Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -17

in

History - Maurya Empire

Total Questions - 50

51.
అశోకుని మరణానంతరం రెండుగా చీలిపోయిన మౌర్య సామ్రాజ్యమును కలిపి పాలించినవారు ఎవరు?

52.
మౌర్యులలో చివరి పాలాకుడు ఎవరు?

53.
జైన అశోకుడు అని బిరుదు పొందిన మౌర్య చక్రవర్తి ఎవరు?

54.
భారత దేశంలో మొట్టమొదటి లౌకిక మతంగా దేనిని పరిగనిస్తారు?

55.
మౌర్యుల చివరి రాజు అయిన బృహద్రదుడి మంత్రి ఎవరు?

56.
మౌర్యుల చివరి రాజు అయిన బృహద్రదుడిని హత్య చేసినది ఎవరు?

57.
చాణక్యుడు అర్ధ శాస్త్రమును ఏ భాష లో రచించాడు?

58.
చాణక్యుడు రచించిన అర్ధ శాస్థ్రమును ఆర్.శ్యాం శాస్త్రి ఎప్పుడు కనుగొన్నాడు?

59.
చాణక్యుడు రచించిన అర్ధ శాస్త్రము లో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?

60.
ఇండికా అను పుస్తకాన్ని మొగస్థనీస్ ఏ భాష లో రచించాడు?

61.
ఇండికా అను పుస్తకం లో మొగస్తనిస్ ఎన్ని కులాల గురించి పేర్కొన్నాడు?

62.
మౌర్య సామ్రాజ్య రాజు అయిన అశోకుని శాసనాలను మొదటిగా కనుగొన్నది ఎవరు?

63.
చాణక్యుడు రచించిన అర్ధ శాస్త్రంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి?

64.
మౌర్య సామ్రాజ్య రాజు అయిన అశోకుని శాసనాలను మొట్టమొదటి గా జేమ్స్ ప్రిన్సెస్ ఎప్పుడు చదివాడు?

65.
మౌర్య చక్రవర్తి అయిన అశోకుని శాసనాలు ఏ ప్రాంతంలో లభించాయి?

66.
చంద్రగుప్త మౌర్యుని కాలం లో మహిళా అంగరక్షకులు ఉండేవారని పేర్కొన్నది ఎవరు?

67.
మౌర్యుల కాలం లో పాటలీపుత్ర పట్టన పాలన కొరకు ఎన్ని బోర్డులు ఉండేవని మొగస్తనిస్ పేర్కొన్నాడు?

68.
మౌర్య చక్రవర్తి అయిన అశోకుని ధర్మం ఏ శాసనాలలో పేర్కొనబడింది?

69.
ఉత్తర భారతదేశ శాసనం లో మౌర్య సామ్రాజ్య రాజు అయిన అశోకుడు ఏ భాషను ఉపయోగించాడు?

70.
మౌర్య సామ్రాజ్యాధిపతి అయిన అశోకుడు వాయువ్య భారత శాసనాలలో ఏ భాషను ఉపయోగించేవాడు?

71.
మౌర్యుల కాలం లో అశోకుడు ఎన్ని ఏకశిలా స్తంభాలను బుద్దుని అవసేశాలపై నిర్మించాడు?

72.
మౌర్యుల కాలంలో అశోకుడు 4 సింహాలు గల చిహ్నం ను ఏ స్థూపం లో స్థాపించాడు?

73.
మౌర్య చక్రవర్తి అశోకుడు లుంబిని ప్రాంతం నుండి 1\8 వంతు శిస్తు వసులు చేసాడు అని తెలిపే శాసనం ఏది?

74.
మౌర్య సామ్రాజ్య అధిపతి అయిన అశోకుడు 'అందరు నా బిడ్డలే"అని ఏ శాసనం లో పేర్కొన్నాడు?

75.
మౌర్యుల కాలం లో కరువు సమయంలో తీసుకునే చర్యల గురించి తెలిపే శాసనం ఏది?

76.
మౌర్యుల కాలం నాటి శాసనాలలో దక్షిణ నా ఉన్న అశోకుని శాసనాలు ఏవి?

77.
మౌర్య సామ్రాజ్య అధిపతి అయిన అశోకుడు ఎన్ని ప్రధాన శిలా శాసనాలు చెక్కించాడు?

78.
మౌర్యుల కాలం లో కళింగ యుద్ధం , అశోకుని సమకాలిన రాజుల గురించి పేర్కొనే శిలా శాసనం ఏది?

79.
ముద్రా రాక్షసం ను రచించింది ఎవరు?

80.
పరిశిష్ట పర్వీన్ ను రచించింది ఎవరు?

81.
మౌర్యుల కాలం లో అశోకుని తల్లి,తండ్రులని,పెద్దల్ని గౌరవించ మని సాటి మానవుల పట్ల దయ కలిగి ఉండమని, సత్యాన్నే పలకమని ఏ శాసనం లో పేర్కొన్నాడు?

82.
మౌర్యుల కాలం లో అశోకుడు నిర్మించిన అతిపెద్ద స్థూపం ఏది?

83.
మౌర్యుల కాలం లొ అశోకుడు నిర్మించిన ఏ స్థూపం పై ఏనుగు చిహ్నాన్ని చెక్కించాడు?

84.
విశాఖ దత్తుడు "ముద్ర రాక్షసం'ను ఏ భాష లో రచించాడు?

85.
మౌర్యుల పరిపాలనకు ఆధారమైన ముద్ర రాక్షసము ఎవరి కాలం లో రచించబడింది?

86.
మౌర్యుల పుట్టుక గురించి తెలియ చేసే గ్రంధం ఏది?

87.
మౌర్య కాలం లో చంద్ర గుప్తా మౌర్యుడు జైన మతం స్వీకరించిన విషయం గురించి ప్రస్తావించ బడిన గ్రంధం ఏది?

88.
మౌర్యుల కాలం లో అశోకుని దర్మ సూత్రాలను,వాటి వ్యాప్తికి ఆయన తీసుకున్న చర్యలను వివరించే శాసనాలు ఏవి?

89.
మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆధారం ఏమిటి?

90.
మౌర్య సామ్రాజ్యం ప్రధానంగా ఎన్ని జనపదాలుగా/రాష్ట్రాలుగా విభజించబడింది?

91.
మౌర్య సామ్రాజ్యం యొక్క ప్రధాన రాష్ట్రాలు ఏవి?

92.
మౌర్యుల కాలం లో అశోకుడు నిర్మించిన శిలా శాసనం లో జంతు బలులను ఖండించినట్లు తెలియచేసే శిలా శాసనం ఏది?

93.
మౌర్యుల కాలం నాటి శిలా శాసనం లో బ్రామ్హనులకు ,శ్రవనులకు సమాన ఆధికారాన్ని అశోకుడు అందచేసినట్లు తెలియచేసే శిలా శాసనం ఏది?

94.
మద్య యుగం లో అర్ధ శాస్త్రము పై రాయబడిన పాత్ర పంచిక అనే వ్యాఖ్యన గ్రంధ రచయిత ఎవరు?

95.
చంద్రగుప్త కధ అనే గ్రంధ రచయిత ఎవరు?

96.
ఏ శతాబ్దం లో హరియాంగ్ త్సాంగ్ భారతదేశంలో పర్యటించి మౌర్యుల కాలంలో అశోకుడు నిర్మించిన స్తూపాలను సందర్శించాడు?

97.
మౌర్యులలో మొదటిగా రాజ భవనాన్ని ఎక్కడ నిర్మించారు?

98.
అలేగ్జండర్ గురువు ఎవరు?

99.
ఆంధ్రప్రదేశ్ లో లభించిన మౌర్యుల కాలం నాటి శాసనాలు ఏవి ?

100.
మౌర్యుల కాలం లో చాణక్యుడు రచించిన అర్ధ శాస్త్రము ఆధారంగా కన్య శుల్కంగా ఏమి ఇచ్చేవారని పేర్కొనబడింది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US