పరివర్తనకాలం | History | MCQ | Part -28 By Laxmi in TOPIC WISE MCQ History - Transition period Total Questions - 36 1. యశో వర్మన్ కాలంలో బోధి వృక్షమును నరికివేసింది ఎవరు ? A. అర్జునుడు B. పులికేసి-2 C. రాజ్య వర్ధనుడు D. గౌడ శశాంకుడు 2. హర్ష వర్ధనుడి చరిత్రకు పురావస్తు ఆధారం ఏమిటి ? A. సోంపట్ శాసనం B. మధుబని శాసనం C. నౌసాసీతామ్ర శాసనం D. బన్షకారి శాసనం 3. చైనా వాజ్ఞ్మయం ప్రకారం హర్షుని ఆస్థానానికి రాయబారులను పంపిన చైనా చక్రవర్తి ఎవరు ? A. హుయాన్ త్సాంగ్ B. టై-చుంగ్ C. థై-చుంగ్ D. కి-చుంగ్ 4. హర్ష వర్ధనుడి కాలంలో ప్రభాకర వర్ధానుని రాణి ఎవరు ? A. రామవతి B. పద్మావతి C. యశోమతి D. భానుమతి 5. గుప్త యుగంలో మధురా శిల్పా కళారీతిలో విస్తృతంగా మలచబడిన విగ్రహములు ఏవి ? A. బుద్ధుడి విగ్రహము B. యక్షిణుల విగ్రహములు C. దేవతల విగ్రహములు D. పై వేవి కావు 6. గుప్తుల లోహకార కళకు మరొక ప్రముఖ నిదర్శనం ఏది ? A. బుద్ధుని విగ్రహం B. రాముని విగ్రహం C. లక్ష్మణుని విగ్రహం D. శివుని విగ్రహం 7. గుప్తుల కాలం నాటి వర్ణ చిత్రాలు గల ప్రవేశం ఏది ? A. బాగ్ B. వాగ్ C. సాగ్ D. రాగ్ 8. గణిత శ్రాస్తాన్నిఒక పాఠ్యాంశంగా అభివృద్ధి పరిచినది ఎవరు ? A. ఆర్య భట్ట B. బాణ భట్టుడు C. భానుడు D. దేవ గుప్తుడు 9. హర్ష వర్ధనుడి కాలంలో నవనీ తకం అనే గ్రంథం దేనికి సంబంధించినది A. సంగీతం B. వైద్యం C. విద్యా D. పైవేవి కావు 10. గుప్తుల కాలంలో అత్యుతన్న దైవం ఎవరు ? A. శివుడు B. రాముడు C. కృష్ణుడు D. విష్ణు 11. ఏ గుప్త రాజుచే విడుదల చేయబడిన నాణేలపై "లిచ్చవహ" అనే పేరు ఉంది ? A. చంద్ర గుప్త-1 B. చంద్ర గుప్త-2 C. చంద్ర గుప్త-3 D. చంద్ర గుప్త-4 12. గుప్తుల కాలంలో బంగార పై వేసే పన్ను ఏమిటి ? A. గణాచార B. రుద్రంగా C. శులక D. హిరణ్య 13. గుప్తుల కాలంలో వాణిజ్య పన్ను ఏది ? A. శులక B. హిరణ్య C. గణాచార D. రుద్రంగ 14. ప్రపంచంలో అనేక భాషలోకి అనువాదించబడిన ప్రసిద్ధి చెందిన కాళిదాసు రచన్ ఏది ? A. రత్నావళి B. హర్ష చరిత్రం C. ప్రియదర్శిని D. అభిజ్ఞాన శాకుంతలం 15. అజంతలో ఎన్ని గహలమాలు ఉన్నాయి A. 10 B. 15 C. 20 D. 30 16. మెహరౌలి ఇనుప స్తంభం యొక్క ఎత్తు ఎంత ? A. 5.32 మీటర్లు B. 5.37 మీటర్లు C. 6.32 మీటర్లు D. 7.32 మీటర్లు 17. హర్ష వర్ధనుడి కాలంలో దుకులా అనే వస్త్రాలను వేటితో తయారు చేసేవారు ? A. జనుము B. పత్తి C. బంగారు D. వెండి 18. మేఘవాహన అనే సింహాల రాజు ఎక్కడ బౌద్ధ ఆలయాన్ని నిర్మించాలని సముద్ర గుప్తుడిని అనుమతి అడిగాడు ? A. రుద్ద్ర గయ B. సిద్ద గయ C. హిమ గయ D. బుద్ద గయ 19. హర్ష వర్ధనుడి కాలంలో మితాక్షర అనునది ఏ శాస్త్ర గ్రంథం ఏది ? A. వైద్యం B. న్యాయం C. విద్య D. సంగీతం 20. గుప్తుల కాలంలో ఎత్తి పోతల వ్యవసాయ విధానంలో ఉపయోగించే ఘటి యంత్రం గురించి ప్రస్తావించిన వారు ఎవరు ? A. పాహియన్ B. షాహియన్ C. బుద్ద గయ D. ఆర్య భట్ట 21. ఆర్యుల కాలంలో మెహరౌలి ఇనుప స్తంభం ఎన్ని అడుగులు మరియు దాని బరువు ఎంత ? A. 10 అడుగులు , 2 టన్నులు B. 15 అడుగులు , 2 టన్నులు C. 20 అడుగులు , 4 టన్నులు D. 23 అడుగులు మరియు 6 టన్నులు 22. హర్ష వర్ధనుడి కాలంలో ఇండియన్ న్యూటన్ గా ఎవరిని పేర్కొంటారు ? A. చంద్ర గుప్తుడు-1 B. చంద్ర గుప్తుడు-2 C. దేవ గుప్తుడు D. బ్రహ్మ గుప్తుడు 23. హర్ష వర్ధనుడి కాలంలో బృహస్పుత సిద్దాంత గ్రంథాలు రచించినది ఎవరు ? A. ఆర్య భట్ట B. దేవ గుప్తుడు C. బ్రహ్మ గుప్తుడు D. భానుడు 24. హర్ష వర్ధనుడి కాలంలో తక్ష శిల విశ్వ విద్యాలయాన్ని నాశనం చేసిన హూణ తెగ నాయకుడు ఎవరు ? A. హోర మానుడు B. తోర మానుడు C. మానుడు D. భానుడు 25. గుప్తుల కాలంలో ఉజ్జయిని ని రాజధానిగా చేసుకొని పాలన చేసింది ఎవరు ? A. చంద్రగుప్త-1 B. చంద్రగుప్త-2 C. బ్రహ్మగుప్తుడు D. దేవ గుప్తుడు 26. హర్ష వర్ధనుడి కాలంలో నవరత్నాలు ఎక్కడ ఉండేవారు ? A. కనోజ్ B. తానేశ్వర్ C. ఉజ్జయిని D. దవలగిరి 27. అజంత గుహలు ఎక్కడ ఉన్నాయి ? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. పంజాబ్ D. కొలకత్తా 28. హర్ష వర్ధనుడి కాలంలో సి-యు-కి అను పుస్తకంలో నలందా విశ్వ విద్యాలయం గురించి వివరించినది ఎవరు ? A. భానుడు B. మయూర C. బాణ భట్టుడు D. హుయాంగ్ త్సాంగ్ 29. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని ప్రధానంగా ఎవరు పాలించారు? A. పల్లవులు B. చోళులు C. రాజ పుత్రులు D. రాష్ట్ర కూటులు 30. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని ప్రధానంగా పాలించిన రాజపుత్రులు ఎన్ని రకాలుగా ఉండేవారు? A. 2 B. 3 C. 5 D. 11 31. చౌహానులు, గూర్జన ప్రతిహారులు, పరమారులు, సోలంకీలు ఏ రకానికి చెందిన రాజపుత్రులు? A. విదేశీ రాజ పుత్రులు B. స్వదేశీ రాజ పుత్రులు C. అగ్నికుల ఇతర రాజ పుత్రులు D. ఏది కాదు 32. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన అగ్నికుల రాజపుత్రులు (స్వదేశీ) వారు ఎవరు? A. కాలచూరిలు,చందేళులు B. గహ ద్వారులు C. రథోడ్ లు D. పైవన్నీ 33. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన అగ్నికుల విదేశీ రాజపుత్రులు చౌహానుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. పృథ్వీరాజ్ చౌహాన్ B. వాసుదేవ C. మిహిర భోజుడు D. ఉపేంద్ర 34. చౌహానుల రాజధాని ఏది? A. శాకంబరి B. భిమ్మల్ C. కనోజ్ D. ధౌర్ 35. చౌహానులలో అతి గొప్ప వాడు ఎవరు? A. వాసుదేవ B. పృథ్వీ రాజు-3(పృథ్వీరాజ్ చౌహాన్) C. అజయ రాజు D. జయ చంద్రుడు 36. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో మహమ్మద్ ఘోరితో మొదటి ,రెండవ తరైన్ యుద్ధాలలో పాల్గొన్న చౌహానుల రాజు ఎవరు? A. వాసుదేవ చౌహాన్ B. అజయ రాజు C. పృథ్వీరాజ్ చౌహాన్ D. జయ చంద్రుడు 37. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో చౌహానుల పాలనలో అజ్మీర్ పట్టణాన్ని నిర్మించింది ఎవరు? A. వాసుదేవ B. సింహా రాజు C. అజయరాజు D. పృథ్వీరాజ్ 38. పృథ్వీరాజ్ కాలంలో సూఫీ సన్యాసి అయిన మొయినోద్దీన్ చిస్తీ ఎక్కడ స్థిరపడ్డారు? A. శాకాంబరి B. అజ్మీర్ C. కనోజ్ D. ఏదీ కాదు 39. హిందీ లో మొదటి పుస్తకం అయిన "పృథ్వీరాజ్ రాసో" పుస్తకాన్ని రచించిన పృథ్వీరాజ్ ఆస్థాన కవి ఎవరు? A. అమ్మర్ ఖుస్రో B. చాంద్ బార్ధాయ్ C. మొయినొద్దీన్ D. ఎవరు కాదు 40. పృథ్వీరాజ్ చౌహాన్ వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు జయ చంద్రుని కుమార్తె ఎవరు? A. సంయోగిత B. సంఘవి C. సంయుక్త D. ఎవరు కాదు 41. క్రీ. పూ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన గూర్జర ప్రతీహారుల మొదటి రాజధాని ఏది? A. కనోజ్ B. బిమ్మల్ C. శాకాంబరి D. ధార్ 42. క్రీ. పూ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన గూర్జర ప్రతీహారుల రెండవ రాజధాని ఏది? A. కనోజ్ B. బిమ్మల్ C. శాకాంబరి D. అన్హిల్ పాటక 43. క్రీ. పూ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన గూర్జర ప్రతీహారుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. మిహిర భోజుడు B. 1వ నాగ భట్టుడు C. మహేంద్ర పాల D. ఉపేంద్ర 44. ఉత్తర భారత దేశాన్ని పాలించిన గూర్జర ప్రతిహరుల లో అతి గొప్ప వాడు ఎవరు? A. మిహిర భోజుడు B. నాగ భట్టుడు C. మహేంద్ర పాల D. ఉపేంద్ర 45. క్రీ. పూ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారత దేశంలో రాజకీయంగా మొట్టమొదట గా ప్రసిద్ధి చెందిన రాజపుత్రులు ఎవరు? A. చౌహానులు B. ప్రతిహారులు C. పరమారులు D. సోలంకీలు 46. ఉత్తర భారతదేశంలో క్రీ. శ. 750-1200 కాలంలో రామాయణంలో లక్ష్మణుడి సంతతి వారమని ప్రకటించుకున్న రాజపుత్రులు ఎవరు? A. ప్రతీ హరులు B. పరమారులు C. సోలంకీలు D. చౌహానులు 47. క్రీ. పూ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారత దేశంలో అరబ్ యాత్రికుడు సులేమాన్ ఎవరి కాలంలో గూర్జర ప్రతిహారుల రాజ్యాన్ని సందర్శించాడు? A. నాగ భట్టుడు-1 B. మిహిర భోజుడు C. మహేంద్రపాల D. ఎవరు కాదు 48. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భోజ్ పూర్ పట్టణాన్ని నిర్మించిన ప్రతిహారుల రాజు ఎవరు? A. వాసు భోజు B. మిహిర భోజుడు C. నాగ భట్టుడు D. ఎవరు కాదు 49. ఆదివరాహ, ప్రబోస అనే బిరుదులు గల ప్రతిహారుల రాజు ఎవరు? A. మిహిర భోజుడు B. నాగ భట్టుడు C. మహేంద్ర పాలుడు D. రాజశేఖరుడు 50. కర్పూర మంజరి ,బాల రామాయణం, బాల భారతం, విద్యాశాల భంజిక అను పుస్తకాలు రచించినది ఎవరు? A. రాజశేఖరుడు B. మహేంద్ర పాలుడు C. మిహిర భోజుడు D. నాగ భట్టుడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next