ఆర్యులు | History | MCQ | Part -8

in

History - Aryans

Total Questions - 30

151.
ఆర్యుల కాలంలో ఆత్మ , పునర్జీవమును మొట్టమొదటి సారిగా ఏ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది?

152.
ఆర్యుల కాలంలో గాయత్రి మంత్రము గల ౩వ మండలమును సంకలనం చేసింది ఎవరు?

153.
ఆర్యుల కాలంలో గల సామవేదంలో గల శ్లోకాల సంఖ్య ఏది?

154.
ఆర్యుల కాలం లో తాండ్య మహా బ్రాహ్మణంలో వర్ణింపబడిన క్రతువు ఏది?

155.
ఆర్యుల కాలంలో ఆర్యేతరులను, ఆర్యులతో చేర్చుకొనుటకు నిర్దేశించబడిన క్రతువు ఏది?

156.
ఆర్యుల కాలంలో కృష్ణ యజుర్వేదంలో,శుక్ల యజుర్వేదంలో ప్రాచీనమైనది ఏది?

157.
ఆర్యుల కాలంలో భారతీయ గణిత శాస్త్రము,రేఖాగణితం,ఆయుర్వేదమునకు మూలము ఏది?

158.
ఆర్యుల కాలంలో యజ్ఞవాటికల నిర్మాణాలకు సంభందించిన రేఖాగణితాత్మక కొలతలను తెలియజేయునది ఏది?

159.
ఆర్యులకాలంలో వేదంగాలన్నింటి లో ముఖ్యమైనవిగా భావించబడినవి ఏవి?

160.
రుగ్వేదంలో కాక ఆర్యపదం ను ప్రస్తావించిన గ్రంధం ఏది?

161.
ఆర్యుల కాలంలో ఆర్య అనే పదమునకు అర్ధం ఏమిటి?

162.
రుగ్వేదం లో వర్ణించిన కుభ నదికి ప్రస్తుత పేరు ఏమిటి?

163.
రుగ్వేదంలో పేర్కొన్న వితాస్తా నదికి ప్రస్తుత పేరేమిటి?

164.
రుగ్వేదం లో గల ఆశికిణి నదికి ప్రస్తుత పేరు ఏమిటి?

165.
రుగ్వేదంలో పేర్కొన్న పరుషిని నదికి ప్రస్తుత పేరేమిటి?

166.
రుగ్వేదంలో విపాస్ నదికి ప్రస్తుత పేరు ఏమిటి?

167.
రుగ్వేదం లోని సతుద్రి నదికి ప్రస్తుత పేరు ఏమిటి?

168.
ఆర్యుల కాలం నాటి వన దేవతకు మరొక పేరు ఏమిటి?

169.
ఆర్యుల కాలం నాటి స్థావరాలకు దేవుడు ఎవరు?

170.
ఆర్యుల కాలంలో దేవదూత ఎవరు?

171.
ఆర్యుల కాలంలో సృష్టికర్త ఎవరు?

172.
ఆర్యుల కాలంలో తుఫాన్ దేవత ఎవరు?

173.
ఆర్యుల కాలంలో వృక్షాలకు దేవుడు ఎవరు?

174.
ఆర్యుల కాలంలో మృత్యులోకాధిపతి ఎవరు?

175.
ఆర్యుల కాలంలో స్వర్గలోకానికి తండ్రి ఎవరు?

176.
ఆర్యుల కాలంలోని సూర్యదేవుడి తల్లి ఎవరు ?

177.
ఆర్యుల కాలంలో అరుణోదయానికి దేవత ఎవరు?

178.
ఆర్యుల కాలంలో దేవతలకు మాతృమూర్తి ఎవరు?

179.
ఆర్యుల కాలంలో భూదేవత ఎవరు?

180.
ఆర్యుల కాలంలో అడవుల దేవత ఎవరు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US