మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -19 By Laxmi in TOPIC WISE MCQ History - Maurya Empire Total Questions - 50 151. పాటలీ పుత్రం ఏ నది ఒడ్డున ఉంది? A. బ్రమ్హపుత్ర B. కావేరి C. గంగా సోన్ D. తపతి 152. మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు స్తాపించిన స్తంభాలలో అత్యంత సుందరమైనది ఏది? A. లౌరియ-నందనఘర్ స్ధూపము B. రాం ముర స్ధూపము C. పాటలీ పుత్రా స్ధూపము D. స్రావస్ది స్ధూపము 153. భారతదేశంలో గ్రామ ఆలయాలు తోలిగించటం ఎవరి కాలం నుండి ప్రారంభమైంది? A. చోళులు B. మౌర్యులు C. గుప్తుల్ D. శాతవాహనులు 154. బ్రాహ్మణ వర్గాల్లో వ్యతిరేకత మౌర్యుల పతనానికి కారణం అని వాదించిన చిత్రకారుడు ఎవరు? A. హరి ప్రసాద్ శాస్త్రి B. గోసాల్ C. రాదా ఘోష్ D. భట్ట స్వామీ 155. ఆర్ధిక ఒత్తిడి వల్లనే మౌర్య సామ్రాజ్యం క్షిణించినది అని వాదించిన వారు ఎవరు? A. గోసాల్ B. హరి ప్రసాద్ C. రోమి లాధపర్ D. డి.డి కోశాంబి 156. జాతీయత భావం లోపించుట వలన మౌర్య సామ్రాజ్యం క్షిణించినది అని వాదించిన వారు ఎవరు? A. రోమి లాధపర్ B. హరి ప్రసాద్ శాస్త్రి C. భట్ట స్వామీ D. కోశాంబి 157. అశోకుడు అవలంభించిన భౌద్ద ధర్మం , దర్మ విధానం మౌర్య సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేసినదని వాదించిన వారు ఎవరు? A. గోసాల్ B. కోశాంబి C. హరి ప్రసాద్ శాస్త్రి D. రోమి లాధాపార్ 158. మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు నిర్మించిన శాసనాలలో "నెమలి"గుర్తును కలిగి ఉన్న స్తంభ శాసనం ఏది? A. సార నాద B. నందన్ ఘార్ C. దోలి D. స్రావస్ది 159. జంతు బలులను నిషేదించిన మౌర్య చక్రవర్తి ఎవరు? A. చంద్రగుప్త మౌర్యుడు B. బిందు సారుడు C. అశోకుడు D. సంఘ మిత్ర 160. మౌర్యుల కాలంలో ఒకే ప్రదేశం లో స్థిరంగా ఉండే గుడాచారులు ఎవరు? A. స్మస్ద గుడా పురుష B. నిశ్చల గుడా పురుష C. మిశ్రా గుడా పురుష D. నిక్షిప్త గుడా పురుష 161. మౌర్యుల కాలం లో తీర్దులు అని ఎవరిని అనేవారు? A. సేనాని B. యువరాజు C. సన్నీ ధాత D. పై వారందరినీ 162. ఆధునిక కాలం లో కేబినేట్ స్తాయి మంత్రులుగా ఎవరిని భావించవచ్చు? A. అమాత్యులు B. తిర్ధులు C. పతి వేదిక D. నిశ్రితార్డ దుత 163. మౌర్య సామ్రాజ్య రెండవ చక్రవర్తి అయిన బిందుసారుడు ఆస్థానం లో ఉండే అజివక సన్యాసి ఎవరు? A. పింగళి వాస్తవ B. ఉప గుప్తుడు C. రుద్రా దామనుడు D. సుసిమ 164. మగద సామ్రాజ్యంలో బృహధ రాజు మరణించిన తర్వాత మగధ సామ్రాజ్యంలో ఏ వంశం స్తాపించబడింది? A. కన్య వంశం B. సుంగ వంశం C. చోళ వంశం D. పాండ్య వంశం 165. క్రి.పూ 2వ శాతబ్దం నుండి క్రి.శ 3వ శతాబ్దం వరకు మద్య కాలాన్ని ఏ యుగంగా పరిగనిస్తారు? A. వర్తఃకుల యుగం B. మధ్య యుగం C. ఉత్పన్న యుగం D. మౌర్య అనంతర యుగం 166. సుంగ వంశ స్థాపకుడు ఎవరు? A. కుశానుడు B. పుష్యమిత్ర శుంగుడు C. కనిష్కుడు D. అగ్ని మిత్రుడు 167. పుష్యమిత్ర శుంగడి కాలంలో ప్రారంభమైన మతం ఏది? A. జైన మతం B. భాగవత మతం C. బౌద్ద మతం D. రామాయణ మతం 168. పుష్యమిత్ర ఆస్థానం లో పతంజలి రచించిన గ్రంధం ఏది? A. ఆణిముత్యాలు B. మహా భాష్యము C. భాగవతం D. రాజ తరంగిణి 169. పుష్యమిత్ర శుంగ తర్వాత శుంగ వంశానికి పాలకుడు అయినది ఎవరు? A. అగ్ని మిత్రుడు B. భాగుడు C. దేవా భూతి D. వీర భద్రుడు 170. కాళిదాసు రచించిన "మాళ వికాగ్ని" చిత్రంలో కధానాయకుడు ఎవరు? A. పుష్య మిత్ర సంగుడు B. అగ్ని మిత్రుడు C. భాగుడు D. దేవభూతి 171. ఏ శుంగ రాజు కాలంలో హేలిమోదోరాస్ అనే గ్రీకు రాయబారి శుంగ రాజ్యాన్ని దర్శించాడు? A. భాగుడు B. దేవా భూతి C. పుష్యమిత్ర శంగుడు D. అగ్ని మిత్రుడు 172. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన శంగులలో చివరి పాలకుడు ఎవరు? A. పుష్యమిత్ర శంగుడు B. దేవా భూతి C. అగ్ని మిత్రుడు D. భాగుడు 173. దేవా భూతిని హతమార్చి మగధ పై కణ్వ వంశాన్ని స్తాపించినది ఎవరు? A. వాసుదేవ కణ్వ B. భూమి మిత్ర కణ్వ C. నారాయణ కణ్వ D. సుశర్మ కణ్వ 174. మగద సామ్రాజ్యాన్ని పాలించిన కణ్వ వంశ పాలాకుడు ఎవరు? A. వాసుదేవ కణ్వ B. భూమి మిత్ర కణ్వ C. నారాయణ కణ్వ D. సుశర్మ కణ్వ 175. సుశర్మ కణ్వ ను అంతం చేసిన మగధను సాతవాహన రాజ్యంలో విలీనం చేసిన వారు ఎవరు? A. పులోమావి B. రుద్ర సేనుడు C. శంబు దత్తుడు D. వీర బద్రుడు 176. ఇండో గ్రీకులలో మొట్టమొదటి దండయాత్రుకుడిగా ఎవరిని పేర్కొంటారు? A. స్త్రాతిగో B. మినాందర్ C. దేమత్రియాస్ D. హేలియోదోరాస్ 177. ఇండో గ్రీకులలో అతి గొప్పవాడు ఎవరు? A. మినాందార్ B. మొరిడర్చి C. హేలియోడోరాస్ D. డేమత్రియాస్ 178. భారతదేశం లో మొట్టమొదటి సారిగా బంగారు నాణేలు ప్రవేసపెట్టింది ఎవరు? A. ఇండో గ్రీకులు B. టర్కీ లు C. అరబ్బులు D. a&b 179. శకుల మొదటి రాజధాని ఏది? A. ఉజ్జయిని B. వారణాసి C. పాటలీ పుత్రం D. జునాగడ్ 180. శకులు ఏ తెగ కు చెందిన వారు? A. యూచి తెగ B. టోకరియన్ తెగ C. మాలి తెగ D. మోరియ తెగ 181. త్రాతర్ అనే బిరుదు పొందినవారు ఎవరు? A. మౌర్యులు B. శంగులు C. కణ్వ లు D. శకులు 182. శకుల లో మొట్టమొదటి వాడు ఎవరు? A. సహాపానుడు B. మావుజ్ C. రిష బదత్త D. రుద్రదమనుడు 183. శాతవాహన రాజు గౌతమిపుత్రా శాతకర్ణి చేతిలో ఓడిపోయిన శక రాజు ఎవరు? A. రుద్రా దమనుడు B. సహపానుడు C. మావుజ్ D. విశ్నుదాముడు 184. భారతదేశంలో గల మొదటి సంస్కృతి ఏది? A. జునగడ్ శాసనం B. అయోధ్య శాసనం C. డేరయుస్-1 శాసనం D. సారనాథ్ శాసనం 185. శకులలో అతి గొప్పవాడు ఎవరు? A. మావూజ్ B. రుద్రా దమానుడు C. సహాపానుడు D. అగ్ని మిత్రుడు 186. శాకులలో గొప్పవాడు అయిన రుద్ర దయానుడు ఏ తెగకు చెందిన వాడు? A. మోరియ B. కార్ద మాక తెగ C. తోకారి తెగ D. యూచీ తెగ 187. జుణాగడ్ శాసనాన్ని వేయించిన శక రాజు ఎవరూ? A. రుద్రదమనుడు B. మావుజ్ C. అగ్నిమిత్ర D. బిందు సారుడు 188. జునాగడ్ శాసనం లో పేర్కొనబడిన తటాకం ఇది? A. రుద్రా తటాకం B. బిండు తటాకం C. సుదర్శన తాటకం D. కావేరి తటాకం 189. శాతవాహను లతో వివాహ సంబందాలు జరిపిన శకరాజు ఎవరు? A. మావుజ్ B. రుద్రదమనుడు C. సహపానుడు D. రిశిబ దత్త 190. మినాన్దార్ , నాగ సేనుడు మద్య జరిగిన బౌద్ద సంభాషణ పై ఏ పుస్తకం రచించబడింది? A. రాజతరింగిని B. మిలింద పంహో C. దివ్య వేదన D. ఇండికా 191. విక్రమాదిత్య శకులను ఉజ్జయిని నుండి ఎప్పుడు తరిమి వేసాడు? A. క్రి.పూ 58 B. క్రి.పూ 48 C. క్రి.పూ 70 D. క్రి.పూ 80 192. మగధ లో విక్రమ శకం ఎప్పుడు ప్రారంభమైంది? A. క్రి.పూ 45 B. క్రి.పూ 48 C. క్రి.పూ 55 D. క్రి.పూ 58 193. గ్రేట్ వాల్ అఫ్ చైనా నిర్మాణం ఎప్పడు జరిగింది? A. క్రి.పూ 220 B. క్రి.పూ 230 C. క్రి.పూ 260 D. క్రి.పూ 280 194. సిదియాన్ ఎన్ని తెగలుగా విడిపోయి వలసలు వెళ్లారు? A. 4 B. 5 C. 4 D. 7 195. పార్దియాన్ లలో అతిగోప్పవాడు ఎవరు? A. గొండ ఫెర్నస్ B. ఆర్ని ఫెర్నస్ C. జులీ ఫెర్నస్ D. రోబి ఫెర్నస్ 196. ఎవరి కాలం లో సెయింట్ థామస్ భారతదేశాన్ని సందర్శించాడు ? A. మౌర్యులు B. శకులు C. పార్దియన్లు D. గుప్తులు 197. కుషాణుల మొదటి రాజధాని ఏది? A. ఉజ్జయిని B. జునాగడ్ C. పెషావర్ D. వారణాసి 198. కుషాణుల రెండవ రాజధాని ఏది? A. పాటలీపుత్రం B. ఒరిస్సా C. మధుర D. ఉజ్జయిని 199. కుషాణులు ఏ తెగకు చెందిన వారు? A. యూచీ తెగ B. టోకారియన్ తెగ C. మోరియా తెగ D. కర్ధమాక తెగ 200. కుషానులలో మొట్టమొదటివాడు ఎవరు? A. కనిస్కుడు B. విమాఖాడ్ ఫైజన్ C. కుజల కాడ్ ఫైజాస్ D. చరకుడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next