జైనమతం | History | MCQ | Part -15 By Laxmi in TOPIC WISE MCQ History - Jainism Total Questions - 34 293. జైనమత కాలంలో ఋగ్వేద మoత్రములో ప్రస్తావించబడిన తీర్థంకరులు ఎవరు? A. రుషభ నాథుడు B. అరిష్టనేమి C. అజిత నాథుడు,సంభవనాథుడు D. a & b 294. జైన మత తీర్థంకరులలో రెండవ వాడు ఎవరు? A. సంభవనాథుడు B. అజిత నాథుడు C. పద్మ ప్రభ D. చంద్ర ప్రభ 295. జైన మత తీర్థంకరులలో మూడవ వాడు ఎవరు? A. రుషభ నాథుడు B. పుష్ఫదంత C. సంభవనాథుడు D. పార్శ్వనాథుడు 296. అభనందనాధుడు జైనమత ఎన్నవ తీర్థంకరుడు? A. 4 B. 5 C. 6 D. 7 297. సుమతి నాథుడు జైనమత ఎన్నవ తీర్థంకరుడు? A. 4 B. 5 C. 6 D. 7 298. కృష్ణుని బంధువుగా భావించబడిన జైనమత తీర్థంకరులు ఎవరు? A. శీతనాథుడు B. శ్రేయంస నాథుడు C. అరిష్ట నేమి D. అరనాథుడు 299. కాశీ రాజైన అశ్వసేనుడి కుమారుడు అయిన జైనమత తీర్థంకరుడు ఎవరు? A. పార్శ్వ నాథుడు B. శీతనాథుడు C. శ్రేయంస నాథుడు D. అరనాథుడు 300. సత్య,అహింస,అపరి గ్రహ,అస్తేయ అను 4 సిద్దాంతలు ప్రచారం చేసిన జైన మత తీర్థంకరుడు ఎవరు? A. వర్ధమాన మహావీరుడు B. పార్శ్వ నాథుడు C. రుషభ నాథుడు D. అజిత నాథుడు 301. రుషభనాథునికి సంబందించిన జైనమత చిహ్నం ఏది? A. సర్పం B. శంఖము C. వృషభము D. బాతు 302. నెమనాథునికి సంబంధించిన జైన మత చిహ్నం ఏది? A. సర్పం B. శంఖము C. వృషభము D. నెల వంక 303. నంది వర్ధనుడు ఎవరి యొక్క సోదరుడు? A. బింబి సారుడు B. వర్ధమాన మహావీరుడు C. గౌతమ బుద్దుడు D. ఎవరు కాదు 304. సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్ధమానునికి సన్యసించుటకు అనుమతి ఇచ్చినవారు ఎవరు? A. బింబి సారుడు B. నంది వర్ధనుడు C. అజాత శత్రువు D. జమాలి 305. వర్ధమాన మాహావీరుడు ఏ వృక్షం కింద తపస్సు చేసాడు? A. సాల వృక్షం B. రవి వృక్షం C. వేప వృక్షం D. ఏదీ కాదు 306. వర్ధమానునికి జ్ఞానోదయం అయిన ప్రాంతం జృంబికా గ్రామం ఏ నది ఒడ్డున ఉంది? A. సింధు B. జీలం C. రిజ పాలిక D. లీలాజన 307. మహావీరుని అనుచరులకు గల పేరు ఏమిటి? A. నిగ్రందులు B. జైనులు C. శ్రమణులు D. పైవన్నీ 308. వర్ధమాన మహావీరుని కి సమకాలికుడు ఎవరు? A. బింబిసారుడు B. అజాత శత్రువు C. గౌతమ బుద్దుడు D. నంది వర్ధనుడు 309. మహావీరుడు జోడించిన 5 వ సూత్రం ఏది? A. యోగి B. బ్రహ్మచర్యం C. నన్యాసం D. పైవన్నీ 310. జ్ఞానోదయ యుగంలో పావాపురి పాలకుడైన హస్తిపాలుని గృహంలో మరణించింది ఎవరు? A. గౌతమ బుద్దుడు B. వర్ధమాన మహావీరుడు C. పార్శ్వ నాథుడు D. గోసాల మస్కలి పుత్రుడు 311. జైన మత సంఘంలోని సభ్యులను ఏమంటారు? A. నిగ్రందులు B. శ్రమణులు C. ఉపాసకులు D. బ్రహ్మాచార్యులు 312. క్రీ,పూ 6 వ శతాబ్దం లో అహింసకు అంత్యంత ప్రాదాన్యత ఇచ్చిన మతం ఏది? A. బౌద్ద మతం B. జైన మతం C. a & b D. ఏదీ కాదు 313. కాలక్రమంలో జైనమత శ్వేతాంబురులలో ఏర్పడిన శాఖ ఏది? A. సమేయులు B. ధేరపంధీనులు C. నిగ్రందులు D. పైవన్నీ 314. కాలక్రమంలో జైనమత దిగంబరులలో ఏర్పడిన మరొక శాఖ ఏది? A. సమేయులు B. నిగ్రందులు C. ధేరపందినులు D. ఎవరు కాదు 315. హాథీ గుంఫా శాసనం ప్రకారం జైన విగ్రహాలను కళింగ నుండి తీసుకొని వెళ్ళిన వారు ఎవరు? A. హేమ చంద్రుడు B. మహా పద్మనందుడు C. శిశునాగుడు D. బింబి సారుడు 316. క్రీ.పూ 6 వ శతాబ్దం లో హేమచంద్రుడు ఎవరి ఆస్థానంలో ప్రముఖ పండితుడు? A. బింబిసారుడు B. చాణక్య కుమార పాలుడు C. శిశునాగుడు D. మహా పద్మనందుడు 317. అర్ధమాగధ భాషలో రచించబడిన సూత్రాంగాలు ఎవరి యొక్క భోధనల గ్రంధం? A. మహావీరుని B. బుద్దుని C. మస్కీలి పుత్రుని D. ఎవరు కాదు 318. జైన మతంలో కల్ప సూత్రాల రచయిత ఎవరు? A. స్థూలబాహూ B. భద్రభాహు C. హేమ చంద్రుడు D. ముని చంద్రుడు 319. ప్రముఖ జైన మతాచార్యులు కొండ కుందాచార్యులు రచించిన గ్రంధం ఏది? A. గాధ కోశ B. హధీ గుంఫా శాసనం C. ప్రవచనాసారం D. సుత్రాంగాలు 320. ప్రముఖ జైన గ్రంధం గాఢా కోశ రచయిత ఎవరు? A. విద్యా దేవి B. ముని చంద్రుడు C. కుందా చార్యులు D. హేమ చంద్రుడు 321. జైనులు పూజించు స్త్రీ దేవత ఎవరు? A. లక్ష్మి దేవి B. విద్యా దేవి C. దుర్గా దేవి D. మాయా దేవి 322. వర్ణ వ్యవస్థను గుర్తించుట అను పోలిక ఏ మతానికి మరియు జైన మతానికి మధ్య ఉంది? A. బౌద్ద B. హిందూ C. ముస్లిం D. క్రైస్తవ 323. జైన ,బౌద్ద మత స్థాపకులు ఏ వర్ణానికి చెందినవారు? A. హర్యాంక B. క్షత్రియ C. నంద D. సాదు 324. క్రీ.పూ 6 వ శతాబ్ధం లో కానరాసి (కన్నడం),సార సేని(మరాఠి) వంటి ప్రాంతీయ భాషల అభివృద్దికి కారణం ఎవరు? A. జైనులు B. బౌద్దులు C. సిక్కులు D. ఆర్యులు 325. వజ్రాయన బౌద్దమతంలో బుద్దుని భార్య ఎవరు? A. మైత్రి B. యశోధర C. తార D. ఎవరు కాదు 326. క్రీ,పూ 6 వ శతాబ్ధం లో అధిక సంఖ్యలో బుద్దుడు తన భోధనలను ఎక్కడ విడుదల చేశారు? A. కుశీ నగరం B. కుశావతి C. శ్రావస్థి D. వైశాలి 327. ఇండియన్ ఐన్ స్టీన్ అని ఎవరిని అంటారు? A. గౌతమ బుద్ధుడు B. వర్ధమాన మహావీరుడు C. ఆచార్య నాగార్జునుడు D. బలరాముడు You Have total Answer the questions Prev 1 2 3 4 Next