బౌద్ద మతం | History | MCQ | Part -11 By Laxmi in TOPIC WISE MCQ History - Buddhism Total Questions - 40 101. గౌతమ బుద్ధుడు ప్రవచించిన మార్గం ఏది? A. సత్య మార్గం B. ధ్యాన మార్గం C. మధ్యే మార్గం D. బౌద్ద మార్గం 102. జ్ఞానోదయ యుగంలో కర్న సిద్ధాంతాన్ని విశ్వసించినది ఎవరు? A. సిద్దార్థుడు B. అశోకుడు C. వర్ధ మాన మహావీరుడు D. వసు మిత్రుడు 103. జ్ఞానోదయ యుగం లో మనిషి తన విధికి తానే కర్త అని చెప్పినది ఎవరు? A. వసు మిత్రుడు B. రామ పుత్రుడు C. గౌతమ బుద్దుడు D. కనిష్కుడు 104. (బౌద్ధ) జ్ఞానోదయ యుగం లో భిక్షవులు చేయకూడని తప్పులను ఏమంటారు? A. పర మోక్ష B. పతి మోక్ష C. కర్మ మోక్ష D. ఏదీ కాదు 105. జ్ఞానోదయ యుగంలో సలకా అనగా నేమి? A. రహస్య ఓటింగ్ పద్దతి B. ప్రజా అభిప్రాయ పద్దతి C. ప్రత్యక్ష ఓటింగ్ పద్దతి D. ఏదీ కాదు 106. బౌద్ధ సంఘంలో ఉపాసకులు అని ఎవరికి పేరు? A. గృహస్థులైన బౌద్దులకు B. బౌద్ధ సన్యాసకులకు C. బౌద్ధ శిష్యులకు D. బౌద్ద మతం స్వీకరించిన వారికి 107. జ్ఞానోదయ యుగంలో సంసార జీవితం లేనివారిని ఏమని అంటారు? A. సన్యాసులు B. భిక్షవులు C. గురువులు D. హీనయానులు 108. జ్ఞానోదయ యుగంలో భిక్షువులు ఖచ్చితంగా ధరించాల్సిన దుస్తులు ఏవి? A. పసుపు పచ్చ రంగు దుస్తులు B. ఆకు పచ్చ రంగు దుస్తులు C. ఎరుపు రంగు దుస్తులు D. నలుపు రంగు దుస్తులు 109. జ్ఞానోదయ యుగం లో స్థవిరవాదులను మరో విధంగా ఏమని పిలుస్తారు? A. ధేరవదులు B. హీనమానులు C. మహా వాదులు D. హీన వాదులు 110. బుద్ధుని అభిదమ్ము పీఠిక లోని వాదోపవాదాలతో రూపొందించబడిన గ్రంథం ఏది? A. మహావిభాష శాస్త్రం B. మిళింద పన్హో C. కధా వత్తు D. దీపవంశ 111. ఏ శతాబ్దంలో బౌద్ధమత శాఖతో పాటు వజ్రాయన శాఖ ఏర్పడింది? A. క్రీ.శ 5 వ శతాబ్దం B. క్రీ.శ 6 వ శతాబ్దం C. క్రీ.శ 7 వ శతాబ్దం D. క్రీ.శ 8 వ శతాబ్దం 112. వజ్రాయన బౌద్ధ మత శాఖ ఏ విద్యలతో కూడినది? A. మంత్ర తంత్రలు B. తాంత్రిక విద్యలు C. సాంఖ్యా శాస్త్రాలు D. a & b 113. ప్రస్తుతం వజ్రాయన బౌద్ధం అమలులో ఉన్న దేశం ఏది? A. నేపాల్ B. టిబెట్ C. చైనా D. దక్షిణ భారతదేశం 114. గౌతమ బుద్ధుడిని మత గురువుగా మాత్రమే భావించేవారు ఎవరు? A. మహా సాంఘికులు B. స్తవిర వాదులు C. మహా యానులు D. హీన యనులు 115. మహాయానంలో బుద్ధునితో పాటు ప్రముఖ పాత్ర వహించినది ఎవరు? A. బిక్షువులు B. బోధి సత్వులు C. బ్రమ్మణులు D. పై వన్నీ 116. లలిత కళలకు ప్రతీకగా నిలిచే బుద్ధుని రూపం ఏది? A. బోధిసత్వ పద్మ పాణి B. బోధిసత్వ మంజు శ్రీ C. బోధిసత్వ అమితాభ D. బోధిసత్వ మై త్రేయ 117. చేతిలో గ్రంథంతో జ్ఞానానికి ప్రతిరూపంగా ఉన్న బుద్ధుని రూపం ఏది? A. బోధిసత్వ పద్మపాణి B. బోధిసత్వ మంజు శ్రీ C. బోధిసత్వ అమితాభ D. బోధిసత్వ అవలోకితేశ్వర 118. నాట్య భంగిమ లో ఉండి, అమిత ఆనంద రూపంలో ఉన్న బుద్ధుని రూపం ఏది? A. బోధిసత్వ పద్మపాణి B. బోధిసత్వ మంజు శ్రీ C. బోధిసత్వ అమితాభ D. కుష్టి గర్భ 119. కోపంతో వజ్రాయుధం తో ఉన్న బుద్ధుని రూపం ఏది? A. బోధిసత్వ పద్మపాణి B. బోధిసత్వ మంజు శ్రీ C. బోధిసత్వ అమితాభ D. కుష్టి గర్భ 120. ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధుని రూపం ఏది? A. బోధిసత్వ అవలోకితేశ్వర B. బోధిసత్వ మైత్రేయ C. బోధిసత్వ పద్మపాణి D. బోధిసత్వ మంజు శ్రీ 121. రాబోయే కాలంలో జన్మించే బుద్ధుని రూపం ఏది? A. బోధిసత్వ మైత్రేయ B. బోధిసత్వ మంజు శ్రీ C. బోధిసత్వ పద్మపాణి D. బోధిసత్వ అమితాభ 122. బౌద్ధ ధర్మ త్రిపీటకాలలో ముఖ్యమైనది ఏది? A. సుత్త పీఠిక B. వినయ పీఠిక C. అభిదమ్మ పీఠిక D. ఏదీ కాదు 123. బుద్ధ చరిత్ర, సౌందరవనం అను కావ్యాలను రచించింది ఎవరు? A. అశోకుడు B. అశ్వఘోకుడు C. నాగార్జునుడు D. వసుమిత్రుడు 124. శౌరిపుత్ర ప్రకరణం అను నాటకాన్ని అశ్వఘోశుడు ఏ భాషలో రచించాడు? A. సంస్కృతం B. పాళీ C. కన్నడ D. ఏదీ కాదు 125. జ్ఞానోదయ యుగంలో శూన్య వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? A. ఆచార్య నాగార్జునుడు B. నాగ సేసుడు C. వసు మిత్రుడు D. గౌతమ బుద్దుడు 126. విశుద్ధిమార్గ అను గ్రంథాన్ని రచించింది ఎవరు? A. బుద్ద ఘోష B. నాగ సేసుడు C. వసు మిత్రుడు D. నాగార్జునుడు 127. సుత్త పీఠిక చివరి భాగమైన బుద్ధుని కాలంలో గల జాతక కథల సంఖ్య ఎంత? A. 545 B. 542 C. 547 D. 549 128. బుద్ధుని కాలంలో జాతక కథలలో అధిక భాగం ఏ కథలు ఉండేవి? A. నీతి కథలు B. నిధానక కథలు C. బావారు కథలు D. శ్వేతగజ కథలు 129. బుద్ధుని కాలంలో జాతక కథలన్నింటిలో కథానాయకుడు ఎవరు? A. బోధిస్వతుడు B. భిక్షువు C. పద్మపాణి D. మంజు శ్రీ 130. శ్రంగుల చేత అభివృద్ధి పరచిన బౌద్ధ స్థూపం ఏది? A. బోరో బూదూరు B. బార్హుత్ C. పిప్రవాహ D. సాంచీ 131. ప్రపంచం లోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం ఏది? A. బార్హుత్ B. సాంచీ C. పిప్రవాహ D. బోరోబూదూరు 132. ప్రపంచంలోనే అతిపెద్ద "బోరో బూదూరు" అను బౌద్ధ స్థూపం ఎక్కడ ఉంది? A. ఇండోనేషియా(జావా) B. గాంధార C. మధురై D. టిబెట్ 133. నిలుచుని ఉన్న బుద్ధ విగ్రహాలు మరియు బోధి సత్వ విగ్రహాలు ఏ శిల్పకళ లో ఉన్నాయి? A. అమరావతి B. మధుర C. గాంధార D. ఏదీ కాదు 134. కూర్చుని ఉన్న బుద్ధ విగ్రహాలు ఏ శిల్పకళలో ఉన్నాయి? A. మధుర B. గాంధార C. అమరావతి D. పైవన్నీ 135. బుద్ధుని చుట్టూ పుష్పాలు, లతలతో అలంకరణలు ఎ శిల్పకళలో ఉన్నాయి? A. మధుర B. గాంధార C. అమరావతి D. ఏదీ కాదు 136. శిశు నాగవంశం లో బౌద్ధం వ్యాప్తికి దోహదపడిన వారు ఎవరు? A. కాలాశోకుడు B. సభాకమి C. మహాకాశ్యపు D. అజాత శత్రువు 137. అవతార విధానం వల్ల బుద్ధుడిని ఎన్నవ అవతారంగా బ్రాహ్మణులు పేర్కొన్నారు? A. 10 వ B. 8 వ C. 9 వ D. 12 వ 138. హర్షుని కాలంలో బోధి వృక్షాన్ని నాశనం చేసింది ఎవరు? A. గౌడ శశాంకుడు B. కనిష్కుడు C. కాలాశోకుడు D. ఎవరు కాదు 139. అద్వైత సిద్ధాంతం ద్వారా బౌద్ధం యొక్క ఉనికిని దెబ్బతీసింది ఎవరు? A. గౌడ శశాంకుడు B. కాలాశోకుడు C. ఆది శంకారాచార్య D. కనిష్కుడు 140. బౌద్ధ గ్రంథాలు అయిన దీపవంశ, మహావంశ ,చోళ వంశ ఏ ప్రాంతానికి చెందినవి? A. గాంధార B. మధుర C. శ్రీ లంక D. అమరావతి You Have total Answer the questions Prev 1 2 3 Next