హర్షవర్ధనుడు | History | MCQ | Part -27

in

History - Harshavardhana Empire

Total Questions - 60

1.
గుప్తుల పతనం తర్వాత ఉత్తర దేశాన్ని ఎన్ని వంశాలు పాలించాయి ?

2.
హర్ష వర్ధనుడు ఏ వంశానికి చెందిన వాడు ?

3.
హర్ష వర్ధనుడి తండ్రి పేరు ఏమిటి ?

4.
హర్ష వర్ధనుడి సోదరుడు పేరు ఏమిటి ?

5.
హర్ష వర్ధనుడి సోదరి పేరు ఏమిటి ?

6.
హర్ష వర్ధనుడి తండ్రి ప్రభాకర వర్ధనుడి తర్వాత ధనేశ్వర్ కు పాలకుడైన హర్ష వర్ధనుడి సోదరుడు ఎవరు ?

7.
హర్ష వర్ధనుడి సోదరి అయిన రాజశ్రీ ని వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు ఎవరు ?

8.
గౌడ శశాంకుని సహాయంతో కనోజ్ పై దాడి చేసి గృహ వర్మన్ ను హత మార్చినది ఎవరు ?

9.
దేవగుప్తుడు ఎవరి సహాయంతో కనోజ్ పై దాడి చేసి గృహవర్మన్ ను హతమార్చాడు

10.
హర్ష వర్ధనుడి సోదరి రాజ శ్రీ మధ్య భారతదేశ అడవుల్లో ఎవరి ఆశ్రయంను పొందింది ?

11.
హర్ష వర్ధనుడి సోదరుడైన రాజ్య వర్ధనుడి పై హఠాత్తుగా దాడి చేసి హతమార్చింది ఎవరు ?

12.
క్రీ.శ. 606 లో రాజు అయ్యే నాటికి హర్ష వర్దనుడి వయస్సు ఎంత ?

13.
హర్షవర్ధనుడు ఎవరి సలహా మేరకు ధానేశ్వర్ కు రాజు అయ్యాడు

14.
శిలాదిత్య బిరుదు ఎవరికి కలదు ?

15.
3వ అశోకుడు, ఉత్తరాపద్ధ స్వామి మొదలైన బిరుదులు ఎవరికి కలవు ?

16.
ప్రియదర్శిని అను పుస్తకాన్ని రచించింది ఎవరు ?

17.
రత్నావళి అను పుస్తకాన్ని రచించింది ఎవరు ?

18.
హర్ష వర్ధనుడి ఆస్థాన కవి ఎవరు ?

19.
హర్ష వర్ధనుడి ఆస్థాన చరిత్రకారుడైన బాణ భట్టుడు ఏ పుస్తకాన్ని రచించాడు

20.
పార్వతి పరిణయం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?

21.
హర్ష చరిత్రం అను పుస్తకాన్ని ఎవరు రచించారు ?

22.
హర్ష వర్ధనుడు ఏ పుస్తకాన్ని రచించాడు ?

23.
క్రీ.శ 629 లో హర్ష వర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు ?

24.
చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ రచించిన గ్రంథం ఏది ?

25.
చైనా యాత్రికుడు సి-యు-కి అను పుస్తకానికి మరోక పేరు ఏమిటి ?

26.
చైనా యాత్రికుడు హుయాన్ సింగ్ స్వీయ చరిత్రను రాసిన వారు ఎవరు ?

27.
60 రోజుల్లో కోతకొచ్చే వరి పంట , పరియాత్ర లో సాగు చేయబడినట్లుగా పేర్కొన్నది ఎవరు ?

28.
మగద ప్రాంతంలో సువాసననిచ్చే ఏ పంటను పండించారు ?

29.
హర్ష వర్ధనుడి కాలంలో వరి,గోధుమ,చెరుకు పండించునట్లు తెలిపిన వారు ఎవరు ?

30.
హర్ష వర్ధనుడి కాలంలో కాలంలో "అష్టక" మరియు "సూర్య శతకమును " రచించిన వారు ఎవరు ?

31.
హర్షవర్దనుడు ఏ మతాన్ని పోషించాడు ?

32.
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహ మోక్ష పరిషత్ లను హర్షవర్దనుడు ఎక్కడ నిర్వహించేవాడు ?

33.
హర్షవర్దనుడు ఎన్ని మహ మోక్ష పరిషత్ లు నిర్వహించాడు ?

34.
హర్ష వర్ధనుడి కాలంలో మహమోక్ష పరిషత్ ఎన్ని రోజులు పాటు జరుగుతుంది ?

35.
హర్ష వర్ధనుడి కాలంలో సర్వమత సమ్మేళనమును కనోజ్ వద్ద నిర్వహించింది ఎవరు ?

36.
హర్షడు కనోజ్ వద్ద నిర్వహించినా సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినది ఎవరు ?

37.
సర్వమత సమ్మేళనము సభలో నే ఎవరి బంగారు విగ్రహం రూపొందించబడినది ?

38.
హర్ష వర్ధనుడి కాలంలో సర్వమత సమ్మేళనము అను సభకు ఎంత మంది రాజులు హజరయ్యారు ?

39.
హర్ష వర్ధనుడి కాలంలో సర్వమత సమ్మేళనము అను సభకు ఎంత మంది సన్యాసులు హజరయ్యారు ?

40.
హర్షవర్దనుడు బుద్ధుడి పళ్లను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు ?

41.
హర్షవర్దనుడు సిర్పూర్ లో ఎవరి దేవాలయంను ఇటుకలతో నిర్మించాడు ?

42.
సోంపట్, మధుబని శాసనాలను వేయించింది ఎవరు ?

43.
హర్షవర్దనుడు తన రాజధానిని ధానేశ్వర్ నుంచి కనోజ్ కు ఎప్పుడు మార్చాడు ?

44.
హర్ష వర్ధనుడి కాలంలో సి-యు-కి అను పుస్తకంలో నలందా విశ్వ విద్యాలయం గురించి వివరించినది ఎవరు ?

45.
నలంద విశ్వ విద్యాలయంలో ప్రవేశం కొరకై మొట్ట మొదటి సారిగా పోటీ పరీక్షలను నిర్వహించినది ఎవరు ?

46.
గుజరాత్ పాలకుడైన రెండవ ధృవ సేనున్ని ఓడించింది ఎవరు ?

47.
రెండవ ధృవ సేనున్ని ఓడించి హర్షుడు ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు ?

48.
హర్ష వర్ధనుడి కాలంలో భౌద్ధ భిక్షువైన జయ సేనుడికి 8 పట్టణాలను బహుమానంగా ఇచ్చినది ఎవరు ?

49.
దక్షిణ భారతదేశంపై దండ యాత్ర చేస్తున్నప్పుడు నర్మదా నది తీరాన బాదామి చాళుక్య రాజు అయిన రెండవ పులికేసి చే ఓడించబడిన రాజు ఎవరు ?

50.
హర్షవర్దనుడు ఏ నది తీరాన ఓడిపోయాడు ?

51.
హర్షుడిని ఓడించిన బాదామి చాళుక్య రాజు ఎవరు ?

52.
హర్షవర్దనుడు తర్వాత కనోజ్ పాలకుడు ఎవరు ?

53.
అర్జునుడి కాలంలో కనౌజ్ ను సందర్శించిన వారు ఎవరు ?

54.
కనౌజ్ ను సందర్శించడానికి వచ్చిన వాంగ్ త్సి ను అవమానించింది ఎవరు ?

55.
హర్ష వర్ధనుడి కాలంలో వాంగ్ త్సి అర్జునుడిని ఓడించి తనతో పాటు ఎక్కడికి తీసుకు వెళ్ళాడు ?

56.
కనోజ్ ను పాలించిన చివరి గొప్ప పాలకుడు ఎవరు ?

57.
యశోవర్మన్ కాలంలో భవభూతి ఏ పుస్తకాన్ని రచించాడు ?

58.
యశోవర్మన్ మాలతి మాధవన్ అనే పుస్తకాన్ని రచించాడు ?

59.
యశోవర్మన్ కాలంలో ని వకపతిరాజు ఏ పుస్తకాన్ని రచించాడు ?

60.
గౌరుడవాహో అనే పుస్తకాన్ని రచించినది ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US