పరివర్తనకాలం | History | MCQ | Part -30

in

History - Transition period

Total Questions - 50

101.
జయదేవుని "గీతగోవిందం" లో బిల్హణుడి " చౌరా పంచ శిఖ"లో పేర్కొన్న అసభ్యకరమైన కవిత్వం ఎవరి కాలంలో వెలువడింది?

102.
రాజ్యాన్ని భోగాలుగా ,విషయాలుగా, గ్రామం అన్నిటికంటే చిన్న విభాగంగా విభజించిన రాజపుత్రులు ఎవరు?

103.
ఆడపిల్లలకు వివాహం చేయడం కష్టం అని పుట్టగానే చంపే దురాచారం ఎవరి కాలంలో ప్రారంభం అయ్యింది?

104.
రాథోడుల పరిపాలన కాలంలో " విక్రమాంకదేవ చరిత్ర లో 6 వ విక్రమాదిత్యని జీవిత చరిత్ర రచించింది ఎవరు?

105.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతాన్ని పాలించిన పాల వంశ స్థాపకుడు ఎవరు?

106.
పాల వంశ రాజ్య రాజధాని ఏది?

107.
ఉత్తర భారతదేశాన్ని పాలించిన పాల వంశ రాజపుత్రుల లో గొప్పవాడు ఎవరు?

108.
ప్రజలచే ఎన్నిక కాబడిన పామవంశ పాలకుడు ఎవరు?

109.
ఉత్తర భారతదేశంలో ఉద్దండపుర విశ్వవిద్యాలయం ను స్థాపించింది ఎవరు?

110.
బౌద్ధమత వ్యాప్తి కోసం ధర్మపాలుడు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏది?

111.
బౌద్ధమతాన్ని ఆదరించిన చివరి రాజపుత్రులు ఎవరు?

112.
కైవర్త అనే మత్స్యకారులతో పోరాటం చేసిన పాల వంశీయుల రాజు ఎవరు?

113.
రామ పాల చరిత అనే పుస్తకాన్ని రచించిన సంధ్యాకరనందిని ఎవరి ఆస్థాన కవి?

114.
పాలవంశీయుల కాలంలో రమావతి అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు?

115.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన సేనవంశ స్థాపకుడు ఎవరు?

116.
సేన వంశమొదటి రాజధాని ఏది?

117.
సేన వంశ రెండవ రాజధాని ఏది?

118.
సేన వంశ రాజపుత్రులలో గొప్పవాడు ఎవరు?

119.
సేనవంశ రాజు బల్లాల సేనుడు కులినిజం అనే ఒక కొత్త నియమావళిని ఎవరికోసం ప్రవేశపెట్టాడు?

120.
ఉత్తర భారతదేశంలో గౌడ్/లక్నౌటి అను పట్టణాన్ని నిర్మించిన సేన వంశస్థుడు ఎవరు?

121.
పంచరత్నాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

122.
సేన వంశ రాజపుత్రుల కాలంలో పంచరత్నాల లో ఒకటైన గీతగోవిందం సంస్కృతంలో రచించింది ఎవరు?

123.
సేన వంశ రాజపుత్రుల కాలంలో పవన దూతము అను గ్రంథమును రచించింది ఎవరు?

124.
సేన వంశ రాజపుత్రుల కాలంలో పంచరత్నాలలో ఒకడైన హాలయుద్ధ రచించిన గ్రంథం ఏది?

125.
సేన వంశ రాజపుత్రుల కాలంలో పంచరత్నాలలో ఒకడైన శ్రీధరదాస రచించిన పుస్తకం ఏది?

126.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో లో కాశ్మీర్ ను మొదటగా పాలించిన వంశస్థులు ఎవరు?

127.
కర్కోటక వంశానికి చెందిన ముఖపిద లలితాదిత్య కాశ్మీర్ లో నిర్మించిన దేవాలయం ఏది?

128.
కాశ్మీర్ ను పాలించిన ఉత్పల వంశ స్థాపకుడు ఎవరు?

129.
ధ్వన్యాలోకం అనే సంస్కృత అలంకార శాస్త్రమును రచించిన ఆనందవర్ధనుడు ఏ వంశస్థుల ఆస్థానకవిగా ఉన్నాడు?

130.
కాశ్మీర్ ను పాలించిన జయసింహ-3 ఏ వంశానికి చెందినవాడు?

131.
జయసింహ-3 ఆస్థానంలోని కల్హణుడు రచించిన గ్రంథం ఏది?

132.
కాశ్మీర్ అక్బర్ గా పేర్కొనబడిన జైనుల్ అబిదిన్ ఏ వంశానికి చెందినవాడు?

133.
హీరో ఆఫ్ కాశ్మీర్ గా పిలువబడిన కాశ్మీర్ పాలకుడు ఎవరు?

134.
క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో కాశ్మీర్ ను పాలించిన బ్రాహ్మణ షాహిల రాజధాని ఏది?

135.
బ్రహ్మణ షాహీల వంశస్థుల రాజ్య స్థాపకుడు ఎవరు?

136.
బ్రహ్మణ షాహీలు తమ రాజధానిని "భజిండా" కు ఎవరి దాడుల కారణంగా మార్చారు?

137.
క్రీ,శ 1007-08 లో వైహింద్ యుద్ధంలో గజినీ చేత మరణించిన కాశ్మీర్ పాలకుడు ఎవరు?

138.
రాజపుత్రుల చరిత్ర పై విస్తృత పరిశోధనలు చేసి ,రాజస్థాన్ కథావళి అను గ్రంథమును రచించింది ఎవరు?

139.
రాజపుత్రులు విదేశీయులు కాదు, స్వదేశీయులే అనే నివాదాన్ని ప్రతిపాదించిన చరిత్రకారులు ఎవరు?

140.
ఉత్తర భారతదేశాన్ని పాలించిన రాజపుత్రుల లో మొట్టమొదట గా ప్రసిద్ధి చెందిన వాడు ఎవరు?

141.
శ్రీరాముని సోదరుడు అయిన లక్ష్మణుని వారసులమని చెప్పుకున్న రాజపుత్రులు ఎవరు?

142.
అరబ్బుల ,చాళుక్యుల , రాష్ట్ర కూటుల దండయాత్రలను ఎదుర్కొన్న ప్రతీహార రాజు ఎవరు?

143.
ప్రతీహారుల రాజు రెండవ నాగభటుని ఓడించిన రాష్ట్రకూటుల పాలకుడు ఎవరు?

144.
అరబ్బుల సైన్యాలను ఓడించి తరిమివేసిన ప్రతిహార రాజు ఎవరు?

145.
ఉత్తర భారతదేశాన్ని పాలించిన ప్రతిహారుల తర్వాత రాజపుత్రులలో ప్రసిద్ధిచెందిన వారు ఎవరు?

146.
సమరాంగణ సూత్రధార ,ఆయుర్వేద సర్వస్వం అను గ్రంథాలను రచించిన పరమార రాజు ఎవరు?

147.
కలింజర్ కోట ఏ రాజపుత్ర వంశస్థుల ప్రఖ్యాతమైన దుర్గం?

148.
అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సుల్తానుల రాజ్యం లో కలిసిపోయిన రాజపుత్ర రాజ్యం ఏది?

149.
కాశ్మీరు ను పాలించిన కర్కోటక వంశ స్థాపకుడు ఎవరు?

150.
కాశ్మీరును పాలించిన లోహర వంశ తొలి పాలకుడు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US