బౌద్ద మతం | History | MCQ | Part -9

in

History - Buddhism

Total Questions - 50

1.
బుద్ధుడు బయలుదేరిన గుర్రపు బండి నడుపు స్వారీ దారుని పేరు ఏమిటి?

2.
సిద్ధార్థుడు మొదట ఏ గురువులతో కలిసి ధ్యానం చేశాడు?

3.
బీహార్ లోని ఉరువేల గ్రామం లో బుద్ధుడికి సహాయపడిన మహిళ ఎవరు?

4.
ఉరువేల లో రావి చెట్టు క్రింద ఎన్ని రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత సిద్ధార్థునికి జ్ఞానోదయం అయినది?

5.
ఉరువేల గ్రామంలో బుద్ధుడు ఏ చెట్టు క్రింద 49 రోజుల పాటు ధ్యానం చేశాడు?

6.
బుద్ధుడికి ఏ రోజున జ్ఞానోదయం అయింది?

7.
బుద్ధుడికి జ్ఞానోదయం కావటాన్ని ఏమని అంటారు?

8.
బుద్ధుడి జ్ఞానోదయ సమయంలో ఆటంకం కలిగించిన దెయ్యం ఏది?

9.
సిద్ధార్థునికి జ్ఞానోదయం తరువాత ఉరువేల గ్రామం ఏ విధంగా పిలవబడింది?

10.
సిద్ధార్థునికి జ్ఞానోదయం అయిన తర్వాత రావి చెట్టు ఏ విధంగా పిలవబడింది?

11.
జ్ఞానోదయం తరువాత సిద్ధార్థుడు ఏ విధంగా మారెను?

12.
జ్ఞానోదయం తరువాత బుద్ధుడు మొదటిసారిగా ఎంత మంది బ్రాహ్మణులకు సత్యాన్ని బోధించాడు?

13.
జ్ఞానోదయం తరువాత బుద్ధుడు మొదటిసారిగా ఐదుగురు బ్రాహ్మణులకు ధర్మపరివర్తన(సత్యాన్ని బోధించడం) ఎక్కడ చేశాడు?

14.
సిద్ధార్థుడి యొక్క మొదటి మహిళా శిష్యురాలు ఎవరు?

15.
బుద్ధుడి ముఖ్యమైన శిష్యులు ఎవరు?

16.
బుద్ధుడి చే బౌద్ధ మతంలోకి మార్చబడిన బందిపోటు దొంగ ఎవరు?

17.
బుద్ధుడి కోసం అనేక మఠాలు నిర్మించిన, బుద్ధుడు యొక్క అత్యంత ధనిక శిష్యుడు ఎవరు?

18.
పురోహితుల ఆధిపత్యాన్ని, వేదాలను 6వ శతాబ్దంలో ఖండించింది ఎవరు?

19.
6వ శతాబ్దంలో ఏ వర్ణం వారైన మోక్షం పొందవచ్చని పేర్కొన్నది ఎవరు?

20.
మొదటిసారిగా పునర్జన్మ పై విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరు?

21.
గౌతమ బుద్ధుడు బౌద్ధమతం స్వీకరించడానికి అనర్హులు అని ఎవరిని గురించి పేర్కొన్నాడు?

22.
ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులు, బానిసలు, ఋణగ్రస్తులు, కుష్టు, మూర్ఛ వ్యాధిగ్రస్తులు బౌద్ధ మతం స్వీకరించడానికి అనర్హులు అని పేర్కొన్నది ఎవరు?

23.
ఏ భాషను బోధనా భాషగా బుద్ధుడు స్వీకరించాడు?

24.
బౌద్ధ సన్యాసుల సంఘంలో స్త్రీలకు ప్రవేశార్హత ను కల్పించింది ఎవరు?

25.
బౌద్ధమతాన్ని స్వీకరించిన వారు ఎవరు?

26.
గౌతమ బుద్ధుడి సిద్ధాంతం ఏది?

27.
గౌతమ బుద్ధుడి ఆర్య సత్యాలు ఎన్ని?

28.
బుద్ధుడి సిద్ధాంతం ప్రకారం కోరికలను జయించాలంటే ఏ మార్గాన్ని పాటించాలి?

29.
సాంక్య మరియు ఏ తెగల మధ్య యుద్ధాన్ని బుద్ధుడు నివారించాడు?

30.
కారణం, ఫలితం లేకుండా ఏ పని జరగదు అని తెలిపే బౌద్ధ సిద్ధాంతం ఏది?

31.
గౌతమ బుద్ధుడు ఎన్నవ ఏట మరణం (మహాపరినార్యాణం) చెందాడు?

32.
గౌతమ బుద్ధుడు తన శిష్యుడైన ఎవరు ఇచ్చిన పంది మాంసం తినడం తో విరేచనాలకు గురై మరణించాడు?

33.
బుద్ధుడి మరణం తరువాత అతని బోధనల ను ఎన్ని బుట్టలలో సేకరించాడు?

34.
బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు ఏవి?

35.
బుద్ధ బోధనల క్రమశిక్షణ నియమావళి పేర్కొనే గ్రంథం ఏది?

36.
బౌద్ధ మత పవిత్ర గ్రంథాలలో వినయ పీఠిక రచించింది ఎవరు?

37.
బుద్ధుని తత్త్వంపై రచించిన గ్రంథం ఏది?

38.
బౌద్ధ మత పవిత్ర గ్రంథం అయిన త్రీపీటకాలలో సుత్తపీఠిక మరల ఎన్ని భాగాలు గా విభజించబడింది?

39.
బౌద్ధ మత గ్రంథం సుత్తపీఠికలోని అంగుత్తర నికయ భాగంలో మొదటిసారిగా ఎన్ని మహాజనపదాల గూర్చి పేర్కొన్నారు?

40.
బుద్ధుని తత్త్వం పై రచించిన అభిదమ్ము పీఠికలోని కథావత్తు ను రచించినది ఎవరు?

41.
మొదటి బౌద్ధ సంగీతం ఎప్పుడు జరిగింది?

42.
మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో క్రీ. పూ. 483 లో నిర్వహించిన రాజు ఎవరు?

43.
మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది ఎవరు?

44.
సుత్త పీఠిక, వినయ పీఠికలను ఏ బౌద్ధ సంగీతిలో ఆనంద, ఉపాలిలు రచించారు?

45.
రెండవ బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది?

46.
రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు?

47.
ఏ బౌద్ధ సంగీతి లో బౌద్ధ మతం మొట్టమొదటిసారిగా రెండుగా చీలిపోయినది?

48.
రెండవ బౌద్ధ సంగీతిని తర్వాత బౌద్ధంలో వచ్చిన శాఖలు ఏవి?

49.
మూడవ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో నిర్వహించినది ఎవరు?

50.
మూడవ బౌద్ధ సంగీతిని ఎప్పుడు జరిగింది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US