జైనమతం | History | MCQ | Part -14 By Laxmi in TOPIC WISE MCQ History - Jainism Total Questions - 50 242. శైశునాగ వంశమును స్థాపించింది ఎవరు? A. శిశునాగుడు B. మహా పద్మనందుడు C. చంద్రగుప్త మౌర్యుడు D. నాగదాసుడు 243. శిశునాగవంశస్థుడు శిశునాగుడు ఏ రాజ్యాన్ని ఆక్రమించాడు? A. కాశీ B. అవంతి C. మగధ D. వైశాలి 244. శిశునాగుడు మగధ రాజధానిని పాటలీపుత్రం నుండి ఎచ్చటికి మార్చారు? A. వైశాలి B. ఉజ్జయిని C. మహిష్మతి D. చంపా 245. శిశునాగుడు తర్వాత రాజు అయిన కాల అశోకుడు రెండవ బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు? A. అవంతి B. మగధ C. వైశాలి D. ఉజ్జయిని 246. నంద వంశ స్థాపకుడు ఎవరు? A. మహా పద్మనందుడు B. చంద్రగుప్త మౌర్యుడు C. శిశునాగుడు D. నండనాథుడు 247. మగధ రాజధానిని వైశాలి నుండి పాటలీపుత్రమునకు మార్చినది ఎవరు? A. శిశునాగుడు B. ఉదయనుడు C. మహా పద్మనందుడు D. ఎవరు కాదు 248. మగధ రాజ్యాన్ని పరిపాలించిన వారిలో అత్యంత శక్తివంతమైన వారు ఎవరు? A. హర్యాంక వంశస్థులు B. శైశునాగ వంశస్థులు C. నంద వంశస్థులు D. ఎవరు కాదు 249. రెండవ పరశురాముడు,సర్వక్ష తాంత్రిక అని బిరుదు పొందిన మగధను పాలించిన రాజు ఎవరు? A. శిశునాగుడు B. అజాత శత్రువు C. బింబిసారుడు D. మహా పద్మనందుడు 250. మగధను పాలించిన నంద వంశ రాజు పద్మనుండి కాలంలో ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయం ఏది? A. ఉజ్జయిని B. తక్షశిల C. పాటలీపుత్ర D. వైశాలి 251. మగధ రాజ్యంలో మొట్టమొదటి సరిగా వ్యవస్థీకృతంగా శిస్తు వసూలు చేసే విధానాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు? A. శిశునాగుడు B. అజాత శత్రువు C. మహాపద్మనందుడు D. బింబిసారుడు 252. మహాపద్మనందుడు తన సైన్యాన్ని ఎన్ని భాగాలుగా విభజించాడు? A. 5 B. 3 C. 8 D. 4 253. మగధ రాజ్య పాలకులలో ఏ రాజు యొక్క ప్రధాని రాక్షస/రాక్షనుడు? A. బింబిసారుడు B. అజాత శత్రువు C. కాలోశుడు D. మహాపద్మనందుడు 254. కాల్బలం, అశ్వక బలం, గజ బలం, రథ బలం అను సైన్య భలాలు ఏ మగధ రాజువి? A. అజాతశత్రువు B. హేమ చంద్రుడు C. మహాపద్మనందుడు D. చంద్రగుప్త మౌర్యుడు 255. మగధ పాలకుడు పద్మనందుడిని "మంగళి "అని పిలిచినట్టు ఎవరు రచించిన జైన గ్రంథం "పరిశిష్ట పర్వన్" లో పేర్కొనబడినది? A. రామ చంద్రుడు B. హేమ చంద్రుడు C. భద్ర బాహు D. స్థూల భద్ర 256. నందుల చివరి పాలకుడు అయిన ధననందుడిని అంతం చేసి మగధ పై మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? A. బిందు సారుడు B. చంద్రగుప్త మౌర్యుడు C. అశోకుడు D. సంఘ మిత్ర 257. బౌధ్ధ గ్రంథాలు ఏ భాషలో రచించబడ్డాయి? A. పాళీ B. సంస్కృతం C. అర్థమగధి ప్రాకృతం D. పైవన్నీ 258. జైనమత గ్రంథాలు ఏ భాషలో రచించబడ్డాయి? A. సంస్కృతం B. అర్థమగధి ప్రాకృతం C. పాళీ D. ఏదీ కాదు 259. పాశ్చాత్య నాగరికతకు జన్మభూమిగా భావించబడే గ్రీకు దేశంలో నూతన ఆధ్యాత్మిక ధోరణికి నాంది పలికినది ఎవరు? A. కన్ఫ్యూషియన్ B. లావోత్సెలు C. సోక్రటీస్ D. జీరా ష్ట్రర్ 260. చైనా దేశంలో నూతన తాత్విక ధోరణులకు ఆద్యులు ఎవరు? A. కన్ఫ్యూషియన్ B. లావోత్సెలు C. సోక్రటీస్ D. a & b 261. జ్ఞానోదయ యుగంలో పారశీక దేశంలో మతాన్ని సమూలంగా మార్చివేసినది ఎవరు? A. జోరా ష్ట్రర్ B. సోక్రటీస్ C. లావోత్సెలు D. ఎవరు కాదు 262. జ్ఞానోదయ యుగంలో బ్రాహ్మణుల వలన మోక్షం అనేది అందుబాటులోకి లేకుండా పోయింది ఏ వర్ణం వారికి? A. శూద్రులు B. భిక్షావుడు C. స్థవిర వాదులు D. ఎవరు కాదు 263. క్రీ. పూ.6వ శతాబ్దంలో నూతనంగా ఆవిర్భవించిన వేదాంత వ్యవస్థలు ఎన్ని? A. 6 B. 5 C. 4 D. 8 264. (6 వేదాంత వ్యవస్థలు) షడ్డర్శ నాలలో మొదటిది ఏది? A. సాంఖ్య దర్శనము B. న్యాయ దర్శనము C. యోగ దర్శనము D. వైశేషిక దర్శనము 265. సాంఖ్య దర్శనమును ప్రతిపాదించింది ఎవరు? A. రుద్రక్త B. ఆరారకామ C. కపిలుడు D. బుద్ధుడు 266. సృష్టిని, ప్రపంచ స్వరూపాన్ని శాస్త్రీయంగా వ్యాఖ్యానించుటకు ప్రథమంగా ప్రయత్నించినది ఏది? A. న్యాయ దర్శనము B. సాంఖ్య దర్శనము C. వైశేషిక దర్శనము D. యోగ దర్శనము 267. ప్రకృతి శక్తుల సమ్మేళనంతో జగత్తు ఏర్పడిందని తెలియజేసే దర్శనము ఏది? A. న్యాయ B. సాంఖ్య C. వైశేషిక D. యోగ 268. జ్ఞానోదయ యుగం లో ఏర్పడిన షడ్డర్శనాలలో రెండవది ఏది? A. వైశేషిక దర్శనము B. భౌతిక దర్శనము C. న్యాయ దర్శనము D. మీమాంసా దర్శనము 269. షడ్డర్శనాలలో న్యాయ దర్శనమును ప్రతిపాదించింది ఎవరు? A. రుద్రక B. ఆలారకామ C. గౌతముడు D. కపిలుడు 270. షడ్డర్శనాలలో మూడవది ఏ దర్శనము? A. యోగ B. వైశేషిక C. భౌతిక D. మీమాంసా 271. షడ్డర్శనాలలో యోగ ధర్శనమునకు మూల పురుషుడు ఎవరు? A. గౌతముడు B. పతంజలి C. కపిలుడు D. ఎవరు కాదు 272. జ్ఞానోదయ యుగంలో ప్రతిపాదించిన షడ్డర్శనాలలో నాలుగవది ఏది? A. వైశేషిక దర్శనము B. భౌతిక దర్శనము C. మీమాంసా దర్శనము D. యోగ దర్శనము 273. షడ్డర్శనాలలో నాలుగవది వైశేషిక దర్శనం ను ప్రతిపాదించింది ఎవరు? A. కణాదుడు B. జైమిని C. పతంజలి D. రుద్రక 274. అణువు అనునది ప్రపంచానికి మౌలిక పదార్థమని తెలిపిన దర్శనము ఏది? A. యోగ B. వైశేషిక C. న్యాయ D. భౌతిక 275. భగవంతుని అస్తిత్వాన్ని విశ్వసించని న్యాయ, యోగ, వైశేషిక, సాంఖ్య దర్శనాలకు గల పేరు ఏమిటి? A. మీమాంసా దర్శనాలు B. భౌతిక దర్శనాలు C. పూర్వ మీమాంసా దర్శనాలు D. ఉత్తర మీమాంసా దర్శనాలు 276. షడ్డర్శనాలలో మిగతా రెండు దర్శనాలు ఏవి? A. భౌతిక దర్శనాలు B. మీమాంసా దర్శనాలు C. కర్మ దర్శనాలు D. ఏవి కావు 277. షడ్డర్శనాలలో పూర్వ మీమాంసా వాదానికి మూల పురుషుడు ఎవరు? A. జైమిని B. కపిలుడు C. గౌతముడు D. పతంజలి 278. జ్ఞానోదయ యుగంలో కర్మ మార్గాన్ని సమర్థించునది ఏ దర్శనము? A. భౌతిక B. పూర్వ మీమాంసా C. ఉత్తర మీమాంసా D. యోగ 279. జ్ఞానోదయ యుగం లో జ్ఞాన మార్గాన్ని సమర్థించునది ఏ దర్శనము? A. పూర్వ మీమాంసా B. ఉత్తర మీమాంసా C. భౌతిక D. ఏదీ కాదు 280. షడ్డర్శనాలలో ఉత్తర మీమాంస వాదానికి మూల పురుషుడు ఎవరు? A. జైమిని B. కపిలుడు C. బాదరాయణుడు D. గౌతముడు 281. జ్ఞానోదయ యుగం లో భగవంతుని అస్తిత్వంలో నమ్మకం ఉంచిన దర్శనాలు ఏవి? A. భౌతిక దర్శనాలు B. రెండు మీమాంసా దర్శనాలు C. a & b D. ఏదీ కాదు 282. ఇహము, సత్యము,పరము, మిథ్య అని భావించి క్రీ. పూ.6వ శతాబ్దంలో లో ఎవరు ప్రవచించినారు? A. శూద్రులు B. ఆర్యులు C. చార్వాకులు D. మౌర్యులు 283. క్రీ. పూ.6వ శతాబ్దంలో చార్వాక వాదానికి గల మరొక పేరు ఏమిటి? A. లోకాయత్య వాదం B. బౌద్ద వాదం C. మాతా వాదం D. జైన వాదం 284. సమాజం ఆధ్యాత్మికపరంగా తీవ్ర అయోమయానికి గురైన కాలం ఏది? A. క్రీ,పూ 4 వ శతాబ్ధం B. క్రీ,పూ 5 వ శతాబ్ధం C. క్రీపూ 6 వ శతాబ్ధం D. క్రీ,పూ 8 వ శతాబ్ధం 285. క్రీ. పూ.6వ శతాబ్దం నుండి అత్యంత ప్రాచీనమైన మతం ఏది? A. బౌద్ద మతం B. జైన మతం C. a & b D. ఏదీ కాదు 286. బుద్ధుని కాలానికి నిగ్రంథులు ఉన్నట్లు తెలిపినవి ఏవి? A. బౌద్ద స్థూపం B. బౌద్ద వాజ్ఞమయం C. బౌద్ద గ్రంధాలు D. పైవన్నీ 287. జ్ఞానోదయ యుగం లో నిగ్రంథులు అని ఎవరికి మరొక పేరు? A. బౌద్దులకు B. జైనులకు C. భిక్షువులకు D. శూద్రులకు 288. శ్రమణులు అని జ్ఞానోదయ యుగం లో ఎవరిని పిలుస్తారు? A. జైనులకు B. బౌద్దులకు C. భిక్షువులకు D. ఎవరు కాదు 289. జ్ఞానోదయ యుగం ప్రకారం మహావీరుని ముందు ఉన్నవారు ఎవరు? A. శ్రమణులు (జైనులు) B. శూద్రులు C. బౌద్దులు D. పైవన్నీ 290. వేదాలలో శ్రమణుల మతంగా మీద ప్రస్తావించిన మతం ఏది? A. బౌద్ద మతం B. జైన మతం C. అజీవకుల మతం D. ఏదీ కాదు 291. జైనమత మార్గదర్శకులు ఎవరు? A. సకల పురుషులు B. విశ్వ చక్రవర్తులు C. తీర్థంకరులు D. పైవన్నీ 292. జ్ఞానోదయ యుగం ప్రకారం జీవన స్రవంతిని దాటుటకు వారధి నిర్మించినవారు అనునది దేని అర్థమును తెలుపుతుంది? A. తీర్థంకరుల B. సకల పురుషుల C. విశ్వ చక్రవర్తుల D. పైవన్నీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next