Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జైనమతం | History | MCQ | Part -13

in

History - Jainism

Total Questions - 50

192.
రెండవ జైన పరిషత్ కు అధ్యక్షుడు ఎవరు?

193.
రెండవ జైన పరిషత్ ను దేవర్ధఘని ఎక్కడ నిర్వహించాడు?

194.
జైన సాహిత్యాలు అయిన అంగాలు, పూర్వములు, ఉపాంగములు ఏ జైన పరిషత్ లో సేకరించబడ్డాయి?

195.
క్రీ. పూ.12 వ శతాబ్దంలో వల్లభి ,మధుర లలో జైన పరిషత్ లకు అధ్యక్షత వహించినది ఎవరు?

196.
జైత మత రెండవ పరిషత్ కాలంలో "పరిశిష్ట పర్వమ్" ను రచించినది ఎవరు?

197.
క్రీ. పూ.12 వ శతాబ్దంలో జైన మతం యొక్క బృహత్తరమైన కావ్యం అని అని పిలువబడే త్రినష్ట సకల పురుష చరిత్ర అను కావ్యాన్ని రచించింది ఎవరు?

198.
ప్రపంచంలో ఉత్తర పాణి (అభివృద్ధి దశ), అవసర పాణి (పతన దశ) అన్ని దశలు లెక్కించలేనన్ని ఉంటాయని తెలిపే జైనమత సిద్ధాంతం ఏది?

199.
జైన మతం యొక్క త్రినష్టసకల పురుష సిద్ధాంతంలో ప్రతీ ఒక యుగంలో ఎంతమంది సలక పురుషులు ఉంటారు?

200.
జైన మతము యొక్క సలక పురుష సిద్ధాంతం లో ప్రతీ యుగంలో ఎంతమంది విశ్వ చక్రవర్తులు ఉంటారు?

201.
ఒక యుగం లో 63 మంది సలక పురుషుల్లో 24 మంది తీర్థంకరులు,12 మంది విశ్వ చక్రవర్తులు ఉంటారని తెలిపే సిద్ధాంతం ఏది?

202.
జ్ఞానోదయ యుగంలో చార్వాక మతంను స్థాపించింది ఎవరు?

203.
జ్ఞానోదయ యుగంలో భారతదేశంలో బౌద్ధ,జైన మతాలతో పాటు ఇతర ప్రముఖ మతాలు అజీవకులు, ఉచ్చేద వాదం, నియతి వాదం, భౌతిక వాదం మొదలగునవి ఏ శతాబ్దంలో ఏర్పడినవి?

204.
క్రీ. పూ.6వ శతాబ్దంలో ఎన్ని మహాజనపదాలు ఆవిర్భవించాయి?

205.
జ్ఞానోదయ యుగంలో అంగుత్తర నికయ అనే గ్రంథంలో దేని గురించి పేర్కొనబడింది?

206.
జ్ఞానోదయ యుగం రాజకీయ అభివృద్ధి ఆవిర్భవించినప్పుడు మగధ రాజధాని ఏది?

207.
అంగా రాజ్య రాజధాని ఏది?

208.
16 మహా జనపదాలలో గణ రాజ్యాలు ఏవి?

209.
లిచ్ఛవి రాజ్య రాజధాని ఏది?

210.
కాశీ రాజ్య రాజధాని ఏది?

211.
జ్ఞానోదయ యుగంలో వత్స రాజ్య రాజధాని ఏది?

212.
వత్స రాజధాని కౌశాంభి ఏ నదుల మధ్య ఉంది?

213.
అవంతి రాజ్యానికి ఉత్తర భాగానికి రాజధాని ఏది?

214.
అవంతి రాజ్యానికి దక్షిణ భాగానికి రాజాధాని ఏది?

215.
అశ్మక రాజ్య రాజధాని ఏది?

216.
అశ్మక రాజ్య రాజధాని ఏది?

217.
విరాటనగరం (బీరుట్) ఏ రాజ్య రాజధాని?

218.
కోశల రాజ్య రాజధాని ఏది?

219.
కుశీనగర్,పావపురి ఏ రాజ్య రాజధానులు?

220.
ఛేది రాజ్య రాజధాని ఏది?

221.
కురు రాజ్య రాజధాని ఏది?

222.
గాంధార రాజ్య రాజధానులు తక్షశిల,పుష్కలవతి ఏ నదుల మద్య ఉన్నాయి?

223.
కాంభోజి రాజ్య రాజధాని ఏది?

224.
శూరసేన రాజ్య రాజధాని ఏది?

225.
మగధ రాజ్యా విజృంభణకు గల కారణాలు ఏవి?

226.
మగధ పై మొట్టమొదటి సారిగా వ్యవస్థీకృతంగా ఏర్పడిన "హర్యాంక వంశము"ను స్థాపించినది ఎవరు?

227.
బింబిసారుడు కోశాలదేవిని వివాహం చేసుకొని కట్నంగా ఏ రాజ్యాన్ని పొందాడు?

228.
బింబిసారుడు ఏ రాజు యొక్క చేతకుని కుమార్తె చెల్లనను వివాహం ఆడాడు?

229.
బింబిసారుడు వివాహం ఆడిన లిచ్ఛవి రాజ్య కుమార్తె చెల్లన సోదరి త్రిశుల ఎవరి యొక్క తల్లి?

230.
బుద్దుడు,వర్థమాన మహావీరుని సమకాలికుడు అయిన హర్యాంక వంశస్థుడు ఎవరు?

231.
అవంతి పాలకుడు చండ ప్రద్యోతకు కామెర్ల వ్యాదిని నయం చేయుటకు బింబి సారుడు పంపిన వైద్యుడు ఎవరు?

232.
బింబిసారుడి కాలంలో గాంధార పాలకుడు పుక్కువతి బుద్దున్ని చూచుటకు మాగదను ఎక్కడ నుండి కాలినడక వచ్చాడు?

233.
బింబిసారుని తర్వాత మగధ పాలకుడు అయినది ఎవరు?

234.
ఆమ్రపాలీ యుద్దంలో కోశల రాజు ప్రన్న జిత్తును ఓడించి కాశీని ఆక్రమించింది ఎవరు?

235.
మగధ రాజు హార్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు మరియు చెల్లనకు జన్మించిన కుమారుడు ఎవరు?

236.
లిచ్ఛవీ రాజ్యమును ఆక్రమించుటకు అజాత శత్రువు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశాడు?

237.
లిచ్ఛవీ రాజ్యమును ఆక్రమించుటకు అజాత శత్రువుకు సహకరించిన అతని ప్రధాని ఎవరు?

238.
పాటలీపుత్ర మార్గమును నిర్మించింది ఎవరు?

239.
మగధ రాజధానిని పాటలీపుత్రమునకు మార్చిన హార్యాంక వంశరాజు ఎవరు?

240.
మగధ రాజ్యంలో మహాశిలకంట ,రథముఖశాల అను యుద్ధ పరికరాలను రరూపొందించినది ఎవరు?

241.
మగధ రాజ్యంలో హర్యాంక వంశ చివరి పాలకుడు ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US