగ రాయలు D. రామదేవరాయలు 91. మంగలి వారికి శిస్తు మినహాయింపు ఇచ్చినది ఎవరు? A. అళియ రామ రాయ B. తిరుమల రాయ C. రామదేవ రాయ D. మూడవ వేంకటపతి రాయ 92. విజయ నగర కాలం లో చెలామణి లో ఉన్న కరెన్సీ ఏది ? A. పెసాడో B. పర్ధవోస్ C. వర్ధవోస్ D. పైవేవి కావు 93. విజయనగర కాలం లో చెలమణిలో ఉన్న పోర్చుగీస్ నాణేలను ఏమంటారు ? A. పెసాడో B. పర్దవోస్ C. వర్ధవోస్ D. పైవేవి కావు 94. తోవూర్ యుద్దం ఎప్పుడు జరిగింది ? A. 1598 B. 1616 C. 1626 D. 1630 95. 1616 లో తోపూర్ యుద్దం ఎవరి కాలం లో జరిగింది ? A. రామదేవరాయలు B. తిరుమల రాయ C. వేంకటపతి రాయ D. అళియ రాయ 96. 1616 లో తోపూర్ యుద్దం లో రామదేవరాయను ఓడించింది ఎవరు ? A. విద్యానాధుడు B. రఘునాధ నాయకుడు C. వీరనాధ నాయకుడు D. వేంకటపతి నాయకుడు 97. ఆరవీటి వంశం లో చివరి వాడు ఎవరు ? A. రెండవ శ్రీ రంగ రాయ B. మూడవ శ్రీ రంగ రాయ C. వేంకటపతి రాయ D. తిరుమల రాయ 98. 1646లో బిజాపుర్ సైన్యంచే ఓడించబడ్డ రాజు ఎవరు ? A. తిరుమల రాయలు B. రెండవ వెంకటపతిరాయలు C. రెండవ శ్రీరంగ రాయలు D. మూడవ శ్రీరంగ రాయలు 99. విజయ నగర కాలంలో సచివాలయాన్ని ఏమని అనేవారు ? A. చావడి B. కావలిదారు C. రాయసం D. అమర రాయసం 100. విజయ నగర కాలంలో సచివాలయం నాయకుడు ఎవరు ? A. దుర్గదన్నాయకుడు B. సభనాయకచర్య C. స్వరసిరనాయకచర్య D. మహానాయకచర్య You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next