మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -18 By Laxmi in TOPIC WISE MCQ History - Maurya Empire Total Questions - 50 101. ప్రాచిన భారతదేశ చరిత్రలో మొదటిసారిగా విస్తృతంగా రహదారులను నిర్మించినది ఎవరు? A. చంద్ర గుప్తా మౌర్యుడు B. బిందు సారుడు C. అశోకుడు D. హేమ చంద్రుడు 102. పురాణాల ప్రకారం మౌర్య సామ్రాజ్యాన్ని ఎంతమంది మౌర్యులు పాలన చేసారు? A. 8 B. 6 C. 9 D. 12 103. గ్రీకు చిత్రకారుల చే "శాండ్ర కోటాస్" అని వర్ణించబడింది ఎవరు? A. అశోకుడు B. చంద్ర గుప్తా మౌర్యుడు C. బిందు సారుడు D. దశరధుడు 104. మౌర్యుల కాలం లో బిందు సారుడు తక్షశిల ప్రాంత తిరుగుబాటును అణచివేయుటకు ఎవరిని పంపాడు? A. దశరదుడు B. అశోకుడు C. చంద్రగుప్త మౌర్యుడు D. విష్ణు గుప్తుడు 105. మౌర్యుల కాలం లో అశోకుడు తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించి నట్లు తెలియచేసే గ్రంధం ఏమిటి? A. రాజ తరంగిని B. దివ్య వదన C. అశోహ్క వాదన D. ముద్రా రాక్షసం 106. బిందు సారుని కాలంలో మౌర్య అధికారుల కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది? A. పాతలి పుత్రం B. గయా C. తక్ష శిల D. ఉజ్జయిని 107. మౌర్య సామ్రాజ్య రెండవ రాజు అయిన బిందుసారుడు , సుదర్శన కుమారుడు ఎవరు? A. అశోకుడు B. దశరధుడు C. విష్ణు గుప్తుడు D. సంఘ మిత్ర 108. మౌర్య సామ్రాజ్య రాజు అయిన అశోకుని తల్లి సుభాద్రాంగి, ఆమెచంపా రాజ్యంలో బ్రామ్హానుని కుమార్తె అని వర్ణించే గ్రంధం ఏది? A. రాజ తరింగిని B. అశోక వదన C. వంశ తప కాశిని D. ముద్రా రాక్షసము 109. మౌర్యు ల కాలం లో అశోకుడు నిర్మించిన శాసనాలలో ఆత్మ మరియు పాపముల గురించి వివరాలు ప్రస్తావించిన శాసనం ఏది? A. 1 వ స్తంభ శాసనం B. 2వ స్తంభ శాసనం C. 3వ స్తంభ శాసనం D. 4వ స్తంభ శాసనం 110. మౌర్యుల కాలం లో నేత్ర దానం గురించి తెలియ చేసే గ్రంధం ఏది ? A. 2వ స్తంభ శాసనం B. 1వ స్తంభ శాసనం C. 3వ స్తంభ శాసనం D. 6వ స్తంభ శాసనం 111. మౌర్యుల కాలం లో మంత్రి పరిషత్లో సభ్యులు ఎ విదంగా నియమించబడే వారు? A. ఎన్నికల ద్వార B. వంశ పారం పర్యంగా C. శక్తి, సామర్ద్యాల పరంగా D. a మరియు c 112. మౌర్యుల కాలం లో అశోకుడు స్థాపించిన న 3వ బౌద్ద సంగితికి అద్యక్షత వహించింది ఎవరు? A. మొగలిపుత్ర తిస్స B. ఉప గుప్తుడు C. హేమ చంద్రుడు D. మొగస్థనీస్ 113. మౌర్యుల మొదటిగా రాజ భవనాన్ని దేనితో నిర్మించారు? A. బంక మట్టి తో B. చెక్క తో C. ఇటుకలతో D. పాల రాతి తో 114. ఖురోస్తి లిపి లో లభించిన మౌర్య కాలం నాటి షాబాజ్ గిరి శాసనం ఎక్కడ ఉంది? A. మద్రాస్ B. జమ్మూ-కాశ్మీర్ C. ఆంద్ర ప్రదేశ్ D. ఉత్తర ప్రదేశ్ 115. మౌర్య కాలం లో మత్స్య కారులను, వేట గాల్లను బలవంతంగా అశోక ధర్మం లోకి చేర్చారని పేర్కొనే శాసనం ఏది? A. కాంద హార శాసనం B. షాజ్ హిరి శాసనం C. దౌలి,జౌగద శాసనం D. 12వ శాసనం 116. మౌర్యుల కాలం లో అశోకుడు నిర్మించిన శాసనాలలో కుటుంబ జీవనం, సంఘ జీవనం ప్రసాంతంగా ఉండాలని అశోకుడు వేయించిన శాసనం ఏది? A. 8 వ శిల శాసనం B. 10వ శిల శాసనం C. 11వ శిల శాసనం D. 12వ శిల శాసనం 117. మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు వేయించిన 3వ శిల శాసనం కు గల పేరేమిటి? A. రాణి శిల శాసనం B. మహారాక్షిత శిల శాసనం C. సార నాథ్ శిల శాసనం D. స్రావస్ది శిల శాసనం 118. అశోక చక్రవర్తి నిర్మించిన శాసనాలలో సామజిక నడవడిక మరియు నీతి సూత్రాలను ప్రస్తావించిన శాసనం ఏది? A. రెండవ స్తంభ శాసనం B. మొదటి స్తంభ శాసనం C. మూడవ స్తంభ శాసనం D. నాలుగవ స్తంభ శాసనం 119. మౌర్య పాళీ లో విస్తృతంగా,మోరియ అనే పాదాలకు అర్ధం ఏమిటి? A. నిండుగా పక్షులతో నిండిన ప్రాంతం B. నిండుగా నెమల్లతో నిండిన ప్రాంతం C. నిండుగా పులులతో నిండిన ప్రాంతం D. నిండుగా ఏనుగులతో నిండిన ప్రాంతం 120. మౌర్యుల కాలం లో అశోకుని చేత బౌద్ద మత ప్రచారం కొరకు యువన ప్రాంతం కు పంపబడింది ఎవరు? A. మహా రక్షిత B. బిందు సారుడు C. విష్ణు దత్తుడు D. మొగలి పుత్రా తిస్స 121. మౌర్య పాలనలో గల శాఖలు ఎన్ని? A. 27 B. 30 C. 35 D. 25 122. మౌర్య పాలనలో ఉన్న ఒక్కొక్క శాఖను ఆధిపతిగా వ్యవహరించే వారు ఎవరు? A. మంత్రి B. సేనాపతి C. అద్యక్షుడు D. ఉపాధ్యక్షుడు 123. మౌర్యుల పాలనలో అద్యక్షుడు లేని ఏకైక శాఖ ఏది? A. మత్స్య శాఖ B. వ్యవసాయ శాఖా C. రావాన శాఖ D. అటవీ శాఖ 124. మౌర్యుల కాలం లో మంత్రికి సంవత్సర జీతం ఎంత? A. 48,000 ఫణములు (వెండి నాణేలు) B. 16,000ఫణములు (వెండి నాణేలు) C. 12000ఫణములు (వెండి నాణేలు) D. 18,000ఫణములు (వెండి నాణేలు) 125. మౌర్యుల కాలం లో మౌర్య చక్రవర్తి కి అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరు? A. అధ్యక్షులు B. తిర్ధులు C. మంత్రులు D. అమాత్యులు 126. మౌర్యుల కాలం లో పన్నులు వసూలు చేయు అత్యున్నత అధికారి ఎవరు? A. అమాత్యులు B. సంనిదాత C. సమా హర్త D. పోత వాధ్యక్ష 127. మౌర్యుల కాలం లో కోశాధికారి ఎవరు? A. సన్నీ ధాత B. సమ హర్తా C. సితలాద్యక్ష D. పోత వాధ్యక్ష 128. మౌర్య కాలం లో మార్కెట్లను పర్యా వేక్షించే అధికారి ఎవరు? A. సంసాద్యక్ష B. సమహర్త C. పోతవాద్యక్ష D. అమాత్యులు 129. మౌర్యుల కాలం లో గనుల విభాగ అధిపతి ఎవరు? A. పోతవద్యక్ష B. ఆకరాద్యక్ష C. సుఖి వనులు D. సన్నీ ధాత 130. మౌర్యుల కాలం లో ప్రభుత్వం సాగు చేయు వ్యవసాయ భూముల విభాగ అధిపతి ఎవరు? A. సితలాద్యక్ష B. సుఖి వనులు C. సూరద్యక్శ D. ప్రాదేశిక అద్యక్షుడు 131. మౌర్యుల కాలం లో నాణేల నియంత్రణ విభాగ అధిపతి ఎవరు? A. నావద్యక్ష B. లక్షనాధ్యక్ష C. సమాహర్త D. మహా మాత 132. మౌర్యుల కాలం లో స్త్రీ సంక్షేమ అధికారి ఎవరు? A. సన్నీ దాత B. సమా హార్త C. ఇతిహజక మహామాత్య D. ప్రాదేశిక 133. మౌర్యుల పాలనా కాలం ప్రస్తుతం జిల్లా వంటి ప్రాంతం పై ఉన్న అధికారి ఎవరు? A. అమాత్యులు B. రాజ్జుక C. మహామాత్య D. సంనిధత 134. మౌర్యుల కాలం లో ఉన్న రాజులకు గల మరో పేరు ఏమిటి? A. సుఖి వనులు B. సేనాని C. సన్నీ దాత D. యువరాజు 135. మొగస్తనిస్ రచించిన ఇండికా ప్రకారం పాటలి పుత్ర నగర పరిపాలనకు ఉన్న బోర్డులలో ఒక్కొక్క బోర్డులో ఎంత మంది సభ్యులు ఉండేవారు? A. 6మంది B. 5మంది C. 8మంది D. 10మంది 136. మొగస్తనిస్ రచించిన ఇండికా ప్రకారం పాటలి పుత్ర నగర పరిపాలనకు ఉన్న బోర్డులలో జనన మరణాల గురించి ఏమని చెప్పాడు ? A. 3వ B. 4వ C. 5వ D. 6వ 137. మొగస్తనిస్ రచించిన ఇండికా ప్రకారం పాటలి పుత్ర నగరం ఉన్న బోర్డులలో ఏ బోర్డు ఉత్పత్తులను, ఉత్పత్తి దారులను గురించి పర్యవేక్షిస్తుంది? A. 5 వ బోర్డ్ B. 6వ బోర్డ్ C. 4వ బోర్డ్ D. 2వ బోర్డ్ 138. మౌర్యుల కాలం లో గల 800గ్రామాలను కలిపిన రక్షక భట వ్యవస్థ కు గల పేరేమిటి? A. ఖర వాటిక B. ద్రోణ ముఖ C. స్దానియ D. సంగ్రహణ 139. మౌర్యు ల కాలం లో 400గ్రామాలను పర్యవేక్షించే రక్షక భట వ్యవస్థ ఏది? A. ద్రోణ ముఖ B. ఖర వాటిక C. స్దానీయ వ్యవస్థ D. ఏది కాదు 140. మౌర్యుల కాలం లో 200గ్రామాలను పర్యవేక్షించే రక్షక భట వ్యవస్థ ఏది? A. ద్రోణ ముఖ B. ఖరవాటిక C. సంగ్రహణ D. స్తానియ వ్యవస్థ 141. మౌర్యుల కాలం లో 100గ్రామాలను పర్యవేక్షించే రక్షక భట వ్యవస్థ ఏది? A. సంగ్రహణ B. ద్రోనముఖ C. ఖరవాటిక D. స్తానియ వ్యవస్థ 142. మౌర్య చక్రవర్తి ప్రత్యక్ష సంబంధం గల గూడచారి ఎవరు? A. పతి వేదిక B. నిశ్రితార్డ దూత C. హరి ప్రసాద్ D. విష్ణు గుప్తా 143. మౌర్యుల కాలం లో భూమి పై విధించే పన్ను ఏది? A. దశ మొలి సంగ్రహ B. భాగ C. భుసిస్తూ D. ఏది కాదు 144. మౌర్యుల కాలం లో బంజర భూములు ఎవి ? A. అరిష్ట B. విదిత భూమి C. కేడార భమి D. వత భూమి 145. మౌర్యుల కాలం లో చెరుకు పండిచే భూములు ఏవి? A. అరిష్ట B. విదిత భూమి C. కేడార భూమి D. వత భూమి 146. మౌర్యుల కాలం లో పంట భూములను ఏమనేవారు? A. విదిత భూమి B. కెడార భూమి C. వత భూమి D. a&b 147. మౌర్య సామ్రాజ్యం లో భూములన్నింటికి అధిపతి ఎవరు? A. రైతులు B. రాజు C. సేనాపతి D. మంత్రులు 148. భారతదేశ చరిత్రలో ద్రవ్య ఆర్ధిక వ్యవస్థ ఎవరితో ప్రారంభమయింది? A. సప్తులు B. చోళులు C. మౌర్యులు D. కాకతీయులు 149. మౌర్యుల కాలం లో అధికార భాష ఏది? A. ప్రాకృతం B. ఖరోస్టి C. సంస్కృతం D. అరబిక్ 150. మౌర్యుల కాలం లో ప్రముఖ విద్యాకేంద్రాలు ఏవి? A. ఉజ్జయిని, పాటలీపుత్ర B. వారణాసి మరియు తక్షశిల C. గయా ,గుజరాత్ D. గయ,ఉజ్జయిని You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next