మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -16

in

History - Maurya Empire

Total Questions - 50

1.
భారతదేశంలో మొట్ట మొదటి సారిగా ఒక సువిశాల సామ్రాజ్యమును స్తాపించిన వారు ఎవరు?

2.
పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారు?

3.
జైన ,బౌద్ద గ్రందాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందిన వారు?

4.
జైన గ్రంధం ప్రకారం మౌర్యులు ఏ తెగకు చెందిన వారు?

5.
మౌర్య సామ్రాజ్యమును స్తాపించిన వారు ఎవరు?

6.
మౌర్య సామ్రాజ్య స్తాపనకు చంద్ర గుప్త మౌర్యడుకి సహాకరించినది ఎవరు?

7.
ఎన్ని సంవత్సరాల వయస్సులో చంద్ర గుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు?

8.
చంద్ర గుప్త మౌర్యుడు ఏ సంవత్సరంలో ఆసియా మైనర్ "సెల్యూకస్ నికెటార్ ' ని ఓడించాడు?

9.
క్రి.పూ 305లో సెల్యూకస్ నికెటార్ తో జరిగిన ఒప్పందం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ కు ఎన్ని ఏనుగులు ఇచ్చాడు?

10.
చంద్రగుప్త మౌర్యుల కాలం లో "సుదర్శన సరస్సును"తవ్వించినది ఎవరు?

11.
చంద్రగుప్త మౌర్యుడు గోరఖ్ పూర్ లో వేయించిన శాసనం ఏది?

12.
చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్యమును బిందు సారునికి ఎప్పుడు అప్పగించాడు?

13.
చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్యాన్ని బిందు సారునికి అప్పగించి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయాడు?

14.
ఎవరి జ్ఞాపకార్ధం శ్రావణ బెలగోల లో "చంద్రగిరి గుట్ట' అను దేవాలయం నిర్మించబడింది?

15.
బిందుసారుడు అసలు పేరేమిటి?

16.
మౌర్యుల కాలం లో " ఆజివక"మతాన్ని పోషించిన వారు ఎవరు?

17.
అమిత్ర ఘాత అని బిరుదు పొందిన వారు ఎవరు?

18.
మౌర్య సామ్రాజ్యా చంద్ర గుప్తా మౌర్యుని పాలనా కాలం ఎంత?

19.
చంద్రగుప్త మౌర్యుని కాలం లో సుదర్శన తాటకం గురించి జునాగడ్ శాసనం లో పేర్కొన్నది ఎవరు?

20.
మౌర్యుల కాలం లో బిందు సారుని ప్రధాని ఎవరు?

21.
బిందు సారుడు తన తర్వాత ఎవరు మౌర్య పాలకుడు కావాలని కోరుకునే వాడు?

22.
క్రి.పూ 273లో బిందు సారుని మరనాణంతరం ఎన్ని సంవత్సరాల పాటు సింహాసనం కొరకు మౌర్య సామ్రాజ్యం లో వారసత్వ పోరు జరిగింది ?

23.
అశోకుడు మౌర్య సింహాసనం అధిస్టించుట లో అతనికి సహాయపడింది ఎవరు?

24.
మౌర్య సామ్రాజ్యాన్ని అశోకుని పాలన కాలం ఎంత?

25.
మౌర్య సామ్రాజ్య పాలకుడైన బిందుసారుని కాలం లో "సుసిమ" ఏ ప్రాంతనికి గవర్నర్ గా ఉన్నాడు?

26.
కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది?

27.
క్రి.పూ 298 కాలం లో బిందుసారుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారులు ఎవరు?

28.
మౌర్యుల కాలం నాటి బిందు సారుడు 2సముద్రాల మద్య భుబాగాన్ని ఆక్రమించాడని పేర్కొన్నది ఎవరు?

29.
మౌర్య సామ్రాజ్యం లో బిందు సారుని పాలనా కాలం ఎంత?

30.
మగధ పాలకుడైన బిందుసారుడు తనకు మద్యం, తాత్వికుడు కావాలని ఏ రాజుని కోరాడు?

31.
మౌర్యుల కాలం లో శ్రావణ బెలగోల ప్రాంతం లో "సల్లేఖనం "అనే వ్రతాన్ని పాటించి మరనించిన వారు ఎవరు?

32.
క్రి.పూ 261 లో కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది?

33.
క్రి.పూ 216 లో కళింగ రాజు ఎవరు?

34.
క్రి.పూ 261 లో కళింగ ప్రాంత సేనాధిపతి ఎవరు?

35.
క్రి. పూ 261లో జరిగిన కళింగ యుద్ధం పై పరిశోధన చేసిన చిత్రకారుడు ఎవరు?

36.
అశోకుడు ఎవరి సహాయంతో బౌద్ద మతాన్ని స్వీకరించాడు?

37.
అశోకుడు "అశోక ధర్మాన్ని" ఎప్పుడు ప్రకటించాడు?

38.
అశోక ధర్మం లో ఉన్న సిద్దంతాలు ఏ మతం నుండి తీసుకోబడింది?

39.
క్రి.పూ 250 లో అశోకుడు "3వ బౌద్ద సంగితిని" ఏ ప్రాంతంలో నిర్వహించాడు?

40.
మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుని ప్రధాన మంత్రి ఎవరు?

41.
మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుడు ఎప్పుడు మరణించాడు?

42.
మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుని కాలం లో బిహార్ లో గల "బరా బరా"గుహలను ,"ఆజివక సన్యాసులకు"ఇచ్చిన వారు ఎవరు?

43.
మౌర్య సామ్రాజ్యం లో అశోకుని పాలనా కాలం ఎంత ?

44.
మౌర్య సామ్రాజ్య 3వ పాలకుడైన అశోకుని యొక్క పట్టమనిషి ఎవరు?

45.
అలహాబాద్ శాసనం లేదా రాణి శాసనం లో పేర్కొనబడిన మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడి భార్య ఎవరు?

46.
మగధ సామ్రాజ్యాదిపతి అయిన అశోకుడు , దేవిలకు జన్మించిన సంతానం ఎవరు?

47.
బోది వృక్షమునకు హాని చేసిన మగధ చక్రవర్తి అశోకుని భార్య ఎవరు?

48.
అశోకుడి బౌద్దమత వ్యాప్తి కొరకు సంఘమిత్ర ,మహేంద్ర లను ఏ ప్రాంతానికి పంపాడు?

49.
అశోకుని మరణానంతరం రెండుగా చీలిన మౌర్య సామ్రాజ్యాన్ని పశ్చిమం వైపు పాలించిన రాజు ఎవరు?

50.
మౌర్య సామ్రాజ్యం రెండుగ చీలిన తర్వాత తూర్పు వైపు పాలించిన రాజు ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US