ఆర్యులు | History | MCQ | Part -5 By Laxmi in TOPIC WISE MCQ History - Aryans Total Questions - 50 1. ఆర్యుల జన్మస్థానాన్ని గురించి చర్చ ప్రారంభించింది ఎవరు? A. విలియం జోన్స్ B. ఎడ్మండ్ లీచ్ C. రోడ్స్ D. గైల్ 2. ఆర్యులు మద్య ఆసియా నుండి వచ్చారని పేర్కొన్నది ఎవరు ? A. రోడ్స్ B. విలియం జోన్స్ C. మాక్స్ ముల్లర్ D. ఏ.సి.దాస్ 3. ఆర్యులు ఆస్ట్రియ,హంగేరి ప్రాంతానికి చెందిన వారని ప్రతిపాదించింది ఎవరు? A. టిబెట్ B. డా.గైల్ C. రోడ్స్ D. ఎడ్మండ్ లీచ్ 4. ఆర్యులు ఆర్కిటెక్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నది ఎవరు? A. దయానంద సరస్వతి B. పి.సి . లంక C. మయూర్ D. బాల గంగాధర్ తిలక్ 5. దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందిన వారని తెలిపారు? A. ఆస్ట్రియ B. కాశ్మీర్ C. టిబెట్ D. బాక్ట్రియా 6. ఎడ్మండ్ లీచ్ మరియు ఎ.సి దాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందిన వారు? A. యూరప్ B. కాశ్మీర్ C. జర్మని D. సప్త సిందు 7. ఎల్.డి. కలాం, ఆర్యులు ఏ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు? A. కాశ్మీర్ B. ఆర్కిటెక్ ప్రాంతం C. హంగేరి D. యూరప్ 8. ఆర్యులు బాక్ట్రియా ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నది ఎవరు? A. గైల్ B. తిలక్ C. రోడ్స్ D. మయార్ 9. ఆర్యులు యూరప్ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నది ఎవరు? A. పెంకా హెర్ట్ B. తిలక్ C. మయార్ D. విలియం జోన్స్ 10. ఆర్యుల మొట్టమొదటి దండయాత్రికుడు ఎవరు? A. అగస్త్యుడు B. వైదేహుడు C. దివదాసుడు D. త్రిస ద్యాసుడు 11. ఆర్యుల కాలం లో దివా దాసుడు, సాంబార అనే నాయకుడిని ఓడించి ఏ ప్రాంతం లో స్తిరపడ్డాడు? A. టిబెట్ B. ఆర్కిటిక్ ప్రాంతం C. కాశ్మీర్ D. సప్త సిందు ప్రాంతం 12. ఆర్యుల కాలం లో దివదాసుడు తర్వాత ఆర్యుల ప్రాంతానికి వచ్చిన ముక్యమైన దండయాత్రికుడు ఎవరు? A. అగస్త్యుడు B. వైదేహుడు C. త్రిస దాస్యు D. భానుడు 13. ఆర్యుల దండ యాత్రికులలో "దాస్యు హత్య"అని ఎవరికి పేరు ఉంది? A. త్రిస దాస్యు B. వైదేహుడు C. పంచమ దాస్యు D. భానుడు 14. తొలివేద కాలంలో గోవులు , గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు? A. గాచిస్తి B. గనిస్తి C. గావిస్తి D. గాశిస్ట 15. తొలి వేద కాలం లో అతి పెద్ద ఏడవ యుద్దం ఏమిటి? A. కురుక్షేత్ర యుద్ధం B. చనూస యుద్ధం C. దౌరా యుద్ధం D. దాశరాజ గణ యుద్ధం 16. ఆర్యుల తొలి వేద కాలం ఏది? A. క్రి.పూ 2500-2000 B. క్రి.పూ 2000-1400 C. క్రి.పూ 1500-1000 D. క్రి.పూ 900-500 17. ఆర్యుల కాలంలో దశరాజ గణ యుద్ధం క్రి.పూ 1000లో ఏ నది ఒడ్డున జరిగింది? A. గోమతి నది B. క్రుమి నది C. సింధు నది D. పరుషిని నది 18. భరత వంశానికి చెందిన సుధాముడు , పురు వంశానికి చెందిన పురుకుచ్చ మద్య జరిగిన యుద్ధం ఏది? A. దశరాజ గణ యుద్ధం B. చనూస యుద్ధం C. కురుక్షేత్ర యుద్ధం D. దౌరా యుద్ధం 19. ఆర్యుల కాలంలో సుదాముడి ప్రధాని ఎవరు? A. విశ్వామిత్ర B. విశిష్ట C. రోడ్స్ D. త్రిశ దాస్యు 20. ఆర్యుల కాలంలో పురుకుచ్చ ప్రధాని ఎవరు? A. విశిష్ట B. రోడ్స్ C. విశ్వామిత్ర D. త్రిస్ దాస్యు 21. భరత , పురు వంశం మద్య వివాహ సంబంధాలు ఏర్పడటం వల్ల ,ఫలింతంగా ఏర్పడిన నూతన తెగ ఏది? A. రాజన్ B. కురు C. పాండవ D. విశ్వ 22. పాండవులు,కౌరవుల మద్య జరిగిన యుద్ధం ఏది? A. దౌరా యుద్ధం B. దసరాజ గణ యుద్ధం C. కురుక్షేత్ర యుద్ధం D. చనుస యుద్ధం 23. తోలివేద కాలం లో భూ అధిపతి ని ఏమనే వారు ? A. కులపతి B. ప్రజాపతి C. రాష్ట్రపతి D. రాజాపతి 24. తోలి వేద కాలంలో కుటుంబ పెద్దని ఏమనే వారు? A. రాజాపతి B. గృహపతి C. కులపతి D. ప్రజాపతి 25. తోలివేద కాలంలో కుటుంబాలకు పెద్ద ఎవరు? A. కులపతి B. రాష్ట్రపతి C. ప్రజాపతి D. జేస్టా 26. ఆర్యుల కాలంలో యజ్ఞాలు,యాగాదులు,కర్మకాండలు,అంటరానితనం ఏ వేద కాలంలో ప్రవేశ పెట్టబడ్డాయి? A. తొలి వేదకాలం B. మలి వేదకాలం C. మద్యస్థ వేదకాలం D. పైవేవి కావు 27. ఆర్యుల కాలంలో స్త్రీలు తమ స్వేచ్ఛను ఏ వేదకాలం లో కోల్పోయారు? A. తోలివేద కాలం B. మద్యస్త వేదకాలం C. మలి వేదకాలం D. పైవేవి కావు 28. ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా, వారి గురించి ఏ మండలంలో ప్రవేశ పెట్టారు? A. 5వ మండలం B. 7వ మండలం C. 10వ మండలం D. 12వ మండలం 29. బ్రహ్మనోటి నుండి జన్మించిన వారు ఎవరు? A. బ్రామ్హనుడు B. క్షత్రియుడు C. వైశ్యుడు D. శూద్రుడు 30. బ్రహ్మ భుజాల నుండి జన్మించిన వారు ఎవరు? A. బ్రాహ్మణుడు B. క్షత్రియుడు C. వైశ్యుడు D. శూద్రుడు 31. బ్రహ్మ తొడల నుండి జన్మించిన వారు ఎవరు? A. బ్రాహ్మణుడు B. క్షత్రియుడు C. వైశ్యుడు D. సూద్రుడు 32. బ్రహ్మ పాదాల నుండి జన్మించిన వారు ఎవరు ? A. బ్రాహ్మణుడు B. క్షత్రియుడు C. వైశ్యుడు D. శూద్రుడు 33. మలి వేద కాలంలో ఏ వ్యవస్థ పటిష్టమైనది? A. నిమ్నవర్ణ వ్యవస్థ B. అగ్రవర్ణ వ్యవస్థ C. కుల వ్యవస్థ D. ఆర్ధిక వ్యవస్థ 34. ఆర్యుల కాలంలో అతిధికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోగ్నాను ఏ కాలం లో పాటించేవారు ? A. తోలి వేదకాలం B. మలి వేదకాలం C. మద్యస్థ వేదకాలం D. పైవేవి కావు 35. అగ్ర వర్ణానికి చెందిన పురుషులు నిమ్న వర్ణాలకు చెందిన మహిళలకు జరిగే వివాహాలు ఏమిటి? A. ప్రతిలోమ వివాహం B. అనులోమ వివాహం C. గాంధర్వ వివాహం D. బ్రహ్మ వివాహం 36. అగ్రవర్ణానికి చెందిన మహిళ, నిమ్న వర్ణాలకు చెందిన పురుషునికి మద్య జరిగే వివాహం ఏది? A. ప్రతిలోమా వివహం B. అసులోమ వివహం C. గాంధర్వ వివహం D. బ్రాహ్మణ వివహం 37. ఆర్యుల కాలంలో బ్రాహ్మణ పురుషుడు,శూద్ర మహిళకు జన్మించిన వారిని ఏమంటారు? A. చండాల B. నిషాద C. అంత్య వాసాయన D. నిషిద 38. ఆర్యుల కాలంలో బ్రాహ్మణ మహిళ , శూద్ర పురుషునికి జన్మించిన వారిని ఏమంటారు? A. నిషాద B. అంత్య వాసాయన్ C. చండాల D. నిషిద 39. ఆర్యుల కాలంలో నింషాద మరియు చండాలకు జన్మించిన వారిని ఏమంటారు? A. అధ్య వాసాయన్ B. మాడ్య వాసాయన్ C. అంత్య వాసాయన్ D. చండ్య వాసాయన్ 40. తొలి వేదకాలం లో ఆర్యుల ముఖ్య వృత్తి ఏది? A. వర్తకం B. వాణిజ్యం C. పశు పోషణ D. వ్యవసాయం 41. ఆర్యుల గోవులను దొంగలించే ఆర్యేతర వర్తకులు ఎవరు? A. షానిలు B. ఘణిలు C. తాణిలు D. పాణిలు 42. మలి వేదకాలం లో ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? A. పశు పోషణ B. వ్యవసాయం C. రాజకీయం D. వాణిజ్యం 43. మలి వేదకాలం లో ఆర్యుల ద్వితీయ వృత్తి ఏంటి? A. వర్తకం B. వాణిజ్యం C. రాజకీయం D. పశుపోషణ 44. ఆర్యుల కాలం లో ఇనుము ఎప్పుడు కనుగోనబడింది? A. తొలి వేదకాలం B. మలి వేదకాలం C. మద్య వేదకాలం D. పైవేవి కావు 45. ఆర్యుల కాలం లో నిష్కా,శతమాన,కర్శపాన అనే వెండి నాణేములు ఏ వేదకాలం లో ప్రవేశ పెట్టబడ్డాయి? A. తొలి వేదకాలం B. మలి వేదకాలం C. మధ్య వేదకాలం D. పైవేవి కావు 46. తొలి వేదకాలం లో ఆర్య సామ్రాజ్యాన్ని పాలించేవాడిని ఏమని పిలుస్తారు? A. వాజన్ B. సాజన్ C. రాజన్ D. దిజన్ 47. తొలి వేదకాలం లో ముఖ్యమైన కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి ఆక్రమణల గురించి సలహా ఇచ్చేది ఎవరు? A. సమితి B. గణ C. సభ D. విధాత 48. తొలి వేదకాలం లో రాజన్ కు సలహా ఇచ్చుటకు ఎన్ని మండలాలు కలవు? A. 2 B. 4 C. 6 D. 8 49. తొలి వేదకాలంలో కుటుంబాల పెద్దలు సభ్యులుగా ఉండి పరిపాలనకు సంబంధిచి సలహా ఇచ్చేది ఎవరు? A. సభ B. సమితి C. కమిటి D. విధాత 50. తొలి వేదకాలం లో యుద్ధ మండలి ఏది? A. దాణ B. హీణ C. గణ D. వోణ You Have total Answer the questions Prev 1 2 3 3 Next