పరివర్తనకాలం | History | MCQ | Part -34

in

History - Transition period

Total Questions - 50

301.
3వ కృష్ణుడి కాలంలోని ఆస్థాన కవి ఎవరు?

302.
3వ కృష్ణుడి కాలంలోని ఆస్థాన కవి అయిన హలాయుధుడు రచించిన గ్రంథం ఏది?

303.
పొన్న కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?

304.
3వ కృష్ణుడు కాలంలోని పొన్న కవి ఏ గ్రంథం ను రచించాడు?

305.
రాష్ట్రకూటుల చివరి రాజు ఎవరు?

306.
2వ కర్కరాజు తర్వాత రాష్ట్ర కూటుల లో నామమాత్రపు రాజు ఎవరు?

307.
భారతదేశంలోని ఎలిఫెంటా గుహల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన శిల్పం ఏది?

308.
రాష్ట్రకూటుల అధికార భాష ఏది?

309.
కళ్యాణ చాళుక్యులు ఏ వంశానికి చెందిన వారు?

310.
కళ్యాణ చాళుక్యుల రాజు 2వ జయసింహుడు కి గల బిరుదు ఏమిటి?

311.
మల్లికామోద అనే బిరుదుగల కళ్యాణ చాళుక్యుల రాజు ఎవరు?

312.
మొట్టమొదటి తెలుగు సాహిత్య గ్రంథం ఏది?

313.
నటరాజ కాంస్య విగ్రహాల తయారీలో ప్రసిద్ది చెందిన వారు ఎవరు?

314.
1వ పరాంతక చోళుని కాలంలో వెంకట మాధవ రచించిన గ్రంథం ఏమిటి?

315.
క్రీ. శ. 7వ శతాబ్దానికి చెందిన భారవి రచించిన గ్రంథం ఏది?

316.
దక్షిణ భారతదేశంలో వ్యవసాయ భూమిని ఏమని వ్యవహరించేవారు?

317.
భూమి పంటలో ఎన్నో భాగాన్ని వ్యవసాయదారుడు పన్నుగా చెల్లించేవాడు?

318.
వరిప్ - పొట్టగమ్ అను పేరుతో భూమి శిస్తు రికార్డును ఎవరు ప్రవేశపెట్టారు?

319.
ద్రవిడ శైలికి జన్మస్థలం ఏది?

320.
500-1200 మధ్య కాలంలో దక్షిణ భారతాన్ని పాలించిన కళ్యాణ చాళుక్యుల రాజు 1వ సోమేశ్వరుని పాలన కాలం ఎంత?

321.
అహమల్ల, త్రైలోక్య మల్ల అని బిరుదు పొందిన కళ్యాణ చాళుక్యుల రాజు ఎవరు?

322.
కళ్యాణ చాళుక్యుల రాజు 1వ సోమేశ్వరుడు చేసిన యుద్ధాలు ఏవి?

323.
పుండూరు యుద్ధంలో కళ్యాణ చాళుక్య రాజు 1వ సోమేశ్వరుడు ఎవరిచే ఓడించబడ్డాడు?

324.
కొప్పం యుద్ధంలో రాజాధిరాజచోళ ను ఓడించిన కళ్యాణ చాళుక్యుల పాలకుడు ఎవరు?

325.
కూడలి సంగమం యుద్ధంలో 1వ సోమేశ్వరుడు ఎవరిని ఓడించాడు?

326.
దక్షిణ భారతాన్ని పాలించిన కళ్యాణ చాళుక్య రాజపుత్రుడు 2వ సోమేశ్వరుని పరిపాలన కాలం ఎంత?

327.
కళ్యాణ చాళుక్య రాజపుత్రుడైయిన 2వ సోమేశ్వరుని బిరుదు ఏది?

328.
కళ్యాణ చాళుక్య రాజపుత్రుడు 6వ విక్రమాదిత్యుడు ఏ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో చాళుక్య యుగాన్ని ప్రారంభించాడు?

329.
6వ విక్రమాదిత్యునికి మరియు 4వ విక్రమాదిత్యునికి గల ఏకైక బిరుదు ఏమిటి?

330.
బిల్హణుడు ,విజ్ఞానేశ్వరుడు అను ఆస్థాన ప్రముఖులు ఎవరి పరిపాలన లో ఉన్నారు?

331.
చాళుక్య యుగం లో విక్రమాంక దేవ చరిత, చౌర పంచాళిక గ్రంథాలను ఎవరు రచించారు?

332.
6వ విక్రమాదిత్యుడి ఆస్థానకవి విజ్ఞానేశ్వరుడు రచించిన గ్రంథాలు ఏవి?

333.
యజ్ఞవల్క్య స్మృతి ఆధారంగా మితిక్షరం, కేతన మితాక్షరం ఆధారంగా విజ్ఞానేశ్వరీయం అను గ్రంథాలను రచించిన చాళుక్య ఆస్థాన కవి ఎవరు?

334.
మితాక్షరం, విజ్ఞానేశ్వరం అను గ్రంథాలను విజ్ఞానేశ్వరుడు ఏ భాషలో రచించాడు?

335.
దక్షిణ భారతదేశాన్ని పాలించిన కళ్యాణ చాళుక్య రాజపుత్రులలో గొప్ప వాడు ఎవరు?

336.
6వ విక్రమాదిత్యుడికి సామంతులుగా ఉన్న ముదిగొండ చాళుక్యులు ఏ ప్రాంతానికి చెందినవారు?

337.
6వ విక్రమాదిత్యుడికి సామంతులుగా ఉన్న తెలంగాణ వాసులు ఎవరు?

338.
6వ విక్రమాదిత్యుడికి సామంతులుగా ఉన్న కందూరి చోళులు ఏ ప్రాంతానికి చెందినవారు?

339.
సచ్చి మండల ప్రాంతానికి చెందిన 6వ విక్రమాదిత్యుడి సామంతులు ఎవరు?

340.
కళ్యాణ చాళుక్య రాజపుత్రుడు అయిన 3వ సోమేశ్వరుని బిరుదులు ఏవి?

341.
సంస్కృత ఎన్ సైక్లోపీడియా అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు?

342.
మానస ఉల్లాస/అభిలాష తీర్థ చింతామణి అను గ్రంథాన్ని రచించిన చాళుక్య రాజపుత్రుడు ఎవరు?

343.
చాళుక్యుల రాజపుత్రుడు అయిన 3వ సోమేశ్వరుడి తర్వాత పాలకుడు ఎవరు?

344.
కళ్యాణ చాళుక్యుల సామంతులైన కాకతీయులు ,హోయసాలులు, యాదవులు ఎవరి కాలంలో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు?

345.
ఎవరి పరిపాలన కాలంలో కళ్యాణ చాళుక్యుల రాజ్యం 2 శాఖలుగా చీలిపోయింది?

346.
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చాళుక్య రాజు 3వ తైలవుడి కాలంలో కళ్యాణ చాళుక్యుల రాజ్యం ఎన్ని శాఖలుగా చీలిపోయింది?

347.
కళ్యాణ చాళుక్యుల రాజ్య ప్రధానశాఖ ను పాలించిన రాజపుత్రులు ఎవరు?

348.
కళ్యాణ చాళుక్యుల రాజ్య కాలచూరిశాఖకు గల పాలకుడు ఎవరు?

349.
కాలచూరి బిజ్జలుడితో తరచుగా యుద్ధాలు చేసిన చాళుక్య రాజు ఎవరు?

350.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చాళుక్య రాజు బిజ్జలుడు ఎవరి యొక్క మేనల్లుడు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US