మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -22

in

History - Maurya Empire

Total Questions - 29

301.
మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు నిర్మించిన శాసనాలలో కళింగ యుద్ద విజయాల గురించి వివరించిన శాసనం ఏది?

302.
మౌర్య వంశ పతన అనంతరం కళింగను పాలించినది ఎవరు?

303.
మహామేఘవాహన వంశం అని ఏ వంశం కి పేరు?

304.
ఖారవేలుని హాథిగుంప శాసనం ప్రకారం అతని చేతిలో ఓడిపోయిన శుంగ వంశ రాజు ఎవరు?

305.
తమిళ దేశంలో బౌద్ధ వ్యాప్తిని మరియు లలిత కళల ఆవిర్భవమును తెలియజెప్పే మొట్టమొదటి గ్రంథం ఏది?

306.
సంగమ సాహిత్యంలో సంకలనం చేయబడిన చివరి ఇతిహాసం ఏది?

307.
సంగమ యుగ సాహిత్యంలో వర్ణించబడిన అత్యంత ప్రాచీనులు ఎవరు?

308.
చేర రాజ్యం అనగా ప్రస్తుతం ఏది?

309.
సంగం వాజ్ఞమయం ప్రకారం మొదట తమిళ దేశం పై సార్వ భౌమత్వాన్ని స్థాపించినది ఎవరు?

310.
తమిళ యుద్దం లో పాండ్య-చేర రాజ్య కూటములను ఓడించినవారు ఎవరు?

311.
మౌర్యుల అనంతర యుగంలో బలమైన నౌక బలాన్ని నిర్మించిన ప్రాచీన చోళరాజు ఎవరు?

312.
ప్రాచీన తమిళ దేశంపై చివరిగా ఆదిపత్యం పొందిన రాజవంశం ఏది?

313.
గొప్ప వైదిక మతాభిమాని అయిన పాండ్య రాజు ఎవరు?

314.
సంగమ యుగంలో ప్రజల పూజలు అందుకున్న దైవం ఎవరు?

315.
సంగమ యుగంలో పూహార్ నగరం (కావేరీ పట్టణం) లో ప్రతి ఏటా ఇంద్రుని ఉత్సవాలు జరిపినట్లు పేర్కొన్న సాహిత్యం ఏది?

316.
జైన భావనలు చోటుచేసుకున్న తమిళ ఇతిహాస గ్రంథం ఏది?

317.
దేవతలందరికి దేవాలయాలు నిర్మించే సాంప్రదాయం అమలులో కి వచ్చింది ఎప్పుడు?

318.
సంగం యుగం తమిలదేశంలో గల దేవాలయాలను ఎమని పిలిచేవారు?

319.
సంగమ యుగం లో పాండ్యుల ప్రముఖ రేవు పట్టణం ఏది?

320.
సంగమ యుగం లో చేర రాజ్య ప్రధాన రేవు పట్టణం ఏది?

321.
రోమిల్లా డాఫర్ ఏ మధ్య కాలాన్ని వ్యాపార వాణిజ్య యుగం అని అన్నాడు?

322.
భారతదేశాన్ని ప్రశస్తమైన రత్నగర్భ అని వర్ణించినది ఎవరు?

323.
భారతదేశంలో లెక్కింపలేని నౌక కేంద్రాలున్నాయని చెప్పిన వారు ఎవరు?

324.
సంగమ సాహిత్యంలో ప్రస్తావించిన "విరాగల్ నాడుకల్" పదమునకు అర్థం ఏమిటి?

325.
ఏ సంగమ వంశం మహాభారత యుద్ధంలో పాల్గొనట్లు చెప్పుకుంటుంది?

326.
సంగమ యుగంలో ప్రసిద్ది చెందిన "మురుగన్" దేవుడు ఎవరిచే పూజించబడతాడు?

327.
అలెగ్జాండర్ తర్వాత భారత భూభాగాలను గెలిచిన రెండవ గ్రీకు రాజు ఎవరు?

328.
రాజ తరంగిణి ప్రకారం నాగార్జునుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడని తెలుస్తుంది?

329.
కుషాణుల యుగంలో రోమన్,ఐరోపావాసులను ఏమని పిలిచేవారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US