విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -51

in

History - Vijayanagara Empire

Total Questions - 50

151.
నీలకంఠ విజయము గ్రంధం ను రచించింది ఎవరు ?

152.
తిమ్మకవి రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

153.
విఠలనాధ కవి రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

154.
జైన భారతం ను రచించింది ఎవరు ?

155.
రత్నకవి వర్ణి రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

156.
జ్ణాన భాస్కర చరిత్రను రచించింది ఎవరు ?

157.
రామాయమాత్యుడు రచించిన గ్రంధం పేరు ఏమిటి ?

158.
ఇబన్ బటూటా అసలు పేరు ఏమిటి?

159.
ఇబన్ బటూటా ఏ దేశస్థుడు ?

160.
విజయ నగర రాజ్యాన్ని సందర్మించిన తొలి యాత్రికుడు ఎవరు ?

161.
ఇబన్ బటూటా రచించిన గ్రంధం ఏది ?

162.
నికోలో డి కాంట ఏ దేశస్థుడు ?

163.
మొదటి దేవరాలయాలకు 12వేల మంధి భార్యలున్నారని తెలిపిన వ్యక్తి ఎవరు ?

164.
విజయ నగర రాజ్యాన్ని సందర్మించిన అబ్దుల్ రజాక్ ఏ దేశస్థుడు ?

165.
రెండవ దేవరాయలకాలంలో విజయనగరం ను సందర్శించింది ఎవరు ?

166.
ప్రజలకు గులాబీలంటే ఇష్టమని పేర్కొన్న వ్యక్తి ఎవరు ?

167.
విజయ నగర రాజ్యాన్ని సందర్మించిన నికిటిన్ ఏ దేశస్థుడు ?

168.
విజయ నగర రాజ్యాన్ని సందర్మించిన నికిటిన్ ఎవరి కాలంలో వచ్చాడు ?

169.
విజయ నగర రాజ్యాన్ని సందర్మించిన నికిటిన్ ఏ వ్యాపార వేత్త ?

170.
విజయ నగర రాజ్యాన్ని సందర్మించిన డొమింగోపెజ్ ఏ దేశస్థుడు ?

171.
శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో సందర్మించినది ఎవరు ?

172.
శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో సందర్మించిన బర్జోజా ఏ దేశస్థుడు ?

173.
శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో సందర్మించిన పోర్చుగల్ దేశస్థుడు ఎవరు ?

174.
అఛ్యుత దేవరాయల కాలంలో సందర్మించినది ఎవరు ?

175.
హాజరా రామస్వామి ఆలయంను నిర్మించింది ఎవరు ?

176.
విఠలాలయం ను నిర్మించింది ఎవరు ?

177.
హంపిలో దసరా ఉత్సవాలు జరపడం కోసం నిర్మించిన ఆలయం ఏది ?

178.
తామర పూవు ఆకారంలో నిర్మించిన ఆలయం ఏది ?

179.
లేపాక్షి ఆలయం నిర్మించింది ఎవరు ?

180.
శ్రీ కృష్ణదేవరాయల మంత్రి ఎవరు ?

181.
తాళ్లపాక అన్నమాచార్యుని జన్మస్థలం ఏది ?

182.
తాళ్లపాక అన్నమాచార్యుడు ఎవరి కొలువులో ఉన్నాడు ?

183.
శ్రీ కృష్ణదేవరాయలు సింహాసనం అదిష్టించినది ఎప్పుడు ?

184.
శ్రీ కృష్ణ దేవరాయలు తన కళింగ దండయాత్రకు సూచనగా విజయ స్థంబాన్ని ఎక్కడ ప్రతిష్టించాడు ?

185.
శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు ఎవరు ?

186.
శ్రీ కృష్ణదేవరాయలు కాలం నాటి విజయనగరాన్ని రోమ్ నగరంతో పోల్చిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు ?

187.
"లక్ష్మివిలాసం" కావ్యం రచించినది ఎవరు ?

188.
శ్రీ కృష్ణదేవరాయలు కాలం లో బిచ్చగాళ్లపై ,వేశ్యలపై విదించిన పన్ను ఏమిటి ?

189.
శ్రీ కృష్ణదేవరాయలు కాలం లో సువర్ణదాయాన్ని ఏమని పిలిచేవారు ?

190.
విజయనగర సామ్రాజ్యంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంచిన పన్నుఏది ?

191.
శ్రీ కృష్ణదేవరాయలు కాలం లో ఎక్కువ వాడుకలో ఉన్న బంగారం నాణెం పేరు ఏమిటి ?

192.
తిమ్మరుసుకు "దర్మ ప్రతిపాలక" బిరుదు కలదని వ్రాసినది ఎవరు ?

193.
విధ్యారణ్య స్వామి రచించిన గ్రంధం ఏది ?

194.
లిబ్రరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎవరిని పిలుస్తారు ?

195.
వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ చట్టాన్ని ఎవరు తీసుకువచ్చారు ?

196.
ఏ చట్టం ద్వారా ఆంగ్ల పత్రికలు,వెర్నాక్యులర్ పత్రికలలో విభేదాలు ప్రారంభం అయ్యాయి ?

197.
వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమలలోకి వచ్చింది ?

198.
వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ను తీసివేసింది ఎవరు ?

199.
న్యూస్ పేపర్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు ?

200.
ఖగోళ శాస్త్రంను ప్రోత్సాహించింది ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US