పరివర్తనకాలం | History | MCQ | Part -33

in

History - Transition period

Total Questions - 50

251.
రాష్ట్రకూటుల మూల పురుషుడు ఎవరు?

252.
రాష్ట్రకూటుల స్థాపకుడు ఎవరు?

253.
రాష్ట్రకూటుల మొదటి రాజధాని ఏది?

254.
రాష్ట్రకూటుల రెండవ రాజధాని ఏది?

255.
రాష్ట్రకూటులు సుమారు 200 సంవత్సరాల పాటు మహారాష్ట్ర ,కర్ణాటక లతో పాటు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు?

256.
బాదామి చాళుక్య చివరి రాజు అయిన 2వ కీర్తివర్మను ఓడించి రాష్ట్రకూట స్థాపన ను చేసింది ఎవరు?

257.
దంతిదుర్గుడు పరిపాలించిన ప్రాంతం ఏది?

258.
ఎల్లోరాలో దశావతార దేవాలయమును నిర్మించింది ఎవరు?

259.
దంతిదుర్గుడు ఎల్లోరాలో ఏ దేవాలయాన్ని నిర్మించాడు?

260.
విష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశ్యపుడుని వధిస్తున్న దృశ్యం అత్యధికంగా ఆకర్షిస్తున్న దేవాలయం ఏది?

261.
ఎల్లోరా మరియు సమంగడ్ శాసనాలను వేయించింది ఎవరు?

262.
దంతిదుర్గుడు తన కుమార్తె రేవను ఏ పల్లవరాజు కు ఇచ్చి వివాహం చేశాడు?

263.
ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయ నిర్మాణం ప్రారంభించింది ఎవరు?

264.
ఎల్లోరా లోని కైలాసనాథ దేవాలయం నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?

265.
వారసత్వ యుద్ధం లో వేంగి చాళుక్యరాజు,4వ విష్ణువర్ధనుడు ఏ రాష్ట్రకూటుల రాజు కు సహాయం చేశాడు?

266.
ఎవరి సహాయంతో 2వ గోవిందుడు పాలకుడి గా అయ్యాడు?

267.
ధ్రువుడు తిరుగుబాటు చేసి క్రీ.శ.780 లో ఏ రాష్ట్ర కూటుల రాజు సింహాసనాన్ని ఆక్రమించాడు?

268.
రాష్ట్రకూటుల రాజు అయిన ధ్రువుడు యొక్క బిరుదు ఏమిటి?

269.
ధారవర్ష అనే బిరుదు ఏ రాష్ట్ర కూటుల రాజుకి కలదు?

270.
మొట్టమొదటగా ఉత్తర భారత దేశంలో రాష్ట్ర కూటుల అధికారాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు?

271.
ప్రతిహర రాజు నాగభట్టుడు ని ఓడించిన రాష్ట్రకూటుల రాజు ఎవరు?

272.
కనౌజ్ ను పాలిస్తున్న చక్రాయుధుడిని ఓడించిన రాష్ట్రకూటుల రాజు ఎవరు?

273.
అమోఘవర్షుడికి గల మరో పేరు ఏమిటి?

274.
అతి చిన్న వయస్సులో పాలకుడైన రాష్ట్రకూటుల రాజు ఎవరు?

275.
అమోఘవర్షుడి సంరక్షకుడు ఎవరు?

276.
రాష్ట్రకూట పాలకుల్లో గొప్పవాడు ఎవరు?

277.
ఎల్లోరాలోని 33 వ గుహలో ఖోటా కైలాస ఆలయం ను నిర్మించినది ఎవరు?

278.
మాన్యఖేట్ పట్టణాన్ని నిర్మించింది ఎవరు?

279.
అమోఘవర్షుడు పోషించిన మతం ఏది?

280.
భారతదేశంలో జైన మతాన్ని ఆదరించిన చివరి గొప్ప పాలకుడిగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు?

281.
కవిరాజ మార్గం అనే గ్రంథం ను రచించినది ఎవరు?

282.
అమోఘవర్షుడు రచించిన గ్రంథం ఏమిటి?

283.
అమోఘవర్షుడు కాలంలోని ఆస్థాన కవి ఎవరు?

284.
అమోఘవర్షుడి ఆస్థానంలోని హరిసేనుడు ఏ గ్రంథాన్ని రచించాడు?

285.
పంపా రచించిన గ్రంథం ఏది?

286.
అమోఘవర్షుడి ఆస్థానాన్ని సందర్శించిన యాత్రికులు ఎవరు?

287.
వేంగి చాళుక్య రాజు అయిన గుణన విజయాదిత్యుడిచే ఓడించబడిన రాష్ట్రకూటుల రాజు ఎవరు?

288.
క్రీ.శ.916 లో కనోజ్ ను ఆక్రమించిన రాష్ట్రకూటుల రాజు ఎవరు?

289.
3వ ఇంద్రుడి తర్వాత నామమాత్రపు పాలకుడు ఎవరు?

290.
ఉజ్జయిని మహిపాలుడిని ఓడించిన రాష్ట్రకూటుల రాజు ఎవరు?

291.
3వ కృష్ణుడు చోళ పరాంతకుడిని ఏ యుద్ధంలో ఓడించాడు?

292.
కళ్యాణ చాళుక్యుల తొలి రాజధాని ఏది?

293.
కళ్యాణ చాళుక్యుల రెండవ రాజధాని ఏది?

294.
కళ్యాణ చాళుక్య రాజు 2వ తైలవుడి బిరుదు ఏమిటి?

295.
కళ్యాణ చాళుక్య రాజు 2వ తైలవుడి ఆస్థాన కవి ఎవరు?

296.
కవి రన్నడు ఏ గ్రంథం రచించాడు?

297.
కళ్యాణ చాళుక్య రాజు అయిన 2వ తైలవుడి తర్వాత పాలకుడు ఎవరు?

298.
కళ్యాణ చాళుక్య రాజు అయిన 4వ విక్రమాదిత్యుడికి గల బిరుదు ఏమిటి?

299.
కౌథెo శాసనం వేయించిన వారు ఎవరు?

300.
4వ విక్రమాదిత్యుడి తర్వాత పాలకుడు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US