Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

సింధూ నాగరికత | History | MCQ | Part -4

in

History - Indus vally civilization

Total Questions - 50

101.
నిర్మాణమునకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రధమ నాగరికత ఏది?

102.
వేయి యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా కూడా వర్ణించబడిన నగరం ఏది?

103.
సింధు నాగరికత నగరములన్నింటిలొనూ వైశ్యాల్యం జనాభా దృష్ట్యా అత్యంత పెద్ద నగరం ఏది ?

104.
మొహంజదారోలో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం ఏమిటి?

105.
గాయాలకు లోనై చనిపోయినట్లు ఉన్న అస్థిపంజరాల సమూహం లభ్యమైన సింధు నగరం ఏది?

106.
కాలీబంగన్ సంస్కృతికి సోధి సంస్కృతి అని నామకరణం చేసింది ఎవరు?

107.
సిస్త్ బరియాల్ కు సంబంధించిన ఆనవాళ్ళు లభించిన నగరం ఏది?

108.
సింధు నాగరిక కాలంలో సిస్త్ అనగానేమి?

109.
సింధు నాగరికత నగరాలన్నింటిలో తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది?

110.
సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం?

111.
నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది ?

112.
ప్రస్తుత భారతదేశంలో సింధు నాగరికతకు చెందిన అతి పెద్ద పట్టణం ఏది?

113.
సింధు సమాజం ప్రధానంగా ఎలాంటి సమాజం?

114.
సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అస్సలు కనిపించని నిర్మాణాలు ఏవి?

115.
సింధు గృహములలో ప్రధాన వినోదం ఏది?

116.
పాచికలు భయటపడిన సింధు నగరం ఏది?

117.
సింధు ఆట బొమ్మలలో అధికంగా లభించినవి?

118.
సింధు ప్రాంతాన్ని సింధెన్ అని పిలిచినది ఎవరు?

119.
సింధెన్ అనగా అర్ధం ఏమిటి ?

120.
సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి?

121.
హరప్పా ప్రజల లోహా సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం ?

122.
సింధు ప్రజల కుటీర పరిశ్రమలలోకెల్లా విస్తృతమైనది ఏది?

123.
సుమేరియా శాసనములందు "మేలుహ్" అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏది?

124.
రాజస్ధాన్ లోని ఖేత్రి గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది?

125.
ఆఫ్ఘనిస్తాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం ఏది?

126.
ఈజిప్టు నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది?

127.
సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం ?

128.
హరప్పా ప్రజల తూనికలు,కొలతల కు గల నిష్పత్తి ఎంత?

129.
సింధు ప్రజల చేత పూజలందుకున్న ఏకైక పురుష దేవుడు ఎవరు?

130.
మొహంజదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు?

131.
పశుపతి మహాదేవుని ముద్రికలో గల మహాదేవుని ముఖముల సంఖ్య ఎంత?

132.
సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?

133.
సింధు నాగరికత లో అధికంగా పాటించిన ఖనన ఆచారం?

134.
స్త్రీ,పురుష శరీరాలు జతగా ఖననం చేయబడినట్లు ఆధారాలు భయటపడిన సింధు నగరం ఏది?

135.
హరప్పా ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక?

136.
సింధు వాసులు వాడిన కుండలకు గల పేరు ఏమిటి?

137.
సింధు ప్రజల సుందరమైన ఆట బొమ్మలను ఏ మట్టితో చేసేవారు?

138.
పూజారిగా భావించబడిన గడ్డం గల పురుషుని విగ్రహం లభించిన నగరం?

139.
సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య ఎంత?

140.
సింధు లిపిని అనువదించడం లో విశేష కృషి జరిపిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరు?

141.
సంస్కృతికి మూలమైన మొదటి రూపం సింధులిపి అని పేర్కొన్నది ఎవరు?

142.
ద్రావిడ భాషలకు మూలమైన లిపి సింధులిపి అని పేర్కొన్నది ఎవరు?

143.
సింధు నగరంలో లభించిన అస్థిపంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఎవరు?

144.
ఆర్యులు భారతదేశంపై దండయాత్ర చేసింది ఎప్పుడు?

145.
రుగ్వేదంలో వర్ణనల ప్రకారం ఇంద్రుడిచే పిడుగుపాటుతో ద్వంశం చేయబడిన సింధు నగరాలు?

146.
ఏడు సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏది?

147.
మూడుసార్లు వరదలకు గురైన సింధు నగరం?

148.
సింధు నాగరికత అంతానికి ప్రధాన కారణం పర్యావరణం లోని మార్పులే అని ప్రతిపాదించిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?

149.
భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం?

150.
పాతరాతి యుగపు చిత్రకళ కనిపించు ప్రదేశం?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US