బౌద్ద మతం | History | MCQ | Part -10

in

History - Buddhism

Total Questions - 50

51.
మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు?

52.
నాలుగవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది?

53.
నాలుగవ బౌద్ధ సంగీతి ని జులంధర్ లో నిర్వహించిన వారు ఎవరు?

54.
నాలుగవ బౌద్ధ సంగీతిని జులంధర్/కుందలవనం (కాశ్మీర్ )లో అధ్యక్ష ఉపాధ్యక్షులుగా ఉన్నది ఎవరు?

55.
ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజమ్ గా పరిగణించబడే గ్రంథం ఏది?

56.
మహావిభాష శాస్త్రాన్ని రచించింది ఎవరు?

57.
మహావిభాష శాస్త్రమును వసుమిత్ర, ఏ బౌద్ధ సంగీతిని జరిగినపుడు రచించాడు?

58.
బౌద్ధ మతం రెండవసారి ఏ బౌద్ధ సంగీతిలో చీలిపోయింది?

59.
నాలుగవ బౌద్ధ సంగీతి తర్వాత ఉనికి లోనికి వచ్చిన బౌద్ధ మత శాఖలు ఏవి?

60.
హీనయానులు ఏ భాషలో గ్రంథాలు రచించారు?

61.
మహాయానులు ఏ భాషలో గ్రంథ రచనలు చేశారు

62.
బుద్ధునికి మనిషి రూపాన్ని ఇచ్చి విగ్రహారాధన ప్రారంభించిన వారు ఎవరు?

63.
ఆధునికంగా జరిగిన బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది?

64.
ఆధునికంగా బౌద్ధ సంగీతిని 1871 లో మాండలే ప్రాంతంలో నిర్వహించిన మయన్మార్ రాజు ఎవరు?

65.
ఆధునికంగా 1954లో బౌద్ధ సంగీతిని బర్మా ప్రధాని యూఅన్ ఎక్కడ నిర్వహించాడు?

66.
గౌతమ బుద్ధుని పుట్టుకకు చిహ్నం ఏది?

67.
గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలి పెట్టి పోవుటకు గల కారణం ఏది?

68.
బుద్ధుడి జ్ఞానోదయమునకు గల చిహ్నం ఏది?

69.
బుద్ధుడు చేసిన మొట్టమొదటి బోధనకు చిహ్నం ఏది?

70.
బుద్ధుని నిర్యాణం (మరణం) గల చిహ్నం ఏది?

71.
బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన చిహ్నం ఏది?

72.
బౌద్ధ సన్యాసుల విశ్రాంతి ప్రదేశాలు ఏవి?

73.
బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరం ఏది?

74.
భారతదేశంలో అతి పురాతన బౌద్ధ స్థూపం ఏది?

75.
దక్షిణ భారతదేశంలో అతి పురాతన బౌద్ధ స్థూపం ఏది?

76.
దక్షిణ భారతదేశంలో అతి పురాతన బౌద్ధ స్థూపం భట్టిప్రోలు ఎక్కడ ఉంది?

77.
భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం ఏది?

78.
గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే కథలు ఏవి?

79.
బావరు జాతక ప్రకారం 6వ శతాబ్దంలో పశ్చిమ ఆసియాకు ఎగుమతి చేయబడినవి ఏవి?

80.
బుద్ధుని సమకాలికుడైన అత్యధిక మహిమలు కలిగిన వాడు ఎవరు?

81.
సిద్ధార్థుని సహోదరుడు ఎవరు?

82.
అలారకము వద్ద సిద్ధార్థుడు అభ్యసించినది ఏది?

83.
సిద్ధార్థుడి కి యోగాభ్యాసం ఉపదేశించిన గురువు ఎవరు?

84.
గయాలో సిద్ధార్థుడు ధ్యాన నిమగ్నానికి ముందు స్నానం ఆచరించిన నది ఏది?

85.
జ్ఞానోదయం పొందిన సిద్ధార్థుడు ఎలా పిలువబడ్డాడు?

86.
బుద్ధుడు అనగా ఎవరు?

87.
తథాగతుడు అనగా ఎవరు?

88.
మొదటి బౌద్ధ సన్యాసి ఎవరు?

89.
బుద్ధుని బోధనలకు ఆకర్షితురాలై సన్యాసినిగా మారిన ప్రముఖ నాట్యగత్తె ఎవరు?

90.
ప్రపంచంలోనే మొదటి మత సంస్థ అయిన బౌద్ధ సంఘాన్ని స్థాపించింది ఎవరు?

91.
కుశి నగరంలో బుద్ధుడికి ఆతిథ్యం ఇచ్చింది ఎవరు?

92.
బుద్ధుడి సిద్ధాంతం ఆర్య సత్యాలలో మొదటిది ఏది?

93.
బుద్ధుడి సిద్ధాంతం ఆర్య సత్యాలలో రెండవది ఏది?

94.
బుద్ధుడి సిద్ధాంతం ఆర్య సత్యాలలో మూడవది ఏది?

95.
బుద్ధుడి సిద్ధాంతం ఆర్య సత్యాలలో చివరది ఏది?

96.
బుద్ధుని జీవిత చరిత్ర ను తెలిపే జాతక కథలలో ఉన్న పద్యాలు ఎన్ని?

97.
బుద్ధుని జీవిత చరిత్ర ను తెలిపే జాతక కథలలో ప్రముఖ కథలు ఏవి?

98.
బుధ చరిత్రను రచించినది ఎవరు?

99.
సమ్యక్ క్రియ, బుద్ద సిద్దాంతం ప్రకారం,సమ్యక్ వాక్యు,క్రియ,జీవనము,శ్రమ,ఆలోచన,నిశ్చయము,దృష్టి ఏ మార్గంలోని అంశాలు?

100.
అనంతము అమృతమయము అయిన మానసిక ప్రశాంత స్థితిని బౌద్ధ భాషలో ఏమంటారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US