గుప్త సామ్రాజ్యం | History | MCQ | Part -24 By Laxmi in TOPIC WISE MCQ History - Gupta Empire Total Questions - 50 51. గుప్త సామ్రాజ్యాధిపతి అయిన చంద్రగుప్త-2 యొక్క ప్రధాన సేనాని ఎవరు? A. రుద్రసేనుడు B. వీరసేనుడు C. పుష్యశంగుడు D. కనిష్కుడు 52. గుప్త సామ్రాజ్యాధిపతి అయిన చంద్రగుప్త-2, ధ్రువ దేవిల కుమారుడు ఎవరు? A. స్కంద గుప్తుడు B. కుమారగుప్తుడు C. సముద్రగుప్తుడు D. భానుగుప్తుడు 53. గుప్త సామ్రాజ్యంలో కుమారగుప్తుడి పాలనాకాలం ఎంత? A. క్రీశ 415-55 B. క్రీ,శ 420-430 C. క్రీ,శ 440-480 D. క్రీ,శ 450-488 54. మహేంద్రాదిత్య,శక్రాదిత్య అను బిరుదు పొందిన గుప్త రాజు ఎవరు? A. చంద్రగుప్తుడు-1 B. కుమార గుప్తుడు C. సముద్ర గుప్తుడు D. చంద్రగుప్తుడు-2 55. నలంద విశ్వవిద్యాలయం ను ఏర్పాటు చేసిన గుప్త సామ్రాజ్య అధిపతి ఎవరు? A. కుమార గుప్తుడు B. శ్రీ గుప్తుడు C. భాను గుప్తుడు D. రామ గుప్తుడు 56. గుప్తుల కాలంలో కుమార గుప్తుడు వేయించిన శాసనం ఏది? A. మొహ్రలీ ఇనుప స్తంభ శాసనం B. దశపుర శాసనం C. హాథీ గుంఫా శాసనం D. అలహాబాద్ శాసనం 57. ఏ గుప్త రాజు కాలం నుండి భారతదేశం పై హృణుల దండయాత్ర ప్రారంభమయ్యాయి? A. భాను గుప్తుడు B. సముద్ర గుప్తుడు C. కుమార గుప్తుడు D. రామ గుప్తుడు 58. గుప్త సామ్రాజ్యంలో చివరి పాలకుడు ఎవరు? A. సముద్ర గుప్తుడు B. కుమార గుప్తుడు C. స్కంద గుప్తుడు D. శ్రీ గుప్తుడు 59. భిటారి ,జునాగఢ్ శాసనాలు వేయించిన గుప్త రాజు ఎవరు? A. మొదటి చంద్ర గుప్తుడు B. రెండవ చంద్ర గుప్తుడు C. సముద్ర గుప్తుడు D. స్కంద గుప్తుడు 60. గుప్తుల కాలంలో చైనాకు రాయబారిని పంపిన గుప్త చక్రవర్తి ఎవరు? A. శ్రీ గుప్తుడు B. భాను గుప్తుడు C. స్కంద గుప్తుడు D. రామ గుప్తుడు 61. గుప్త సామ్రాజ్యంలో స్కంద గుప్తుడి పాలనా కాలం ఎంత? A. క్రీ.శ 455-467 B. క్రీ.శ 470-488 C. క్రీ.శ 480-498 D. క్రీ.శ 490-500 62. ఏ గుప్త పాలకుడి తర్వాత వారిని మలిగుప్తులు అంటారు? A. చంద్ర గుప్తుడు-2 B. చంద్ర గుప్తుడు-1 C. సముద్ర గుప్తుడు D. స్కంద గుప్తుడు 63. క్రీ.శ 510 లో"ఎరాన్ శాసనము ను" వేయించిన వారు ఎవరు? A. భాను గుప్తుడు B. రామ గుప్తుడు C. శ్రీ గుప్తుడు D. స్కంద గుప్తుడు 64. మొట్టమొదటి సారిగా సతీసహగమనం గురించి ఏ శాసనం లో పేర్కొనబడినది? A. ఎరాన్ శాసనము B. దశ శాసనము C. అలహాబాద్ శాసనము D. భిటారి శాసనము 65. మలిగుప్తులలో గొప్పవాడు ఎవరు? A. యశో ధర్శన్ B. నరసింహ గుప్త బాలాదిత్య C. శ్రీ గుప్త D. కుమార గుప్తుడు 66. గుప్తుల కాలంలో "వ్యాఘ్రహ బలపరాక్రమ"అని పిలువబడే గుప్త రాజు ఎవరు? A. స్కంద గుప్తుడు B. కుమార గుప్తుడు C. భాను గుప్తుడు D. సముద్ర గుప్తుడు 67. హునా దండయాత్రికుల్లో ప్రముఖుడు ఎవరు? A. మిహిర్ కులుడు B. తోరమానుడు C. ఫాహియన్ D. a & b 68. హునా దండయాత్రికుడైన మిహిర్ కులుడిని ఓడించిన మాళ్వా పాలకుడు ఎవరు? A. యశో ధర్శన్ B. బిందు సారుడు C. అమర సింహుడు D. కనిస్కుడు 69. భారతదేశంలో గుప్త రాజ్యం ఎప్పుడు అంతమైంది? A. క్రీ.శ 510 B. క్రీ.శ 550 C. క్రీ.శ 520 D. క్రీ.శ 588 70. సముద్ర గుప్తుని కాలంలో వేయించబడిన తామ్ర శాసనం ఏది? A. పహాపూర్ తామ్ర శాసనం B. నలంద తామ్ర శాసనం C. అలహాబాద్ తామ్ర శాసనం D. ఏదీ కాదు 71. గుప్తుల కాలంలో సింహముతో యుద్దం చేస్తునట్లు నాణెములు విడుదల చేసింది ఎవరు? A. శ్రీ గుప్తుడు B. భాను గుప్తుడు C. సముద్ర గుప్తుడు D. చంద్ర గుప్తుడు-1 72. అశ్వమేధ యాగం చిహ్నంతో నాణెములు చేయించిన గుప్త రాజు ఎవరు? A. సముద్ర గుప్తుడు మరియు కుమార గుప్తుడు B. చంద్ర గుప్తుడు-1, చంద్ర గుప్తుడు-2 C. రామ గుప్తుడు,భాను గుప్తుడు D. శ్రీ గుప్తుడు,స్కంద గుప్తుడు 73. ఏ గుప్త రాజు నెమలి గుర్తు గల నాణెములను విడుదల చేశాడు? A. కుమార గుప్తుడు B. స్కంద గుప్తుడు C. భాను గుప్తుడు D. సముద్ర గుప్తుడు 74. గుప్త యుగం నాటి శాంఘిక వ్యవస్థ కు ఉపకరించే ఆధారాలు ఏవి? A. ధన్వంతమ్ రచనలు B. కాళిదాసు రచనలు C. మహమిహిరుడి రచనలు D. అమర సింహుడి రచనలు 75. కలియుగ రాజు వృత్తాంతంఏ వంశ క్రమాన్ని వివరించే గ్రంధం? A. మౌర్యుల B. పాంద్యుల C. గుప్త D. చోళుల 76. గుప్తుల అర్థశాస్త్రముగా ప్రసిద్ది గాంచినది ఏది? A. నీతి సారము B. దివ్య వదన C. రాజ తరంగిణి D. మృచ్చ కటికము 77. గుప్తుల కాలంలో మొదటి చంద్రగుప్తుడు రాజకీయంగా ఎంతో లాభపడుటకు కారణం ఏమిటి? A. దంద్రయాత్రల కారణంగా B. లిచ్ఛవులతో వివాహా సంబంధం C. రెండు రకాల బంగారు నాణెములను ముద్రించుట D. a,b మరియు c 78. గుప్తుల కాలంలో లిచ్ఛవులతో వివాహా సంబంధం ద్వారా పాటలీపుత్రం పై తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న గుప్త రాజు ఎవరు? A. సముద్ర గుప్తుడు B. శ్రీ గుప్తుడు C. మొదటి చంద్ర గుప్తుడు D. రెండవ చంద్ర గుప్తుడు 79. గుప్తుల రాజధాని ఏది? A. పాటలీపుత్రం B. ఉజ్జయిని C. తక్షశీల D. విదిశ 80. గుప్తుల కాలంలో సముద్రగుప్తుడు 18 అటవిక రాజ్యాలను.5 ఈశాన్య రాజ్యాలను ఓడించినట్లు పేర్కొన్న శాసనం ఏది? A. జునాఘడ్ శాసనం B. అలహాబాద్ శాసనం C. అయోద్య శాసనం D. దౌలీ శాసనం 81. గుప్తుల రాజు అయిన సముద్ర గుప్తుని చేతిలో ఓడిపోయిన వేంగి పాలకుడు ఎవరు? A. హస్తి వర్మ B. నాగసేన C. మద్రకులు D. నాగ దత్త 82. తన విజయాలకు గుర్తుగా అశ్వమేధ యాగం చేసిన మొదటి గుప్త చక్రవర్తి ఎవరు? A. మొదటి చంద్ర గుప్తుడు B. రెండవ చంద్ర గుప్తుడు C. స్కంద గుప్తుడు D. సముద్ర గుప్తుడు 83. గుప్తుల కాలంలో సముద్ర గుప్తుడు భూమి పై నడయాడే దైవమని ప్రశంసించిన శాసనం ఏది? A. అలహాబాద్ శాసనం B. దౌలీ శాసనం C. సారనాథ్ శాసనం D. మహాస్థానా శాసనం 84. శాసనపరంగా గుప్తుల సామ్రాజ్యంలో సముద్ర గుప్తుని తదనంతరంసింహాసనం అధిస్టించింది ఎవరు? A. రెండవ చంద్ర గుప్తుడు B. రామ గుప్తుడు C. కుమార గుప్తుడు D. శ్రీ గుప్తుడు 85. సాహిత్య ఆధారాల ప్రకారం గుప్త సింహాసనాన్ని సముద్రగుప్తుని తర్వాత అధిష్టించింది ఎవరు? A. రామ గుప్తుడు B. స్కంద గుప్తుడు C. కుమార గుప్తుడు D. భాను గుప్తుడు 86. పశ్చిమ భారత ప్రాధన్యాన్ని గుర్తించి, రాజధానిని ఉజ్జయినికి మార్చిన గుప్త చక్రవర్తి ఎవరు? A. స్కంధ గుప్తుడు B. మొదటి చంద్రగుప్తుడు C. భాను గుప్తుడు D. రెండవ చంద్రగుప్తుడు 87. గుప్త చక్రవర్తి అయిన మొదటి కుమార గుప్తుడు ఎవరి భక్తుడు? A. శివుడు B. విష్ణువు C. కుమార స్వామి D. వినాయకుడు 88. గుప్తుల కాలంలో కుమార గుప్తుడు విడుదల చేసిన నాణేలపై ఉన్న దైవం ఎవరు? A. శివుడు B. కార్తికేయుడు C. విష్ణువు D. వినాయకుడు 89. వారసత్వ తగాదాలు.హూణ దండయాత్రల వల్ల పతనమైన సామ్రాజ్యము ఏది? A. మౌర్య సామ్రాజ్యము B. కుషాణుల సామ్రాజ్యము C. గుప్త సామ్రాజ్యము D. పాండ్య సామ్రాజ్యము 90. గుప్త చక్రవర్తి అయిన స్కందగుప్తుడు ఎవరి భక్తుడు? A. శివ భక్తుడు B. విష్ణు భక్తుడు C. కార్తికేయుడు D. వినాయకుడు 91. నారద స్మృతి ,బృహస్పతి స్మృతులు ఎవరి పాలనకు ఆధారాలు? A. మౌర్యుల B. గుప్తుల C. చోళుల D. శంగుల 92. గుప్తుల కాలంలో మంత్రి మండలిలోని సభ్యులను ఏ విధంగా నియమించే వారు? A. రాజుల నిర్ణయం/రాజులు నియమించేవారు B. వారసత్వంగా C. ఎన్నికల ఆధారంగా D. శక్తి, సామర్థ్యాల ఆధారంగా 93. గుప్తా యుగం లో యుద్ద మంత్రి ఎవరు? A. సంధి విగ్రాహక B. మహాదండ నాయకుడు C. రుద్రసేనుడు D. భటాశ్వపతి 94. గుప్తపాలనలో సైన్యాధిపతి ఎవరు? A. సంధి విగ్రాహక B. మహాదండ నాయకుడు C. రుద్ర దామనుడు D. కనిష్కుడు 95. గుప్త సామ్రాజ్యం పాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించబడింది? A. భక్తులుగా B. జాన పదాలుగా C. రాష్ట్రాలుగా D. ఏదీ కాదు 96. గుప్త యుగంలో అశ్వ దళానికి ఆధినాయకుడిగా వ్యవహరించే ఉన్నత ఉద్యోగి ఎవరు? A. సంధి విగ్రాహక B. మహాదండ నాయకుడు C. భటాశ్వపతి D. రుద్రశ్వపతి 97. వేద సంస్కృతిని పునరుద్దరించిన పాలకులు ఎవరు? A. మౌర్యులు B. చోళులు C. గుప్తులు D. పాండ్యులు 98. గుప్తుల కాలంలో భుక్తి అధికారిని ఏమంటారు? A. విషయపతి B. ఉపరికుడు C. గ్రామికుడు D. గౌల్కికుడు 99. గుప్తుల కాలంలో "విత్తి" అనగా ఏమిటి? A. కొన్ని గ్రామాల కలయిక B. కొన్ని భక్తుల కలయిక C. కొన్ని జానపదల కలయిక D. ఏదీ కాదు 100. గుప్తుల కాలంలో అడవుల పరిరక్షణ కొరకు నియమించవడిన అధికారి ఎవరు? A. గౌల్మికుడు B. ఉపరికుడు C. గ్రామీకుడు D. ఉక్క కల్ప You Have total Answer the questions Prev 1 2 3 4 Next