మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -21

in

History - Maurya Empire

Total Questions - 50

251.
చేర వంశీయుల కాలంలో జరిగిన 3 సంగమ పరిషత్తులలో ఏ సంగమ పరిషత్తులో దేవుళ్ళు ,దేవతలు హాజరయ్యారని పేర్కొంటారు?

252.
శుంగులు అవలంబించిన మతం ఏది?

253.
శుంగుల కాలం నాటి ప్రముఖ కళా కేంద్రం ఏది?

254.
మధ్య ఆసియాతో వ్యాపారాన్ని విస్తృతంగా నిర్వహించడం ఎవరి కాలంలో జరిగింది?

255.
డియోడోటస్ తరువాత బాక్ట్రియా సింహాసనాన్ని అధిష్టించినది ఎవరు?

256.
ఇండో గ్రీకులు/ఇండో బాక్ట్రియన్ల లో ప్రసిద్దుడు ఎవరు?

257.
ఇండో గ్రీకు లలో ప్రసిద్ధుడైన మినాండర్ ఏ మతాన్ని అవలంబించాడు?

258.
మౌర్యుల అనంతర యుగం లో యవనప్రియ అని వర్ణించబడినది ఏది?

259.
మౌర్యుల అనంతర యుగం లో జరిగిన రెండవ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది?

260.
చేర వంశీయుల కాలంలో జరిగిన మొదటి సంగమ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు?

261.
చేర వంశీయుల కాలంలో జరిగిన మూడవ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది?

262.
చేర వంశీయుల కాలంలో జరిగిన రెండవ సంగమ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు?

263.
తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అయిన "తోల్ కప్పియం "ను రచించింది ఎవరు?

264.
చేర వంశీయుల కాలంలో జరిగిన మూడవ సంగమ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు?

265.
పారశీక రాజ్యాన్ని పాలించిన ఎఖామినిడ్ వంశ చక్రవర్తి ఎవరు?

266.
చరిత్ర పితామహుడు ఎవరు?

267.
హిందూకుష్ పర్వతాలు దాటి గెడ్రోసియా సరిహద్దుల గుండా బోలాన్ కనుమల ద్వారా సింధు ప్రాంతాన్ని చేరినది ఎవరు?

268.
మగదలో శకుల పాలనను అంతం చేసిన వారు ఎవరు?

269.
శకుల పాలనలో వారి రాష్ట్రాలను పాలించే వారిని ఏమని పిలుస్తారు?

270.
మగదలో పార్థియన్ల ప్రభావాన్ని తుదముట్టించిన వారు ఎవరు?

271.
మహారాష్ట్ర ప్రాంతంలో రాజ్యం స్థాపించిన క్షాత్రవులు ఏ వంశానికి చెందినవారు?

272.
క్షహరాట వంశానికి మూల పురుషుడు ఎవరు?

273.
మాళవ ప్రాంతంలో ఉన్న క్షాత్రవులు ఏ వంశానికి చెందిన వారు?

274.
కార్థమక వంశ మూల పురుషుడు ఎవరు?

275.
మాళ్వ ప్రాంతలో ఉన్న కార్థమాక వంశ క్షాత్రవులలో తొలి రాజు ఎవరు?

276.
క్షాత్రవులలో తొలి రాజు అయిన చస్తనుడు వేయించిన శాసనం ఏది?

277.
భారత దేశం ను పాలించిన క్షాత్రవ రాజులందరిలో అత్యంత ప్రసిద్ధుడు మరియు గొప్పవాడు ఎవరు?

278.
కార్థమాన వంశంలో చివరి రాజు ఎవరు?

279.
మౌర్య వంశ పతనానoతరం భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజ వంశాలలో ప్రముఖమైన వంశం ఏది?

280.
రాజుల పేర్లను బట్టి కుషాణులు ఇరానీయులు అని భావించిన చరిత్రకారుడు ఎవరు?

281.
యూచీ తెగ వారు 5 తెగలుగా బాక్ట్రియా ప్రాంతంలో విడిపోయినట్లు తెలియజేయు గ్రంథం ఏది?

282.
కనిష్కుని పరిపాలన మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లపై కూడా కలదని ప్రస్తావించింది ఎవరు?

283.
భారతదేశానికి మధ్య ఆసియా తోనూ, చైనా తోనూ సన్నిహిత సంబంధం కలుగుటకు కారణం ఎవరు?

284.
మధ్య ఆసియా ను పాలించిన ఏకైక భారత చక్రవర్తి ఎవరు?

285.
చైనా పై దండెత్తిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు?

286.
కుషాణుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించిన ప్రస్తావనలు గల గ్రంథాలు ఏవి?

287.
కుషాణుల కాలంలో అమ్మాయిలను ఎంచుకొని తగిన ధరలను చెల్లించి వివాహం చేసుకొనినట్లు ప్రస్తావించిన గ్రంథం ఏది?

288.
విష్ణు భక్తుడని చెప్పుకున్న కుషాణుల రాజు ఎవరు?

289.
కనిష్కుడిని బౌద్ధమతం స్వీకరించమని ప్రోత్సహించిన వారు ఎవరు?

290.
కుషాణులు తమ నాణెములలో ఏ భాషను ఉపయోగించారు?

291.
కుషాణులు తమ నాణెములలో ఏ లిపి ని ఉపయోగించారు?

292.
కుషాణుల యుగం లో అమలులో ఉన్న వివాహాలను గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది?

293.
కుషాణుల కాలంలో కన్యాశుల్కం వాడుకలో ఉన్నట్లు ప్రస్తావించిన గ్రంధం ఏది?

294.
తలపాగ,కోటు,బూటు,ప్యాంటు,టోపీ వంటి వాటిని భారతీయ సంస్కృతి కి పరిచయం చేసిన వారు ఎవరు?

295.
వాయువ్య మార్గం గుండా వెళ్ళి పట్టు మార్గం పై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పిన మొదటి రాజవంశం ఏది?

296.
కుషాణుల యుగం లో సముద్ర ప్రయాణంలో కలుగు నష్టాలను వివరించిన కవి ఎవరు?

297.
నేచురల్ హిస్టరీ గ్రంధ కర్త ఎవరు?

298.
మౌర్య అనంత యుగంలో మధుర శిల్ప కళారీతీ లో శిల్పమును చెక్కడానికి వినియోగించిన రాయి ఏది?

299.
మౌర్యులకు పూర్వమే కళింగను జయించిన వారు ఎవరు?

300.
మౌర్యులకు పూర్వమే కళింగను జయించిన నంద వంశ చక్రవర్తి ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US