ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -36

in

History - Delhi Sultans

Total Questions - 36

1.
11-17 సంవత్సరాల వయస్సు గల వారికి 6 సంవత్సరాల కాలపరిధి గల ఒక స్కూల్ కొర్స్ ను అందించాలని నిర్ణయించింది ఎవరు?

2.
12సంవత్స్రాల ప్రీ-యూనివేర్సిటీ విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించినది ఎవరు?

3.
పరిపాలన సర్వీస్ లోకి వెళ్ళేవారికి యూనివేర్సిటీ విద్యా ఖచ్చితం కాదు అని చెప్పిన కమిషన్ ఏది?

4.
అన్నీ యూనివర్సిటీ ల్లో ఏకరీతి పరీక్షలు నిరవహించాలి అని పెర్క్కోన్న రాధాకృష్ణ కమిషన్ ఏ సంవత్సరం లో జరిగింది?

5.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన మొదటి కమిషన్ ఏ సంవత్సరం లో రూపొంధించబడింధి?

6.
మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర ఎప్పుడు జరిగింది?

7.
పర్షియా రాజు, ఆల్ హిజాబ్ యొక్క నౌకను ఎక్కడ దోచుకున్నారు?

8.
ధేబల్ ఏ రాజ్యం లో ఉంది?

9.
సింధు రాజ్య పాలకుడు ఎవరు?

10.
సింధు రాజ్యం పై దాడిచేయుటకు అల్ హిజాజ్ ఎవరిని పంపాడు?

11.
క్రీ.శ 712 లో మహమ్మద్ బిన్ ఖాసిం దాహిర్ను ఏ యుద్దంలో ఓడించాడు?

12.
రేవర్ యుద్ధాన్ని ఫలితాలివ్వని విజయం అని పేర్కొన్నది ఎవరు?

13.
అరబ్బుల దండయాత్ర కారణంగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పన్ను ఏది?

14.
జిజియా పన్ను మొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు?

15.
అరబ్బుల దండయాత్ర కారణంగా భారతదేశం నుండి అరబ్ దేశాలకు ఏవేవీ వ్యాప్తి చెందాయి?

16.
అరబ్బుల దండయాత్ర కారణంగా అభివృద్ది చెందిన ఇండోసీరానిక్ ను ఏ కాలంగా పిలుస్తారూ?

17.
గజిని ఏ ప్రాంతం యొక్క చిన్న రాజ్యాంగ పిలువబడుతుంది?

18.
షకీన్(విగ్రహాల ద్వంసకుడు ) అనే బిరుదు ఎవరిది?

19.
యామిన్-ఉద్-దౌల( ముస్లిం రాజ్య సంరక్షకుడు ) అనే బిరుదు ఎవరిది?

20.
మహమ్మద్ గజిని(1000-27 )కాలం మొత్తం ఎన్ని సార్లు భారతదేశం పై దాడి చేశాడు?

21.
గజిని మహమ్మద్ వైహింద్ వద్ద ఆనందపాలను ఓడించి ఎప్పుడు జ్వాలాముఖ దేవలయమును దోచ్చుకున్నాడు?

22.
1014లో మహమ్మద్ గజిని ధానేశ్వర్ పై దాడి చేసి దోచుకున్న దేవాలయం ఏది?

23.
గజిని మహమ్మద్ మధుర, కనోజ్ ల పై దాడి ఎప్పుడు చేశాడు?

24.
గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయమును గజిని ఎప్పుడు దోచుకున్నాడు?

25.
మహమ్మద్ గజిని సోమనాధ్ దేవలయమును దోచుకున్నప్పుడు గుజరాత్ పాలకుడు ఎవరు?

26.
1021లో మహమ్మద్ గజిని ఎక్కడ దాడి చేశాడు?

27.
గజిని, సింధ్ లోని జాట్స్ తెగ పై దాడి చేసిన సంవత్సరం ఏది?

28.
మహమ్మద్ గజిని తో పాటు బారతదేశానికి వచ్చిన చిత్రకారుడు ఎవరు?

29.
భారతదేశ సంస్కృతి , ఇతర విషయాలని తెలియచేసే "తారిఖ్-ఈ-హింద్" పుస్తఖాన్ని రాసింది ఎవరు?

30.
ఆల్బెరునీ అసలు పేరేమిటి?

31.
బృహత్ సంహితను ఆల్బెరునీ ఏ భాషలో అనువాదం చేశాడు?

32.
యక్లిక్ రాసిన ' ప్రిన్సిపాల్ ఆఫ్ జామెట్రీ' ని సంస్కృతం లో రచించింది ఎవరు?

33.
తారిక్-ఈ-హింద్ అనే గ్రంధాన్ని ఆంగ్లం లోకి అనువదించినది ఎవరు ?

34.
తారిఖ్-ఈ-హింద్ అనే గ్రంధాన్ని గజిని ఆస్థానం లో రచించినది ఎవరు?

35.
షానామా గ్రంధ రచయిత ఎవరు?

36.
ఆఫ్ఘనిస్తాన్లో చిన్న రాజ్యం అయిన ఘోరీ రాజ్య పాలకుడు ఎవరు?

37.
ఘోరీ మహమ్మద్ అసలు పేరేమిటి?

38.
ఘోరి మొట్టమొదటి సారిగా వాయువ్య భారతదేశంపై దాడి చేసిన సంవత్సరం ఏది?

39.
1178 లో మౌంట్ అబూ యుద్దం లో ఘోరీని ఓడించిన గుజరాత్ పాలకుడు ఎవరు?

40.
మౌంట్ అబూ యుద్దం ఎప్పుడు జరిగింది?

41.
మొదటి తరైన్ యుద్దం ఎప్పుడు జరిగింది?

42.
రెండవ తరైన్ యుద్దం ఎప్పుడు జరిగింది?

43.
1191 మొదటి తరైన్ యుద్దంలో ఘోరీని ఓడించినది ఎవరు?

44.
రెండవ తరైన్ యుద్దం లో పృత్విరాజ్ చౌహన్ ను ఓడించినది ఎవరు?

45.
ఢిల్లీని భారతదేశంలో మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా చేసినది ఎవరు?

46.
కుతుబుద్దీన్ ఢిల్లీని ఆక్రమించి , మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా నిర్ణయించిన సంవత్సరం ఏది?

47.
చంద్వార్ యుద్దం ఎప్పుడు జరిగింది?

48.
1194లో చంద్వార్ యుద్ధం లో ఘోరీని హతమార్చిన గహద్వాల రాజు ఎవరు?

49.
ఘోరీ తో పాటు భారతదేశానికి వచ్చిన అతని సేనానులు ఎవరు?

50.
బెంగాల్ పాలకుడు లక్ష్మన సేనుడిని ఓడించింది ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US