గుప్త సామ్రాజ్యం | History | MCQ | Part -26

in

History - Gupta Empire

Total Questions - 30

151.
అజంత గుహలు ఎక్కడ ఉన్నాయి?

152.
మేఘ వాహన అనే సింహళ రాజు, ఎక్కడ బౌద్ద ఆలయాన్ని నిర్మించాలని సముద్ర గుప్తుడి ని అనుమతి అడిగాడు?

153.
ఇండియన్ న్యూటన్ గా ఎవరిని పిలుస్తారు?

154.
వైష్ణవ సాంప్రదాయ రిత్య గుప్తులు అద్భుతంగా మలచిన చిహ్నాలు ఏవి?

155.
నవనీతకం అను గ్రంధం దేనికి సంబంధించిన గ్రంధం?

156.
గుప్తుల కాలంలో బృహత్తర విగ్రహాలకు ఉపయోగించిన లోహం ఏది?

157.
అజంతాలోని 16 వ గుహలో ఉన్న చిత్రాలు ఏవి?

158.
అజంతా లో "జాతక కథలు" తల్లి బిడ్డ చిత్రం రాజ ప్రసాదం లో శృంగారం మూర్తీభవించిన రాజతనయ అను చిత్రాలు ఎన్నవ గుహలో ఉన్నాయి?

159.
అజంతా చిత్రాల్లో తలమానికమైన చిత్రం ఏది?

160.
గుప్తులు పద్మాశీనుడై ధర్మ చక్ర ప్రవర్తన చేస్తున్న బుద్ద విగ్రహాన్ని ఎక్కడ నిర్మించారు?

161.
గుప్తుల కాలంలో కృష్ణుడు ,అతని అనుచరుల యొక్క ప్రతిమలు ఏ ప్రాంతంలో నిర్మించబడ్డవి?

162.
గుప్తులు గుండు కల్గి నిల్చుని ఉన్న బుద్ధ విగ్రహంను ఎక్కడ నిర్మించారు?

163.
గుప్తులు స్త్రీ వాద్యకారుల తో పరి వేష్టించి ఉన్న నర్తకి ప్రతిమ అను విగ్రహాన్ని ఏక్కడ నిర్మించారు?

164.
గుప్తులు దియోగడ్ దేవాలయాలు ఏ ఆకారంలో నిర్మించారు?

165.
హుయాన్ త్సాంగ్ చూసినట్టి నలంద లోని బుద్ధుని తామ్ర విగ్రహం ఎన్ని అడుగుల ఎత్తు ఉందని తెలిపారు?

166.
గుప్తులు "పార్వతి దేవాలయంను" ఏ ప్రాంతంలో నిర్మించారు?

167.
మొదట్లో మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉండేవి ?

168.
గుప్తులు లోహకార కళతో ఉపయోగించిన లోహాలు ఏవి ?

169.
పశ్చిమ భారత ప్రాధన్యాన్ని గుర్తించి, రాజధానిని ఉజ్జయినికి మార్చిన గుప్త చక్రవర్తి ఎవరు?

170.
గుప్త చక్రవర్తి అయిన మొదటి కుమార గుప్తుడు ఎవరి భక్తుడు?

171.
గుప్తుల కాలంలో కుమార గుప్తుడు విడుదల చేసిన నాణేలపై ఉన్న దైవం ఎవరు?

172.
వారసత్వ తగాదాలు.హూణ దండయాత్రల వల్ల పతనమైన సామ్రాజ్యము ఏది?

173.
గుప్త చక్రవర్తి అయిన స్కందగుప్తుడు ఎవరి భక్తుడు?

174.
నారద స్మృతి ,బృహస్పతి స్మృతులు ఎవరి పాలనకు ఆధారాలు?

175.
గుప్తుల కాలంలో మంత్రి మండలిలోని సభ్యులను ఏ విధంగా నియమించే వారు?

176.
గుప్తా యుగం లో యుద్ద మంత్రి ఎవరు?

177.
గుప్తపాలనలో సైన్యాధిపతి ఎవరు?

178.
గుప్త సామ్రాజ్యం పాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించబడింది?

179.
గుప్త యుగంలో అశ్వ దళానికి ఆధినాయకుడిగా వ్యవహరించే ఉన్నత ఉద్యోగి ఎవరు?

180.
వేద సంస్కృతిని పునరుద్దరించిన పాలకులు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US