ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -47

in

History - Delhi Sultans

Total Questions - 44

551.
శివాజీ ని ఉత్తేజ పరచిన "దశ భోధ" గ్రంధం రచించింది ఎవరు?

552.
శివాజీకి ఎంత మంది భార్యలు?

553.
తుకారం ఏ మరాఠా రాజు యొక్క ఆద్యాత్మిక గురువు?

554.
1646 లో శివాజీ మొదటి సారిగా ఆక్రమించిన ప్రాతం ఏది?

555.
పూణే పాలకుడు చంద్రరావును ఓడించి 1656లో శివాజీ ఆక్రమించిన ప్రాంతం?

556.
1659 లో శివాజీ ని బందించుటకు బీజాపూర్ సుల్తాన్ ఎవరిని పంపాడు?

557.
అఫ్జల్ ఖాన్, శివాజిచే 1659లో ఎక్కడ చంపబడ్డాడు?

558.
శివాజీ మొదటి సారి సూరత్ పై ఎప్పుడు దాడి చేసాడు?

559.
శివాజీని అదుపు చేయడానికి శివాజీ పై ఔరంగాజేబు పంపిన సుబేదార్ ఎవరు?

560.
శివాజీ 'మౌంటెన్ ర్యాట్ ' అని ఎవరిని ధూశించాడు?

561.
శివాజీని చంపడానికి ఔరంగా జేబు పంపిన సేనాపతి ఎవరు?

562.
రాజ జయసింగ్ కు , శివాజీ మధ్య పురందర్ ఒప్పందం ఎప్పుడు జర్గింది?

563.
పురందర్ ఒప్పందం ప్రకారం శివాజీ 35 కోటల్లో ఎన్ని కోట లు ఔరంగజేబుకు అప్పగించాలి?

564.
ఔరంగాజేబుని దూషించుట వలన శివాజీ ఆగ్రా కోటలో ఎప్పుడు బందిపబడ్డాడు?

565.
రూష నార సహాయం తో ఔరంగాజేబు కోట నుండి శివాజీ ఏ వేషం వేసి తప్పించుకున్నాడు?

566.
శివాజీ రాజధాని ఏది?

567.
మహారాష్ట్ర లోని రాయ్ గడ్లో శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు జర్గింది?

568.
శివాజీ కి పట్టాభిషేకం చేసినది ఎవరు?

569.
చత్రపతి అనే బిరుదు పొందిన మరాఠా రాజు ఎవరు?

570.
శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఎవరు?

571.
శివాజీ మరియు హషణ్ తానీషా మద్య గోల్కొండ ఒప్పండం ఎప్పుడు జరిగింది?

572.
ఏ మద్య కాలం లో శివాజీ పరిపాలన పై దృష్టి సారించాడు?

573.
శివాజీ మరణం ఎ సంవత్సరం లో జరిగింది?

574.
అష్ట ప్రధానులు అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినది ఎవరు?

575.
శివాజీ గ్రామాల పై దాడి చేయకుండా ఉండటానికి వసూలు చేసిన పన్ను ఏది?

576.
శివాజీ యొక్క చౌత్, సర్దేశ్ ముఖి పన్ను బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానం తో పోల్చిన వ్యక్తి ఎవరు?

577.
గ్రామాల పై ఇతరులు దాడి చేయకుండా శివాజీ వసూలు చేసిన పన్ను ఏది?

578.
జింజి,వేలూరు,బల్లరిలను అక్రమించుటకు తానీష ఆస్తానం లో శివాజీ ఎవరి సహాయం తీసుకున్నాడు?

579.
ఔరంగజేబు కుమారుడు యువరాజు అక్బర్ కు ఆశ్రయం కల్పించిన మరాఠా పాలకుడు ఎవరు?

580.
ఔరంగజేబు ఢిల్లీ ని వదిలి డెక్కన్ కు ఎప్పుడు వచ్చాడు?

581.
ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు?

582.
మరాఠాని పాలించిన శంభాజీ పరిపాలన కాలం ఏది?

583.
సంగమేశ్వర్ యుద్దం లో మొఘల్ సేనాని ముబారిచ్ ఖాన్ చే చంపబడ్డ మరాఠా రాజు ఎవరు?

584.
శివాజీ నౌకదలం ఎక్కడ ఉండేది?

585.
పీష్వా లలో అతిగొప్ప వాడు ఎవరు?

586.
శివాజీ పరిపాలన కాలం ఎప్పుడు జర్గింది?

587.
షాజీ భోంస్లే , జిజియబాయి లకు శివాజీ 1627 లో ఎక్కడ జన్మించాడు?

588.
అహ్మద్ నగర్ పాలకుల వద్ద సైనిక అధికారిగా పని చేసి పూణే జాగిర్ ని పొందినది ఎవరు?

589.
సూఫీ సన్యాసి అయిన 'హజరత్ షా షరీఫ్ ను' ఆరాధించే మరాఠా రాజు ఎవరు?

590.
మరాఠా సామ్రాజ్యం షాజీ మరియు షరీఫ్ జి లు ఎవరి యొక్క కుమారులు?

591.
అహ్మద్ నగర్ పాలకుల వద్ద పని చేసి బిజాపూర్ సైన్యంలో చేరిన మరాఠా రాజ్య పాలకుడు ఎవరు?

592.
నాందే పూమే యొక్క గుల్ రూఖ్ అనే కలం రచించినది ఎవరు?

593.
దివాన్--ఈ-ముస్తాక్ రాజ్ అనే బాకీలు వసూలు చేసే శాఖను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

594.
సైనికుల వివరములను తెలియచేసే పట్టిన విధానమును ఏమని పిలుస్తారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US