విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -52 By Laxmi in TOPIC WISE MCQ History - Vijayanagara Empire Total Questions - 50 201. ఖగోళ పరిశోధనల కోసం పరిశోధన కేంద్రంను ఎక్కడ ఏర్పాటుచేశారు ? A. అలహాబాద్ B. అధిలాబాద్ C. హైదరాబాద్ D. దౌలతాబాద్ 202. ఫిరోజ్ షా కాలంలో ప్రధాన ఓడరేవు ఏది? A. హౌల్ B. భమ C. చౌల్ D. టాబోల్ 203. ఫిరోజ్ షా కాలంలో ఆస్థానంలో ఉండే సూఫీ సన్యాసి ఎవరు ? A. పీష్వా జీ B. గేసు దరాజ్ C. అహ్మద్ షా D. మాలిక్ అహ్మద్ 204. ఫిరోజాబాద్ పట్టణంను ఏ నది ఒడ్డున నిర్మించారు ? A. అడయార్ నది B. సింధు నది C. కావేరి నది D. భీమ నది 205. ఫిరోజ్ షా అనంతరం పాలకుడు ఎవరు ? A. అహ్మద్ షా B. హాసన్ గంగు C. ఇమాద్ షా D. జాలిమ్ షా 206. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు మార్చింది ఎవరు ? A. హాసన్ గంగు B. ఇమాద్ షా C. అహ్మద్ షా D. జాలిమ్ షా 207. మొహమ్మద్ షా-1 నిర్మించిన మజీద్ లలో ప్రసిద్ది చెందిన మజీద్ ఏది ? A. దామా B. షాబజార్ C. గవాన్ D. మాలిక్ 208. మొదటి ప్రపంచ యుద్ద కాలం ఏది ? A. 1914-18 B. 1921-25 C. 1936-46 D. 1948-56 209. 1921 లో ప్రెస్ కమిటీ ఏర్పాటు ఎవరి నాయకత్వంలో చేశారు ? A. గోపాలకృష్ణ గోఖలే B. గాంధీజీ C. సర్ తేజ్ బహుదూర్ సప్రూ D. తారా సింగ్ 210. ప్రెస్ కమిటీ యొక్క సిఫార్సు ఆధారంగానే ప్రెస్ చట్టాలు ఎప్పుడు రూపొందించారు ? A. 1900-1905 B. 1908-1910 C. 1912-1918 D. 1920-1926 211. మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమం ఏమిటి ? A. జాతీయ ఉద్యమం B. సతీసహగమన ఉద్యమం C. శాసన ఉల్లంఘన ఉద్యమం D. ఉప్పు సత్య ఉద్యమం 212. ఇండియన్ ప్రెస్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ ను ఎప్పుడు రూపొందించారు A. 1908 B. 1910 C. 1921 D. 1930 213. వారెన్ హేస్టింగ్స్ పాటించిన విధానం ఏది ? A. వలయ బద్ధ విధానం B. ఆధీన ఏకాంత విధానం C. ఆధీన ఏకీకృత విధానం D. మహల్వారీ విధానం 214. వలయ బద్ధ విధానంను పాటించింది ఎవరు ? A. లార్డ్ కారన్ వాలిస్ B. థామస్ మన్రో C. వారెన్ హేస్టింగ్స్ D. మార్క్వెస్ హేస్టింగ్స్ 215. జాలిమ్ అని ఎవరిని అంటారు ? A. హుమయూన్ B. మొహమ్మద్-1 C. హాసన్ గంగూ D. మాలిక్ 216. హుమయూన్ మహ్మద్ గవాన్ కు ఇచ్చిన బిరుదు ఏమిటి ? A. జాలిమ్ B. జగత్ గురు C. అబ్లాబాబా D. మాలిక్-ఇ-తుజ్జూర్ 217. 3వ మహ్మద్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు ? A. జాలిమ్ B. గవాన్ C. జవాన్ D. గుల్బర్గా 218. బహమనీ ప్రధాన మంత్రులలో అతి గొప్పవాడు ఎవరు ? A. గవాన్ B. జాలిమ్ C. జవాన్ D. గుల్బర్గా 219. కుట్రల కారణంగా ఉరి తీయబడ్డ వ్యక్తి ఎవరు ? A. ఫిరోజ్ షా B. హాసన్ గంగు C. గవాన్ D. జాలిమ్ 220. బహమనీ చివరి పాలకుడు ఎవరు ? A. గవాన్ B. అల్లావుద్దీన్ C. జాలిమ్ D. కల్లీముల్లా 221. బీరార్ ఎర్పడిన సంవత్సరం ఏది ? A. 1484 B. 1489 C. 1499 D. 1520 222. బీరార్ స్థాపకుడు ఎవరు ? A. మొహమ్మద్ షా-1 B. హసన్ గంగు C. ఫతే ఉల్లా ఇమాద్ షా D. మాలిక్ అహ్మద్ 223. మర్క్వెస్ హేస్టింగ్ పాటించిన విధానం ఏది ? A. వలయబద్ద విధానం B. ఆధీన ఏకాంత విధానం C. ఆధీన ఏకీకృత విధానం D. మహల్వారీ విధానం 224. ఆధీన ఏకాంత విధానంను ఎవరు పాటించారు ? A. వారెన్ హేస్టింగ్స్ B. కారన్ వాలిస్ C. థామస్ మన్రో D. మార్క్వెస్ హేస్టింగ్ 225. బ్రిటిష్ వారు రాజ్యాలను వేటి ద్వారా ఆక్రమించేవారు ? A. యుద్దం ద్వారా B. అధికారుల ద్వారా C. ఒప్పందం D. సైనికుల ద్వారా 226. 1347 లో గుల్బర్గా రాజధానిగా బహమనీ వంశంను స్థాపించింది ఎవరు ? A. మొహమ్మద్ షా-1 B. అబ్దుల్ ముజాఫర్ అల్లా ఉద్దీన్ బహమన్ షా C. ఫతే ఉల్లా ఇమాద్ షా D. మాలిక్ అహ్మద్ 227. ఎనిమిది మందితో ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసింది ఎవరు ? A. మొహమ్మద్ షా-1 B. మాలిక్ అహ్మద్ C. ఫతే ఉల్లా ఇమాద్ షా D. ఫిరోజ్ షా 228. బహమనీ వంశంలో గొప్ప వాడు ఎవరు ? A. మొహమ్మద్ షా-1 B. మాలిక్ అహ్మద్ C. ఫిరోజ్ షా బహమనీ D. మాలిక్ అహ్మద్ 229. బీరార్ ని ఆక్రమించింది ఎవరు ? A. అక్బర్ B. ఔరంగజేబు C. షాజహన్ D. అల్లావుదీన్ 230. అహ్మద్ నగర్ ఏర్పడిన సంవత్సరం ఏది ? A. 1430 B. 1446 C. 1464 D. 1489 231. అహ్మధ్ నగర్ స్థాపకుడు ఎవరు ? A. అక్బర్ B. ఫతే ఉల్లా ఇమాధ్ షా C. మాలిక్ అహ్మద్ D. గుల్బర్గా 232. మాలిక్ అహ్మద్ వంశం పేరు ఏది ? A. ఇమాద్ షాహీ B. నిజాం షాహీ C. అదిల్ షాహీ D. బరీద్ షాహీ 233. నిజాం షాహీ వంశానికి చెందిన వారు ఎవరు ? A. అదిల్ షా B. అక్బర్ C. చాంద్ బీబీ D. పీష్వా 234. చాంద్ బీబీ ప్రధాన మంత్రి ఎవరు ? A. మాలిక్ అంబర్ B. మాలిక్ అహ్మద్ C. అమీర్ అలీ D. సుల్తాన్ 235. భారత దేశంలో గెరిల్లా యుద్దంను ప్రవేశ పెట్టింది ఎవరు ? A. చాంద్ బీబీ B. మాలిక్ అహ్మద్ C. మాలిక్ అంబర్ D. ఇబ్రహీం 236. 1633 లో షాజహన్ అహ్మద్ నగర్ ను ఏ సామ్రాజ్యంలో విలీనం చేశారు ? A. బహమనీ సామ్రాజ్యం B. మొగల్ సామ్రాజ్యం C. విజయనగర సామ్రాజ్యం D. సింధూ సామ్రాజ్యం 237. బీజాపూర్ స్థాపకుడు ఎవరు ? A. అమీర్ అలీ బదీద్ B. మాలిక్ అహ్మద్ C. మాలిక్ అంబర్ D. యూసుఫ్ అదిల్ షా 238. యూసుఫ్ అదిల్ షా వంశం పేరు ఏమిటి ? A. అదిల్ షాహీ B. కుతుబ్ షాహీ C. బరీద్ షాహీ D. నిజాం షాహీ 239. యూసుఫ్ అదిల్ షా బిరుదు ఏమిటి ? A. మాలిక్-ఇ-తుజ్జూర్ B. జగత్ గురు C. అనెగొంది D. రాజవ్యాస్ 240. యూసుఫ్ అదిల్ షా నిర్మించిన పట్టణం పేరు ఏమిటి ? A. ఫిరోజాబాద్ B. బంకపూర్ C. మచిలీపట్నం D. నారస్ పూర్ 241. కితాబ్-ఇ-నారాజ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ? A. యూసుఫ్ అదిల్ షా B. సుల్తాన్ కులీ కుతుబ్ షా C. మాలిక్ అహ్మద్ D. మాలిక్ అంబర్ 242. 1686 లో బీజాపూర్ ను ఎవరు ఆక్రమించారు ? A. అక్బర్ B. ఔరంగజేబు C. షాజహన్ D. మాలిక్ అంబర్ 243. గోల్కొండ స్థాపకుడు ఎవరు ? A. మాలిక్ అంబర్ B. యూసఫ్ అదిల్ షా C. సుల్తాన్ కులీకుతుబ్ షా D. షాజహన్ 244. సుల్తాన్ కులీకుతుబ్ షా యొక్క వంశం ఏది ? A. కుతుబ్ షాహీ B. అదిల్ షాహీ C. నిజాం షాహీ D. బరీద్ షాహీ 245. 1591 లో హైద్రబాద్ నిర్మిచింది ఎవరు ? A. మాలిక్ అంబర్ B. యూసఫ్ అదిల్ షా C. అమీర్ అలీ D. మహమ్మద్ కులీకుతుబ్ షా 246. చార్మినార్ ను ఎప్పుడు నిర్మించారు ? A. 1485 B. 1591 C. 1594 D. 1620 247. 1687 లో ఔరంగజేబు ఎవరిని ఓడించి గోల్కొండ ను ఆక్రమించాడు ? A. హాసన్ తానీష B. హాసన్ గంగూ C. మహమ్మద్ షా -1 D. ఇమాద్ షాహీ 248. 1687 లో ఔరంగజేబు హాసన్ తానిషా ను ఓడించి దేనిని ఆక్రమించాడు? A. చార్మినార్ B. గోల్కొండ C. ఎర్రకోట D. తాజ్ మహల్ 249. బీదర్ రాజ్య స్థాపకుడు ఎవరు ? A. సుల్తాన్ కులీకుతుబ్ షా B. అదిల్ షాహీ C. మాలిక్ అంబర్ D. అమీర్ అలీ బరిద్ 250. అమీర్ అలీ ఏ వంశం కి చెందిన వాడు ? A. అదిల్ షాహీ B. కుతుబ్ షాహీ C. బరిద్ షాహీ D. ఇమాద్ షాహీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next