గుప్త సామ్రాజ్యం | History | MCQ | Part -23

in

History - Gupta Empire

Total Questions - 50

1.
గుప్త వంశ స్థాపకుడు ఎవరు?

2.
కె. పి. జైస్వాల్ ప్రకారం గుప్తులు ఏ ప్రాంతానికి చెందినవారు?

3.
గుప్తులు ఎవరికి సామంతులుగా ఉండేవారు?

4.
మహారాజు," ఆది రాజు "అని బిరుదు పొందిన గుప్త వీరుడు ఎవరు?

5.
చైనా బౌద్ధ సన్యాసుల కొరకు "మృగశిఖ" నగరం వద్ద ఒక మఠాన్ని నిర్మించిన గుప్త చక్రవర్తి ఎవరు?

6.
ఇత్సింగ్ తన రచనలలో "చలికిత మహారాజు" అని ఎవరిని పేర్కొన్నాడు?

7.
గుప్తులు ఏ వర్గానికి చెందినవారు?

8.
గుప్త వంశం లో రెండవ పాలకుడు ఎవరు?

9.
ఘటోత్కచుని కుమారుడు ఎవరు?

10.
1వ చంద్రగుప్తుడు ఎప్పుడు గుప్త పాలకుడు అయ్యాడు?

11.
1వ చంద్రగుప్తుడు "గుప్త శకం" ను ఎప్పుడు ప్రారంభించాడు?

12.
సర్వ స్వతంత్ర పాలన చేపట్టిన తొలి గుప్త రాజు ఎవరు?

13.
నేపాల్, బీహార్ లను కట్నంగా పొందిన గుప్త రాజు ఎవరు?

14.
1వ చంద్రగుప్తుడి బిరుదులు ఏమిటి?

15.
గుప్తుల కాలంలో రెండు రకాల బంగారు నాణెము లను ముద్రించిన వారు ఎవరు?

16.
1వ చంద్రగుప్తుడు వివాహం చేసుకున్న లిచ్చివీ రాజకుమార్తె ఎవరు?

17.
గుప్త రాజులలో అతి గొప్ప వాడు ఎవరు?

18.
గుప్త సామ్రాజ్యం లో 1వ చంద్రగుప్తుడి పాలనా కాలం ఎంత?

19.
ఇండియన్ నెపోలియన్ ,వాగ్రహ పరాక్రమ అని బిరుదు పొందిన వారు ఎవరు?

20.
గుప్తుల యుగం లో సముద్రగుప్తుడు ఏ సంగీత వాయిద్యం వాయించడంలో విశిష్ట ప్రావీణ్యం సంపాదించాడు?

21.
అలహాబాద్ శాసనాన్ని సంస్కృత భాష మరియు దేవనాగరి లిపిలో వేయించిన సముద్రగుప్తుని సేనాని ఎవరు?

22.
సముద్రగుప్తుని కాలంలో బంగారు నాణాలను ఏమని పిలిచేవారు?

23.
సముద్రగుప్తుని కాలంలో వెండి నాణెములను ఏమని పిలిచేవారు?

24.
గుప్తుల కాలంలో సముద్రగుప్తుని తర్వాత పాలకుడు ఎవరు?

25.
గుప్తుల కాలంలో రామ గుప్తుడు ని ఓడించి అతని భార్య అయిన ధ్రువ దేవి ని బంధించిన ఉజ్జయిని శక రాజు ఎవరు?

26.
గుప్తుల కాలంలో రుద్ర సింహ-3 ని ఓడించి "శకారి" అనే బిరుదు పొందిన రామ గుప్తుడి సోదరుడు ఎవరు?

27.
రెండవ చంద్రగుప్తుడు ఏ బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు?

28.
గుప్తుల కాలంలో దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసి 12 మంది రాజులను ఓడించిన వారు ఎవరు?

29.
గుప్తుల కాలంలో కౌశాంబి యుద్ధ విజయానికి చిహ్నంగా సముద్రగుప్తుడు ఎరాన్ లో ఏ దేవాలయం ను నిర్మించాడు?

30.
సముద్రగుప్తుని కాలంలో రాగి నాణేలను ఏమని పిలిచేవారు?

31.
శివుని రూపంలో వీణ వాయిస్తున్నట్లుగా నౌక/ఓడ రూపంలో నాణేలను ముద్రించిన గుప్త రాజు ఎవరు?

32.
గుప్త సామ్రాజ్యము లో రెండవ చంద్రగుప్తుని పాలన కాలం ఎంత?

33.
గుప్తుల కాలంలో సింహ విక్రమ, రాజాధిరాజా అని ఎవరి బిరుదులు?

34.
గుప్తుల కాలంలో "నవరత్నాలు" ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

35.
గుప్తుల కాలంలో ఎవరి పాలనాకాలాన్ని ఎలిజెబేత్ యుగం తో పోలుస్తారు?

36.
ఎవరి కాలంలో రామాయణం, మహాభారతం పురాణాలు మొదలగునవి రచించబడ్డాయి?

37.
సాహిత్యపరంగా ఎవరి కాలాన్ని "స్వర్ణయుగంగా" పేర్కొంటారు?

38.
నీతి శాస్త్రమును రచించినది ఎవరు?

39.
హస్తాయుర్వేదమును జంతు శాస్త్రము పై రచించినది ఎవరు?

40.
కాళిదాసు రచించిన ప్రముఖ నాటకాలు ఏవి?

41.
మొదటి సంస్కృత నిఘంటువు అయిన "అమరకోశము "ను రచించినది ఎవరు?

42.
ఖగోళశాస్త్రంపై బృహత్ సంహితను రచించినది ఎవరు?

43.
నవరత్నాలలో ఒకటైన వరరుచి ప్రాకృతంలో రచించిన ప్రాకృత వ్యాకరణ గ్రంథం ఏది?

44.
మత్స్య కటికమును రచించినది ఎవరు?

45.
చైనా యాత్రికుడు ఫాహియాన్ గుప్త సామ్రాజ్యాన్ని ఎప్పుడు సందర్శించాడు?

46.
ఫోకోకో అను పుస్తకం ను రచించినది ఎవరు?

47.
గుప్తుల ఆర్థిక, సామాజిక ,రాజకీయ విషయాలు ఏ పుస్తకంలో పేర్కొనబడ్డాయి?

48.
ఢిల్లీ దగ్గర మొహ్రాలీ ఇనుప స్తంభ శాసనంను వేయించిన గుప్త రాజు ఎవరు?

49.
గుప్తుల కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్యుడు తన కుమార్తె ప్రభావతి గుప్త ను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడు?

50.
ఎలిఫెంటా, కన్హేరి గుహలను తొలిచిన వారు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US