గుప్త సామ్రాజ్యం | History | MCQ | Part -25

in

History - Gupta యూ మిమిEmpire

Total Questions - 50

101.
గుప్తుల కాలంలో రాజుల వద్ద ఉన్న ప్రధాన భూస్వాములను ఏమని పిలిచేవారు?

102.
గుప్తుల రాజ్ చిహ్నం ఏమిటి?

103.
ఎవరి కాలంలో బ్రహ్మణులు తాము భూమి పై కనిపిస్తున్న దేవుళ్ళమని ప్రకటించుకున్నారు?

104.
జాజ్ మనీ అనే విధానం ఎవరి కాలంలో అమలులోకి వచ్చింది?

ద్భ్ మిజీ

105.
గుప్తుల కాలంలో పచ్చిక బయళ్ళ ను ఏమనేవారు?

106.
గుప్తుల కాలంలో "క్షేత్రం" అని ఏ భూమిని పిలుస్తారు?

107.
గుప్తుల కాలంలో నివాసయోగ్యమైన భూమిని ఏమని పిలుస్తారు?

108.
గుప్తుల కాలంలో అటవీ భూములను ఏమని పిలిచేవారు?

109.
గుప్తుల కాలంలో 3 సంవత్సరాలుగా పంట పండని భూమిని ఎమని పిలిచేవారు?

110.
గుప్తుల కాలంలో గ్రామస్తులు పండ్లు,వంట చెరుకు రూపంలో చెల్లించే పన్నును ఏమంటారు?

111.
గుప్తుల కాలంలో సామాన్య ప్రజలు ఏ భాషను ఉపయోగించేవారు?

112.
ఇండియన్ షేక్స్ పియార్ అని బిరుదు పొందినవారు ఎవరు?

113.
కాళిదాసు రచించిన ఏ కావ్యంలో శివ పార్వతుల ప్రణయ వృత్తాంతం ను వివరిస్తుంది?

114.
గుప్తుల కాలంలో భూమిపై విధించే పన్నును ఎమని పిలిచేవారు?

115.
లోహకార కళ (లోహాలను వెలికి తీసి కరిగించి పోతపోసిన కళ) ఎవరి కాలంలో అభివృద్ది చెందింది?

116.
విష్ణు ధర్మోత్తర పురాణం ఏ కాలం నాటి చిత్రకళను గురించి వివరిస్తుంది?

117.
ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఆర్య భట్ట "ఆర్య భట్టీయం"ను ఎప్పుడు రచించాడు?

118.
సున్నా సిద్దాంతాన్ని రూపొందించినది ఎవరు?

119.
పంచ సిద్దాంతిక అను గ్రంధాన్ని రచించినది ఎవరు?

120.
బహ్మస్పుట సిద్దాంత " ఖంద ఖాద్యకం" అను రచనలు చేసినది ఎవరు?

121.
గుప్తా సమాజంలో అంటరానితనం ఉన్నట్లు ఎవరి రచనల ద్వారా తెలుస్తుంది?

122.
గుప్త రాజులలో అధికులు అవలంభించిన మతం మరియు అధిక ప్రాధాన్యం పొందిన మతం ఏది?

123.
గుప్త యుగంలో హిందువుల పవిత్ర గ్రంధంగా ప్రాధాన్యత పొందిన గ్రంధం ఏది?

124.
గుప్తుల కాలంలో బ్రహ్మణులకు దానంగా ఇవ్వబడిన భూమికి గల పేరు ఏమిటి?

125.
రోమ్ సామ్రాజ్యంలో వ్యాపారం అత్యున్నత స్థితికి చేరినది ఎప్పుడు?

126.
గుప్తుల నాణెముల ముద్రణ ఎవరి నాణెముల ముద్రణను పోలి ఉంటుంది?

127.
దేవి చంద్ర గుప్తము ,ముద్రారాక్షసము ఎవరి రచనలు?

128.
మొట్టమొదటి అఘు కథానికల సంకలనం అయిన "పంచతంత్ర" గ్రంధమును రచించినది ఎవరు?

129.
గుప్త యుగానికి చెందిన గొప్ప ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు?

130.
తొలిసారిగా భూమి వ్యాసార్థాన్ని గణించి సూర్య,చంద్ర గ్రహనాలను వివరించిన శాస్త్రవేత్త ఎవరు?

131.
రోమన సిద్దాంతం ను ప్రవేశ పెట్టింది ఎవరు?

132.
న్యూటన్ కన్నా ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించిన వారు ఎవరు?

133.
గుప్త యుగమునకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఎవరు?

134.
గుప్త యుగం నాటి ప్రసిద్ద వైద్య శాస్త్ర నిపుణుడు వాగ్బటుడు రచించిన వైద్యశాస్త్ర అంశాలను వివరించే గ్రంధం ఏది?

135.
గుప్త యుగంకు చెందిన "విష్ణు దేవాలయం" ఎక్కడ ఉంది?

136.
గుప్త యుగంనకు చెందిన "శివాలయం" ఎక్కడ ఉంది?

137.
గుప్త యుగంనకు చెందిన ప్రసిద్ద "దశావతార దేవాలయం"ఏ ప్రాంతం లో ఉంది?

138.
గుప్త యుగంనకు చెందిన ఇటుకలతో నిర్మించబడిన దేవాలయం ఎక్కడ ఉంది?

139.
గుప్త యుగంలో మదుర శిల్ప కళారీతిలో నిర్మించిన విగ్రహములు ఏవి?

140.
గుప్తుల కాలం నాటి వర్ణచిత్రాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?

141.
గుప్తుల కాలంలో బంగారం పై విధించే పన్ను ను ఏమంటారు?

142.
గుప్తుల కాలంలో వాణిజ్యాలపై విధించే పన్ను ఏది?

143.
గుప్తుల కాలంలో నీటి పై విధించే పన్ను ను ఏమంటారు?

144.
ప్రపంచంలో అనేక భాషలలోకి అనువదించబడిన ప్రసిద్ది చెందిన కాళిదాసు రచన ఏది?

145.
అజంత లో ఎన్ని గుహాలయాలు ఉన్నాయి?

146.
మోహరౌలి ఇనుప స్తంభం యొక్క ఎత్తు ఎంత?

147.
గుప్తుల కాలంలో "దుకులా" అనే వస్త్రాలు వేటితో తయారుచేసేవారు?

148.
మితాక్షర అనునది ఏ శాస్త్ర గ్రంధం?

149.
తక్ష శీల విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసిన పలాన తెగ వారు ఎవరు?

150.
జాన్ స్మిత్ 1819 లో వేటకు వెళ్ళడం ద్వారా వేటిని కనుగొన్నాడు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US