పరివర్తనకాలం | History | MCQ | Part -32

in

History - Transition period

Total Questions - 50

201.
చోళులలో అత్యంత ధనిక దేవాలయం ఏది?

202.
జావాలో శివుడి ,విష్ణు దేవాలయాలను నిర్మించింది ఎవరు?

203.
రాజేంద్రచోళుడి యొక్క బిరుదు ఏమిటి?

204.
కడరన్ కొండ అను బిరుదు గల చోళరాజు ఎవరు?

205.
ఆగ్నేయ ఆసియాలోని శైలేంద్ర సామ్రాజ్య పాలకులను ఓడించిన చోళరాజు ఎవరు?

206.
రాజేంద్రచోళుడు గంగా నది నుంచి జలమును తీసుకొని వచ్చి కావేరి నది ఒడ్డున ఏ పట్టణాన్ని నిర్మించాడు?

207.
రాజేంద్రచోళుడు కావేరీ నది ఒడ్డున ఏ దేవాలయం నిర్మించాడు?

208.
ఆగ్నేయ ఆసియాలోని శైలేంద్ర సామ్రాజ్య పాలకులను ఓడించి రాజేంద్ర చోళుడు పొందిన బిరుదు ఏమిటి?

209.
కలిదిండి యుద్ధంలో కళ్యాణ చాళుక్యులను ఓడించిన చోళుల రాజు ఎవరు?

210.
రాజేంద్ర చోళుడు కళ్యాణ చాళుక్యులను ఏ యుద్ధంలో ఓడించాడు?

211.
కులోత్తుంగా చోళుడి యొక్క బిరుదు ఏమిటి?

212.
దూర ప్రాచ్య దీవులను స్వయంగా సందర్శించిన చోళ రాజు ఎవరు?

213.
బాదామి చాళుక్య వంశస్థాపకుడు ఎవరు?

214.
1వ కీర్తివర్మ విజయాల గురించి ఏ శాసనంలో పేర్కొన్నారు?

215.
హంగ, వంగ,కళింగ మొదలగు రాజ్యాలను ఓడించి తన రాజ్యాన్ని విస్తరింపచేసుకున్న బాదామి చాళుక్య రాజు ఎవరు?

216.
బాదామి చాళుక్య రాజు మంగలేశ యొక్క బిరుదు ఏమిటి?

217.
1వ కీర్తివర్మ కుమారుడు ఎవరు?

218.
రేవతి ద్వీపాన్ని జయించిన బాదామి చాళుక్య రాజు ఎవరు?

219.
బాదామి చాళుక్యులలో గొప్పవాడు ఎవరు?

220.
2వ పులకేశి యొక్క బిరుదు ఏమిటి?

221.
పరమేశ్వర అనే బిరుదు ఏ బాదామి చాళుక్య రాజు కి కలదు?

222.
చోళుల ను "చోళ-చాళుక్యులు" అని ఏ చోళరాజు కాలం నుండి పిలువబడుతుంది?

223.
చోళ రాజు అయిన రెండవ రాజాధిరాజ యొక్క బిరుదు ఏమిటి?

224.
చోళుల లో చివరి పాలకుడు ఎవరు?

225.
తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం ను నిర్మించింది ఎవరు?

226.
తొండైమార్ తిరుపతిలో ఏ దేవాలయం ను నిర్మించాడు?

227.
చోళుల లో పెద్ద గ్రామాన్ని ఏమని అనేవారు?

228.
కంచు విగ్రహాలకు ప్రసిద్ధి ఎవరు?

229.
చోళులు దేనికి ప్రసిద్ధి గలవారు?

230.
మార్కోపోలో దక్షిణ భారతదేశాన్ని ఏ శతాబ్దంలో పర్యటించాడు?

231.
13వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పర్యటించిన వారు ఎవరు?

232.
ఒక వేళ చోళ రాజు మరణిస్తే అతని అంగరక్షకులందరు సామూహికంగా ఆత్మ హత్యలు చేసుకునే వారని పేర్కొన్న వారు ఎవరు?

233.
బాదామి చాళుక్యుల జన్మ స్థలం ఏది?

234.
బాదామి చాళుక్యులు ఎవరి దగ్గర అధికారులుగా ఉండేవారు?

235.
బాదామి చాళుక్యుల మూల పురుషుడు ఎవరు?

236.
జయసింహ వల్లభుని మనవడు ఎవరు?

237.
బాదామి చాళుక్యుల రాజధాని ఏది?

238.
బాదామి చాళుక్యుల రాజ్య స్థాపకుడు ఎవరు?

239.
ఐహోల్ శాసనాన్ని వేయించినది ఎవరు?

240.
2 వ పులకేశి ఏ శాసనం ను వేయించాడు?

241.
ఐహోల్ శాసనం ప్రకారం 2 వ పులకేశి కనౌజ్ పాలకుడు అయిన హర్ష వర్ధనుదిని ఏ యుద్దంలో ఓడించాడు?

242.
హుయాన్ త్సాంగ్ ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు?

243.
2 వ పులకేశి ఆస్థానాన్ని సందర్శించిన వారు ఎవరు?

244.
2 వ పులకేశి మరణానంతరం బాదామి చాళుక్య పాలకుడు ఎవరు?

245.
పులకేశి-2 యొక్క ఆస్థాన కవి మరియు సేనాని ఎవరు?

246.
వేసర శిల్పకళలో 10 దేవాలయాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

247.
పట్టడిగల్ లో ప్రధాన దేవాలయం ఏది?

248.
ఆలంపురం లో ఏ దేవాలయం ఉంది?

249.
ఆలంపురం లోని నవబ్రహ్మ, జోగులాంబ ఆలయాలు ఏవరి కాలం నాటివి?

250.
కృష్ణా,తుంగభద్ర నదుల కలయిక వద్ద నిర్మించబడిన ఆలయం ఏమిటి?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US