పరివర్తనకాలం | History | MCQ | Part -35 By Laxmi in TOPIC WISE MCQ History - Transition period Total Questions - 36 351. నిశ్శంక, మల్లగిరి దుర్గమల్ల, శ్రానివారసిద్ధి అనే బిరుదులు ఎవరికి కలవు? A. బిజ్జలుడు B. 3 వ తైలవుడు C. విక్రమాదిత్యుడు D. ఎవరు కాదు 352. కళ్యాణ చాళుక్యుల కాలంలో వీరశైవ మతము ను స్థాపించినది ఎవరు? A. సోమేశ్వరుడు B. శంకయ C. బసవేశ్వరుడు D. సింగన 353. వీరశైవ మతమును భువనేశ్వరుడు ఎవరి పరిపాలన కాలంలో స్థాపించాడు? A. శంకయ B. సింగన C. బిజ్జలుడు D. సోమేశ్వరుడు 354. దక్షిణ భారతదేశంలో సంఘ సంస్కరణ ల మతంగా ఏ మతాన్ని పరిగణించారు? A. జైన B. బౌద్ద C. వీర శైవ D. పైవన్నీ 355. వీరశైవ మతాన్ని పాటించేవారిని ఏమని పిలుస్తారు? A. అజీవకులు B. శ్రమణులు C. లింగాయత్ లు D. ఏదీ కాదు 356. చాళుక్యుల పరిపాలనలో బసవేశ్వరుడు రచించిన గ్రంథాలు ఏవి? A. బసవపురాణం B. చెన్న బసవపురాణం C. బిజ్జలరాయ చరిత్ర D. పైవన్నీ 357. బసవేశ్వరుని తో పాటు బసవపురాణము ను రచించిన కవి ఎవరు? A. పాల్కుర్కి సోమనాథుడు B. 3 వ సోమనాథుడు C. బిల్హణుడు D. విజ్ఞానేశ్వరుడు 358. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కళ్యాణ చాళుక్యుల లో చివరి రాజు ఎవరు ? A. 4 వ సోమేశ్వరుడు B. శంకయ C. ఆహవ మల్లుడు D. సింగన 359. కళ్యాణ చాళుక్యుల ప్రధాన శాఖకు చెందిన 3వ జగదేక మల్లుని తర్వాత పాలకుడు ఎవరు? A. శంకయ B. ఆహవ మల్లుడు C. సింగన D. 4 వ సోమేశ్వరుడు 360. కాలచూరి వంశానికి చెందిన చివరి రాజు ను ఓడించి వారి రాజ్యాన్ని కళ్యాణ చాళుక్యుల ప్రధాన శాఖలో విలీనం చేసింది ఎవరు? A. శంకయ B. 4 వ సోమేశ్వరుడు C. సింగన D. ఆహవమల్లుడు 361. ఏకాంత రామయ్య అనే శైవుడు వీర శైవ మతము ను బాగా వ్యక్తి చేసినది ఏ చాళుక్య రాజపుత్రుడి కాలంలో? A. శంకయ B. 4 వ సోమేశ్వరుడు C. సింగన D. ఎవరు కాదు 362. చాళుక్య రాజపుత్రుడు అయిన 4వ సోమేశ్వరున్ని హతమార్చింది ఎవరు? A. బిల్లమ B. ముది గొండ C. లింగరాజు D. ఎవరు కాదు 363. కళ్యాణ చాళుక్యుల కాలంలో బిల్లమయే దేవగిరి లో స్థాపించిన రాజ్యం ఏది? A. యాదవ రాజ్యం B. శైవ రాజ్యం C. కాకతీయ రాజ్యం D. హోయసాలుల రాజ్యం 364. 4వ సోమేశ్వరుని తరువాత దక్షిణ భారత దేశంలో అవరించిన బలమైన రాజ్యాలు ఏవి? A. కాకతీయులు(తెలంగాణ) B. హొయ సాలులు(కర్నాటక) C. యాదవులు(మహారాష్ట్ర) D. పైవన్నీ 365. బౌద్ధ మతం పూర్తిగా క్షీణించింది ఏ రాజపుత్రుల కాలంలో? A. కల్యాణి చాళుక్యులు B. పల్లవులు C. చోళులు D. రాష్ట్ర కూటులు 366. కళ్యాణ చాళుక్యుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన మతం ఏది? A. జైన మతం B. బౌద్ద మతం C. శైవ మతం D. హిందూ మతం 367. ఎవరి పరిపాలన కాలంలో హనుమకొండ, వేములవాడ ,కొలనుపాక ,ఆలంపురం, కొల్లాపురం ప్రాంతాలు శైవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి? A. పల్లవులు B. కళ్యాణి చాళుక్యులు C. చోళులు D. రాష్ట్ర కూటులు 368. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పశ్చిమ గాంగుల రాజ్య రాజధాని ఏది? A. కోలార్ B. కలింగా పురం C. తంజావూర్ D. కనోజ్ 369. ఎవరి కాలంలో "చాముండ రాయ" శ్రావణ బెళగోళలో గోమదేశ్వర/ బహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు? A. చాళుక్యుల కాలంలో B. రచమర్ల కాలంలో(పశ్చిమ గాంగులు) C. తూర్పు గాంగుల కాలంలో D. చోళుల కాలంలో 370. రాచమర్ల కాలంలో "చాముండ రాయ" శ్రావణ బెళగోళలో ప్రతిష్టించిన గోమదేశ్వర/ బహుబలి విగ్రహం ఎత్తు ఎంత? A. 15 మీటర్లు B. 10 మీటర్లు C. 18 మీటర్లు D. 20 మీటర్లు 371. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తూర్పు గాంగుల రాజ్య రాజధాని ఏది? A. కోలార్ B. కలింగాపురం C. తంజావూరు D. కనోజ్ 372. భువనేశ్వర్ లో లింగరాజ దేవాలయం మరియు పూరీలో జగన్నాథ దేవాలయమును ఎవరు నిర్మించారు? A. అనంతవర్మన్ B. నరసింహ-1 C. జయ సింహా D. యశోవర్మ 373. కోణార్క్ లోని సూర్య దేవాలయం ని ఎవరు నిర్మించారు? A. అనంతవర్మన్ B. నరసింహ-1 C. జయసింహ D. యశోవర్మ 374. నరసింహ -1 నిర్మించిన సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? A. భువనేశ్వర్ B. పూరీ C. కోణార్క్ D. కళింగాపురం 375. ఎవరి శాసనాల ప్రకారం మహానంది విగ్రహాక అంటే శాంతి యుద్ధాల మంత్రి గా పేర్కొంటారు? A. చాళుక్యుల శాసనాల ప్రకారం B. చోళుల శాసనాల ప్రకారం C. రాష్ట్ర కూటుల శాసనాల ప్రకారం D. కాల చూరీల శాసనాల ప్రకారం 376. చాళుక్యుల శాసనాల ప్రకారం మహాబ్రహ్మణ అని ఎవరిని పేర్కొంటారు? A. శాంతి యుద్దాల మంత్రి B. ప్రధాన మంత్రి C. న్యాయ శాఖ మంత్రి D. శాసనాల మంత్రి 377. ఏ రాజపుత్రుల సామ్రాజ్యాన్ని రాష్ట్ర ,దేశ, నాడు అనే విభాగాలుగా విభజించినారు? A. రాష్ట్రకూటుల B. చోళుల C. చాళుక్యుల D. కాలచూరీల 378. ఎవరి గ్రామ పాలన వ్యవస్థలో మహాజనులు, గముండ, గ్రామ భోగిక, కరణాలు అను రాజోద్యోగులు ఉండేవారు? A. చాళుక్యులు B. చోళులు C. కాలచూరీలు D. రాష్ట్రకూటులు 379. చాళుక్యుల పరిపాలనలో పంటపై ఎంత భూమిశిస్తు వసూలు చేసేవారు? A. 1/2 వంతు B. 1/4 వంతు C. 1/6 వంతు D. 1/8 వంతు 380. చాళుక్యుల పరిపాలన వ్యవస్థలో కరణాలు అని ఎవరిని పిలిచేవారు? A. గ్రామ లెక్కలను నిర్వహించే వారు B. గ్రామ పెద్దలు C. రాజోద్యోగులు D. యుద్దల మంత్రులు 381. ఎవరి పరిపాలన కాలంలో భుక్తి అనేది తర్వా పాలనా విభాగంగా భావించేవారు? A. కాలచూరీలు B. చోళులు C. రాష్ట్రకూటులు D. చంధెలులు 382. పెద్దలు ,మంత్రులు, ఇతర వర్ణాల వారు కలిసి రాజును ఎన్నుకోవడం అను సాధారణ సన్నివేశం ఏ రాజపుత్ర పాలనలో భాగం? A. రాష్ట్రకూటులు B. పల్లవులు C. చోళులు D. కాలచూరీలు 383. పెద్దలు ,మంత్రులు, ఇతర వర్ణాల వారు కలిసి మొదటగా ఎన్నుకోబడ్డ పల్లవ రాజు ఎవరు? A. అనంతవర్మ B. యశోవర్మ C. నంది వర్మ D. ఎవరు కాదు 384. పల్లవుల పరిపాలన కాలంలో ధర్మాసన అనగా నేమి? A. పట్టణ న్యాయస్థానం B. గ్రామ న్యాయస్థానం C. దేవాలయ న్యాయస్థానం D. పైవన్నీ 385. ఏ రాజపుత్రుల కాలంలో "అధికరణ" అనే న్యాయ పాలనాధికారులు ఉండేవారు? A. చోళులు B. రాష్ట్ర కూటులు C. పల్లవులు D. కాలచూరీలు 386. నాడు ,కొట్టం , ఉర్ అనే విభాగాలుగా ఏ రాజ్యం విభజించబడింది? A. చోళుల రాజ్యం B. పల్లవుల రాజ్యం C. చాళుక్యుల రాజ్యం D. పరమారుల రాజ్యం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next