మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -20

in

History - Maurya Empire

Total Questions - 50

201.
పార్ధియాన్ కాలంలో సెయింట్ థామస్ ఎక్కడ హత్యకు గురయ్యాడు?(జీసస్ క్రిస్ట్ యొక్క శిస్యుడు)

202.
కుషాణుల కాలంలో శివుని రూపం తో బంగారు నాణెములను ముద్రించిన వారు ఎవరు?

203.
కుషాణులలో అతి గొప్పవాడు ఎవరు?

204.
దేవపుత్ర ,మహారాజాధి రాజ,రెండవ అశోకుడు,సీజర్(చక్రవర్తి) మహారాజు అని బిరుదు పొందినది ఎవరు?

205.
కనిష్కుడు శక యుగమును ఎప్పుడు ప్రారంభించాడు?

206.
4వ బౌద్ధ సంగీతిని కుందలవనం (జలంధర్- కాశ్మీర్ )లో నిర్వహించినది ఎవరు?

207.
బుద్ధ చరితం ను రచించినది ఎవరు?

208.
చరక సంహితము ను రచించినది ఎవరు?

209.
కుషాణుల కాలంలో సూయి విహార్ శాసనమును చెక్కించినది ఎవరు?

210.
కనిష్కుడు పెద్ద బౌద్ధ విగ్రహాన్ని ఎక్కడ నిర్మించాడు?

211.
కనిష్కుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు?

212.
కనిష్కుడు ఏ మతాన్ని పోషించేవాడు?

213.
ఎవరి కాలంలో ప్రసిద్ధ గాంధార శిల్పకళ విలసిల్లింది?

214.
కుషాణుల చరిత్రలో ఎవరి పాలనాకాలాన్ని స్వర్ణ ఘట్టంగా పేర్కొంటారు?

215.
కుషాణుల కాలం నాటి శాసనాలు ,నాణేలపై ఏ భాష ను ఉపయోగించారు?

216.
ఎవరి కాలంలో మదుర శాసనం వేయించబడింది?

217.
కనిష్క వంశపు సామ్రాజ్యాల్లో చివరి ప్రభువు ఎవరు?

218.
కుషాణుల కాలంలో కళింగ రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు?

219.
ఖారవేలుడు ఏ మతాన్ని పోషించేవాడు?

220.
ఉదయగిరి కొండల్లో "హాథిగుంపా" శాషనమును చెక్కించినవారు ఎవరు?

221.
మగధ పై దాడి చేసి అక్కడ దోచుకున్న సొత్తుతో భువనేశ్వర్ లో ఒక దేవాలయం ను నిర్మించిన వారు ఎవరు?

222.
మూసిక అధిపతి,కళింగ చక్రవర్తి,బిక్షురాజు అని బిరుదు పొందినవారు ఎవరు?

223.
మహా విజయ ప్రసాదము అని ఎవరి భవంతికి పేరు?

224.
చోళ ,పాండ్య ,చేర రాజ్యాలను ఏమని పిలుస్తారు?

225.
చోళుల రాజధాని ఏది?

226.
చోళుల చిహ్నం ఏమిటి?

227.
చోళుల కాలంలో గొప్ప రాజు ఎవరు?

228.
చోళుల కాలంలో పుహార్ లేదా కావేరి పట్టణమును నిర్మించిన వారు ఎవరు?

229.
చోళుల కాలంలో కావేరి నదిపై 160 కి. మీ. పొడవునా కరకట్ట ను నిర్మించిన వారు ఎవరు?

230.
కరికాల చోళుడు "వెన్ని " యుద్ధంలో ఎంతమంది రాజులను ఓడించాడు?

231.
పాండ్యుల రాజధాని ఏది?

232.
చెర వంశీయుల కాలంలో జరిగిన సంగమ పరిషత్తులలో అనేక మంది కవులు ఏ సంగమ పరిషత్తు లో పాల్గొన్నారు?

233.
పట్టుపట్టు, ఎట్టు తొగై అనే 18 పుస్తకాలు ఏ సంఘమ పరిషత్ లో రచించబడ్డాయి?

234.
చేర వంశీయుల కాలంలో రచించిన పట్టుపట్టు, ఎట్టు తొగై అనే 18 చిన్న పుస్తకాలను ఏమంటారు?

235.
చేర వంశీయుల కాలంలో రచించిన కల్కినక్కు పుస్తకాలలో అతి ముఖ్యమైన గ్రంథం ఏది?

236.
తమిళ బైబిల్ గా పరిగణించే"తిరుకురల్" అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?

237.
తమిళులు" పంచమ వేదంగా" దేనిని పరిగణిస్తారు?

238.
శిల్పాధికారం అనే గ్రంథ రచయిత ఎవరు?

239.
కోవలన్, కన్నగి, మాదవి గల కథ ఏ గ్రంథంలో ఉంది?

240.
జీవక-సింధామణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?

241.
శుంగుల చరిత్ర ఏ నిర్మాణానికి ఆధారం ఏది?

242.
శుంగుల వంశ చరిత్రకు ఆధారాలు అందజేసే బౌద్ధ గ్రంథం ఏది?

243.
మాళ వికాగ్నిమిత్రము ప్రకారం పుష్యమిత్రుడు కాశ్యపగోత్రికుడు, కాగా ఏ వంశానికి చెందినవాడు?

244.
పాండ్యుల చిహ్నం ఏమిటి?

245.
పాండ్యులలో గొప్పవాడు ఎవరు?

246.
చేర వంశీయుల రాజధాని ఏది?

247.
చేర వంశీయుల చిహ్నం ఏమిటి?

248.
చేర వంశీయుడైన సెంగత్తవాన్ ఏ మతాన్ని ఆవిష్కరించాడు?

249.
చేర వంశీయుల కాలంలో ఎన్ని సంఘమ పరిషత్తులు జరిగాయి?

250.
చేర వంశీయుల కాలంలో మొదటి సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US