విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -48

in

History - Vijayanagara Empire

Total Questions - 50

1.
మల్లప్ప ఒడియార్ కపిలేశ్వర ఎవరిని ఓడించారు ?

2.
రెండవ దేవరాయ ఆస్థానంలో కవిసార్వభౌమ అనే బిరుదును ఎవరికి ఇచ్చారు ?

3.
రెండవ దేవరాయలు సంస్కృతంలో రచించిన గ్రంథం ఏది ?

4.
రెండవ దేవరాయలు ఆస్థానంలో ఉన్న కన్నడ కవులు ఎవరు ?

5.
ప్రభులింగలీల అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?

6.
జక్కనాచార్యులు రచించిన పుస్తకం ఏది ?

7.
రెండవ దేవరాయలు ఆస్థానంలో జైన వ్యాకరణంను రచించింది ఎవరు ?

8.
రెండవ దేవరాయలు ఆస్థానంలో చెన్నబసవ పురాణంను రచించింది ఎవరు ?

9.
రెండవ దేవరాయలు తర్వాత పాలకుడు ఎవరు?

10.
సంగమ వంశంలో చివరి వాడు ఎవరు ?

11.
ఖురాన్ ప్రతిని సింహసనం ముందు పెట్టి పాలించిన విజయ నగర పాలకుడు ?

12.
రెండవ దేవరాయలు సాహితి సమావేశాలు ఎక్కడ నిర్వహించాడు ?

13.
రెండవ దేవరాయలు రచించిన గ్రంథం ఏది ?

14.
మొదట చాళుక్య రాజధాని ఏది ?

15.
సాళువ నరసింహ రాయల బిరుదు ఏమిటి ?

16.
సాళువ నరసింహ రాయలు యొక్క సేనాధి పతి ఎవరు ?

17.
సాళువ నరసింహ రాయలు తొలిసారిగా విజయనగరంలో వేటిని ప్రవేశ పెట్టాడు ?

18.
శృంగార శాకుంతలం,జైముని భారతంను ఎవరు రచించారు ?

19.
తాళ్ళపాక అన్నమయ్య బిరుదు ఏమిటి ?

20.
అన్నమయ్య కీర్తనలు వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు ?

21.
అన్నమయ్య భార్య ఎవరు ?

22.
తిమ్మక్క వేటిని రచించింది ?

23.
విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించిన ఏకైక తెలుగు వంశం ఏది ?

24.
సాళువ వంశం పాలన కాలం ఏది ?

25.
సాళువ నరసింహరాయ ఆస్థాన కవి రాజనాథ ఢింఢిమ రచించిన గ్రంథం ?

26.
జైమినిభారతంను రచించినదిఎవరు ?

27.
తాళ్ల పాక అన్నమయ్య ఎవరికిసమకాలికుడు ?

28.
వాస్కోడిగామా ఎవరి కాలంలో కాలికట్ చేరుకున్నాడు ?

29.
తళువ వంశం వారు ఏ ప్రాంతానికి చెందిన వారు ?

30.
తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ్య , గంట సింగయ్య ఎవరి ఆస్థాన కవులు ?

31.
శ్రీ కృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన వాడు ?

32.
శ్రీ కృష్ణదేవరాయ పాలన కాలం ఏది ?

33.
విజయనగర సామ్రాజ్యంలో అతి గొప్పవాడు ఎవరు ?

34.
యవన రాజ్య స్థాపన చార్య , ఆంధ్ర భోజ, దక్షిణ పధ స్వామి, సాహిత్య సమరాంగ సార్వ భౌమ, గజపతి గజకూటపాకవేన ఎవరి బిరుదులు ?

35.
శ్రీ కృష్ణ దేవరాయలు సింహాసనాన్నిఎప్పుడు అధిష్టించాడు ?

36.
ప్రతాపరుద్ర గజపతి శ్రీ కృష్ణదేవరాయలకు కట్నంగా ఏం ఇచ్చారు ?

37.
1510 లో అల్బూక్వెర్క్ గోయవను ఆక్రమించడంలో సహాయం చేసిన వ్యక్తి ఎవరు ?

38.
ఉదయగిరి ప్రాంతంలో పాలకుడిగా ఉండేవారు ఎవరు ?

39.
ఉదయగిరి దండయాత్ర విజయానికి గుర్తుగా శ్రీ కృష్ణదేవరాయలు సందర్శించిన ప్రాంతం ఏది ?

40.
కొండవీడు ప్రాంత పాలకుడు ఎవరు ?

41.
శ్రీ కృష్ణదేవరాయలు కోవెల కొండ యుద్దంలో ఓడించిన బీజాపూర్ సుల్తాన్ ఎవరు ?

42.
బీదర్ కోటలో బందీగా ఉన్న మహమ్మద్ షా ను బహ్మని సుల్తాన్ చేసి కృష్ణదేవరాయలు పొందిన బిరుదు ఏది ?

43.
శ్రీ కృష్ణదేవరాయలతో ఒప్పందం కుదుర్చుకున్న పోర్చుగీస్ గవర్నర్ ఎవరు ?

44.
అల్బూక్వెర్క్ కు -శ్రీ కృష్ణదేవరాయలకు మధ్య ఒప్పందం కుదిర్చిన పోర్చుగీస్ అధికారి ఎవరు ?

45.
అల్బూక్వెర్క్ 1510 గోవాను ఆక్రమించుటలో సహకరించిన విజయనగర రాజు ఎవరు ?

46.
శ్రీ కృష్ణదేవరాయల సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పోర్చుగీస్ సేనాని ఎవరు ?

47.
మాధయ్య గారి మల్లన రచన

48.
తెనాలి రామకృష్ణుడుకి గల బిరుదు ఏది ?

49.
శ్రీ కృష్ణదేవరాయల గురువు ఎవరు ?

50.
జాంబవతి పరిణయం, ఉశపరియణంను శ్రీ కృష్ణదేవరాయలు ఏ భాషలో రచించారు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US