జైనమతం | History | MCQ | Part -12 By Laxmi in TOPIC WISE MCQ History - Jainism Total Questions - 50 141. జైన మతాన్ని స్థాపించింది ఎవరు? A. పార్శ్వ నాథుడు B. రిషభనాథుడు C. వర్ధమాన మహావీరుడు D. సుమతీ నాథుడు 142. జైనమత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? A. పార్శ్వ నాథుడు B. సంభవ నాథుడు C. అజిత నాథుడు D. వర్ధమాన మహావీరుడు 143. జైనమత నిజమైన స్థాపకుడు ఎవరు? A. పార్శ్వ నాథుడు B. రిషభనాథుడు C. అజిత నాథుడు D. వర్ధమాన మహావీరుడు 144. జైనమతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉండేవారు? A. 22 B. 23 C. 24 D. 25 145. వర్థమాన మహావీరుని తల్లి ఎవరు? A. త్రిశల B. మాయా C. యశోధర D. త్రివేణి 146. వర్థమాన మహావీరుని తండ్రి ఎవరు? A. సిద్దార్థుడు B. అరిష్ట నేమి C. వసు పూజ్య D. ఎవరు కాదు 147. వర్థమాన మహావీరుడు ఎప్పుడు జన్మించాడు? A. క్రీపూ 540 B. క్రీ,పూ 530 C. క్రీ,పూ 520 D. క్రీ,పూ 545 148. వర్థమాన మహావీరుడు ఏ సంవత్సరంలో కైవల్యం (మరణం) చెందాడు ? A. క్రీ,పూ 464 B. క్రీ,పూ 462 C. క్రీ,పూ 466 D. క్రీపూ 468 149. వర్థమాన మహావీరుడి కూతురు ఎవరు? A. ప్రియదర్శిని B. త్రిశల C. మాయాదేవి D. యశోద 150. వర్థమాన మహావీరుడి కూతురు ప్రియదర్శిని (అన్నోజా) భర్త ఎవరు? A. జమాలి B. జినుడు C. హేమ చంద్రుడు D. ఎవరు కాదు 151. వర్థమాన మహావీరుడి మొదటి శిష్యుడు ఎవరు? A. జినుడు B. హేమ చంద్రుడు C. జమాలి D. ప్రియా దర్శిని 152. వర్థమాన మహావీరుడి తల్లి త్రిశుల ఏ రాజ్యానికి చెందినది ? A. లిచ్చవీ B. కోసల C. వైశాలి D. ఏదీ కాదు 153. వర్థమాన మహావీరుడి జన్మస్థలం ఏది? A. కుంద గ్రామం B. వైశాలి C. ఊరువేల D. కుశీ నగరం 154. వర్థమాన మహావీరునికి జ్ఞానోదయం అయిన ప్రదేశం ఏది? A. కుంద గ్రామం B. జృంబి కవనం C. వైశాలి D. పావా పురి 155. వర్థమాన మహావీరుడు ఎక్కడ మరణించాడు? A. కుంద గ్రామం B. జృంబి కవనం C. పావాపురి D. వైశాలి 156. వర్థమాన మహావీరుడు ఏ తెగ కు చెందినవాడు? A. జ్ఞాత్రిక B. శాక్య C. నేమి D. ఏదీకాదు 157. వర్థమాన మహావీరుడు ఎన్నవ యేట సత్యాన్వేషణ కు బయలుదేరాడు? A. 29 B. 30 C. 32 D. 35 158. అజీవక మతాన్ని స్థాపించింది ఎవరు? A. వర్ధమాన మహావీరుడు B. గోసలి మక్కలిపుత్ర C. సిద్దార్థుడు D. ఎవరు కాదు 159. మొదట వర్థమాన మహావీరుడు ఎవరితో కలిసి సత్యాన్వేషణకు ప్రయత్నించాడు? A. గోసలి మక్కలిపుత్ర B. భద్ర బాహు C. స్థూల భద్ర D. జమాలి 160. గోసలి మక్కలిపుత్రతో కలసి మహావీరుడు ఎన్ని సంవత్సరాలు సత్యాన్వేషణకు ప్రయత్నించాడు? A. 4 B. 3 C. 5 D. 6 161. వర్థమాన మహావీరునికి ఎన్నవ ఏట జ్ఞానోదయం అయింది? A. 40 B. 42 C. 45 D. 47 162. వర్థమాన మహావీరునికి ఎన్ని సంవత్సరాల సత్యాన్వేషణ తరువాత జ్ఞానోదయం అయింది? A. 10 B. 12 C. 15 D. 18 163. జ్ఞానోదయం తరువాత మహావీరుని ఏ విధంగా పిలిచారు? A. శాక్యాముని B. అర్హంత్( లేదా) జినుడు C. తటగధ D. పైవన్నీ 164. మహావీరుని సరియైన నడవడికలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? A. 5 B. 7 C. 3 D. 12 165. వర్థమాన మహావీరుని యుగంలో అర్హంత్ అనగా నేమి? A. శత్రువును జయించినవాడు B. విశ్వాసమును జయించినవాడు C. జ్ఞానమును జయించినవాడు D. పైవన్నీ 166. జైన మతం ప్రకారం కైవలం/మోక్షము సాధించుటకు పాటించాల్సినవి ఏవి? A. త్రిరత్నాలు B. త్రిపీటకాలు C. త్రి సత్యాలు D. అన్తేయాలు 167. సత్యం ,అహింస, అపరీగ్రహం,అస్త్రేయం, బ్రహ్మచర్యము అనునది జైనమత ఏ సిద్ధాంతంలో భాగాలుగా ఉన్నాయి? A. సరియైన విశ్వాసము B. సరియైన జ్ఞానము C. సరియైన నడవడిక D. ఏదీ కాదు 168. బౌద్ధులు జైనులతోపాటు మరో పేరు గల మేధావి వర్గం భారతదేశ ఈశాన్య ప్రాంతంలో మత బోధనలు చేసిన వారు ఎవరు? A. అజీవకులు B. ఆర్యులు C. నియతి వాదులు D. ఎవరు కాదు 169. బౌధ్ధ జైనుల తో పాటు ఏర్పడిన అజీవకులు అనే మరో మేధావి వర్గ ప్రధాన ప్రచారకుడు ఎవరు? A. గోసముక్కలిపుత్ర B. జమాలి C. దేవార్థఘని D. మహావీరుడు 170. 6వ శతాబ్దంలో బ్రహ్మచర్యమును ఎవరు ప్రవేశపెట్టారు? A. గౌతమ బుద్దుడు B. వర్థమాన మహావీరుడు C. దేవార్థఘని D. పైవన్నీ 171. ఏ మనిషైనా అగ్ర లేదా అధమ వర్ణంలో జన్మించడానికి ,అతని పూర్వజన్మ పాపపుణ్యాలే ప్రధాన కారణాలు అని ఎవరి యొక్క భావన? A. దేవర్థఘని B. వర్థమాన మహావీరుడు C. గౌతమ బుద్దుడు D. అశోకుడు 172. దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతానికి జైనులు ఎవరి నేతృత్వంలో వలస వచ్చారు? A. భద్ర బాహు B. స్థూల భద్ర C. చంద్ర గుప్త మౌర్యుడు D. దేవర్థఘని 173. స్థూల భద్రుని నేతృత్వంలోని జైనులను ఏమంటారు? A. దిగంబరులు B. శ్వేతాంబరులు C. దివ్యంబరులు D. ఏదీ కాదు 174. భద్ర బాహు నేతృత్వంలోని జైనులను ఏమంటారు? A. శ్వేతాంబరులు B. దివ్యంబరులు C. దిగంబరులు D. ఏదీ కాదు 175. స్థూల భద్రుని నేతృత్వంలో జైనులు ఎక్కడ ఉన్నారు? A. కర్నాటక B. మగధ C. బీహార్ D. వైశాలి 176. మొదటి జైన పరిషత్ ఎక్కడ ఉంది? A. మధుర B. కర్ణాటక C. పాటిలీపుత్రం D. బీహార్ 177. మొదటి జైన పరిషత్ లో స్థూల భద్ర రచించిన అంగములు ఎన్ని? A. 10 B. 12 C. 15 D. 13 178. మొదటి జైన పరిషత్ లో స్థూల భద్ర రచించిన 12 అంగములను తిరస్కరించినది ఎవరు? A. భద్రబాహు B. చంద్రగుప్త C. దేవార్థ ఘని D. హేమచంద్రుడు 179. జైనమతం శ్వేతాంబర, దిగంబర అనే శాఖలుగా ఏ జైన పరిషత్ లో విడిపోయింది? A. మొదటి B. రెండవ C. మూడవ D. నాలుగవ 180. మొదటి జైన పరిషత్ కు నేతృత్వం వహించింది ఎవరు? A. భద్రబాహు B. స్థూలభద్ర C. చంద్రగుప్త మౌర్యుడు D. a & b 181. మహావీరుడు మరణించిన తర్వాత క్రీ. పూ. 4వ శతాబ్దంలో పెద్ద కరువు సంభవించిన ప్రాంతం ఏది? A. మగధ B. పాటలీపుత్రం C. వల్లభి D. కుందగ్రామం 182. మహావీరుని బోధనలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టి తెల్లని దుస్తులు ధరించుటను ప్రారంభించినది? A. భద్రబాహు B. స్థూలభద్ర C. చంద్రగుప్త D. ఎవరు కాదు 183. జైన మతం స్థాపించిన మొదటి తీర్ధంకరుడు ఎవరు? A. రిషభ నాథుడు B. అజిత నాథుడు C. పార్శ్వ నాథుడు D. పద్మభద్ర 184. జైనమత చారిత్రాత్మక స్థాపకుడైన పార్శ్వనాథుడు ఎన్నవ తీర్థంకరుడు ? A. 2 వ B. 20 వ C. 23 వ D. 24 వ 185. జైనమత చారిత్రాత్మక స్థాపకుడైన 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి చిహ్నం ఏది? A. ఎద్దు B. పాము C. ఏనుగు D. గుర్రం 186. జైన మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు యొక్క చిహ్నం ఏది? A. ఎద్దు B. కోతి C. నెలవంశ D. సింహం 187. జ్ఞానోదయ యుగం లో విష్ణు పురాణం ,భగవతీ పురాణం, నారాయణ అవతారము పేర్కొన్న తీర్థంకరుడు ఎవరు? A. వర్థమాన మహావీరుడు B. రిషభనాథుడు C. సుమతీనాథుడు D. సుపార్శ్వనాథుడు 188. జైనమత నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు ఎన్నవ తీర్థంకరుడు? A. 22 వ B. 23 వ C. 24 వ D. 25 వ 189. జైనమత నిజమైన స్థాపకుడు, 24 వ (చివరి) తీర్థంకరుడైన మహావీరుని చిహ్నం ఏది? A. సింహం B. గరుడ పక్షి C. కల్పవృక్షం D. శంఖం 190. రెండవ జైన సంగీతి ఎప్పుడు జరిగింది? A. క్రీశ 4 వ శతాబ్ధంలో B. క్రీ,శ 5 వ శతాబ్ధంలో C. క్రీ,శ 6 వ శతాబ్ధంలో D. క్రీ,శ 7 వ శతాబ్ధంలో 191. రెండవ జైన పరిషత్ ను గుజరాత్ లోని వల్లభిలో నిర్వహించిన రాజవంశం ఏది? A. జ్ఞాత్రిక వంశం B. శ్రాక్య వంశం C. మైత్రేయ వంశం D. క్షత్రియ వంశం You Have total Answer the questions Prev 1 2 3 4 Next