సింధూ నాగరికత | History | MCQ | Part -3 By Laxmi in TOPIC WISE MCQ History Total Questions - 50 51. జుంగార్ సంస్కృతి ఎక్కడ వెలసింది? A. అమ్రి B. చన్హుదారో C. హరప్పా D. లోథాల్ 52. అమ్రి వద్ద తవ్వకాలు జరిపినది? A. నార్మన్ బ్రౌన్ B. ఎన్.జి.ముజుందార్ C. ఎన్.ఆర్.రావు D. దయారామ్ సహాని 53. సింధూ నాగరికత కంటే ముందు వెలసిన పట్టణం? A. చన్హుదారో B. అమ్రి C. లోథాల్ D. కలిబంగన్ 54. చన్హుదారో ఏ నది ఒడ్డున ఉంది? A. గంగా B. కృష్ణా C. సింధు D. భోగోవా 55. చన్హుదారో వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు? A. నార్మన్ బ్రౌన్ B. ఎన్.ఆర్.రావు C. ఎ.ఘోష్ D. ఎమ్.జి.మజుందార్ 56. కోట, రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది? A. అమ్రి B. చన్హుదారో C. లోథాల్ D. కాలిబంగన్ 57. చన్హుదారో తవ్వకాలలో ఏమి దొరికాయి? A. అలంకరణ పెట్టె B. సిరా బుడ్డి C. పూసలు D. పైవన్ని 58. లోథాల్ ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. పంజాబ్ C. పాకిస్తాన్ D. రాజస్థాన్ 59. లోథాల్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు? A. ఎన్.ఆర్.రావు B. నార్మన్ బ్రౌన్ C. ఎన్.జి.ముజుందార్ D. దయారామ్ సహాని 60. కాలీబంగన్ ఏ నది ఒడ్డున ఉంది? A. ఘగ్గర్ B. సింధు C. భోగోవా D. గంగా 61. కాలీబంగన్ వద్ద తవ్వకాలు జరిపింది ఎవరు? A. నార్మన్ బ్రౌన్ B. ఎ.ఘోష్ C. బి.బి లాల్ D. ఎన్.ఆర్.రావు 62. కాలీబంగన్ అంటే ఏమిటి? A. ఎర్రని గాజులు B. తెల్లని గాజులు C. నల్లని గాజులు D. పచ్చని గాజులు 63. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి? A. కాలిబంగన్ B. లోథాల్ C. చన్హుదారో D. అమ్రి 64. బన్వాలి ఏ నది ఒడ్డున ఉంది? A. గంగా B. సరస్వతి C. భోగోవా D. సింధు 65. బన్వాలి ఎక్కడ ఉంది A. రాజస్థాన్ B. హర్యాన C. పంజాబ్ D. గుజరాత్ 66. బన్వాలి వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? A. ఎ.ఘోష్ B. నార్మన్ బ్రౌన్ C. ఆర్.ఎన్.బిస్త్ D. ఎన్,ఆర్,రావు 67. కుమ్మరి చక్రము, అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి? A. బన్వాలి B. కాలీబంగన్ C. లోథాల్ D. అమ్రి 68. రొపార్ ఏ నది ఒడ్డున ఉంది? A. సింధు B. ఘగ్గర్ C. భోగోవా D. సట్లెజ్ 69. రొపార్ వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? A. క్యురే B. జగపతి జోషి C. వై.డి.శర్మ D. ఎ.ఘోష్ 70. రొపార్ ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. పంజాబ్ C. హర్యానా D. రాజస్థాన్ 71. యజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను పూడ్చే ప్రాంతం ఏది? A. రొపార్ B. సుర్కటోడా C. కోట్ డిజి D. ధోలావీర 72. ధోలావీర ఎక్కడ ఉంది? A. మహారాష్ట్ర B. బీహార్ C. హర్యానా D. గుజరాత్ 73. ధోలావీర వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? A. వై.డి.శర్మ B. ఎం.ఎస్.వాట్స్ C. ఆర్.ఎస్.బిస్త్ D. జగపతి జోషి 74. పట్టణాన్ని 3 భాగాలుగా వర్గీకరించిన సింధు నాగరికత పట్టణం ఏది? A. ధోలావీర B. సుర్కటోడా C. రంగపూర్ D. రోపార్ 75. ధోలావీరలో ఏమి లభ్యమయ్యాయి? A. ధ్వజ స్తంభం B. ఏకశిల స్తంభాలు C. టెర్రాకోట గుర్రం D. ఒంటె అవశేషాలు 76. సుర్కటోడా ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. రాజస్థాన్ C. పాకిస్తాన్ D. పంజాబ్ 77. సుర్కటోడా వద్ద త్రవ్వకాలు జరిపినది ఎవరు? A. ప్రొఫెస్సర్ రఫీక్ B. ఎ.ఘోష్ C. జగపతిజోషి D. ఆర్.ఎస్.బిస్త్ 78. సుర్కటోడా లో ఏమి లభించాయి? A. ఒంటె అవశేషాలు B. గుర్రపు అవశేషాలు C. ఏకశిల స్తంభాలు D. కుమ్మరి చక్రము 79. కుండలలో మృతదేహాలను పూడ్చుట అనేది ఏ ప్రాంతం లో ఉండేది? A. సుర్కటోడా B. పంజాబ్ C. బన్వాలి D. ధోలావీర 80. కోట్ డిజి వద్ద త్రవ్వకాలు జరిపింది ఎవరు? A. ఆర్.ఎస్.బిస్త్ B. ఎ.ఘోష్ C. క్యూరే D. ఎన్.ఆర్.రావు 81. కోట్ డిజిలో ఏమి లభ్యమయ్యాయి ? A. కుమ్మరి చక్రము B. రాతి బాణాలు C. టెర్రకోట గుర్రం D. ఒంటే అవశేషాలు 82. కోట్ డిజి ఎక్కడ ఉంది? A. పంజాబ్ B. పాకిస్థాన్ C. గుజరాత్ D. హర్యానా 83. అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? A. ధోలావీర B. కోట్ డిజి C. సుర్కటోడా D. రొపార్ 84. రంగపూర్ ఏ నది ఒడ్డున ఉంది? A. భదర్ B. సింధు C. ఘగ్గర్ D. భోగోవా 85. రంగపూర్ వద్ద త్రవ్వకాలు జరిపినది ఎవరు? A. ఎం.ఎస్.వాట్స్ B. వై.డి.శర్మ C. జగపతిజోషి D. ఆర్.ఎస్.బిస్త్ 86. రంగపూర్ లో ఏమి లభ్యమయ్యాయి? A. అలంకరణ పెట్టె B. వరి అవశేషాలు C. కుమ్మరి చక్రము D. గుర్రపు అవశేషాలు 87. సింధు నాగరికత ఉత్తరాగ్ర ప్రాంతము ఏది? A. దైమాబాద్ B. గుమ్లా (లేదా) మండా C. ఆలంఘిర్ పూర్ D. సుట్కాజెండర్ 88. సింధు నాగరికత దక్షిణాగ్ర ప్రాంతము ఏది? A. ఆలంఘిర్ పూర్ B. సుట్కాజెండర్ C. దైమాబాద్ D. గుమ్లా (లేదా) మండా 89. సింధు నాగరికత తూర్పు ఆగ్ర ప్రాంతము ఏది? A. సుట్కాజెండర్ B. అలంఘిర్ పూర్ C. గుమ్లా (లేదా) మండా D. దైమాబాద్ 90. సింధు నాగరికత పశ్చిమాగ్ర ప్రాంతము ఏది? A. దైమాబాద్ B. గుమ్లా(లేదా)మండా C. అలంఘిర్ పూర్ D. సుట్కాజెండర్ 91. సింధు నాగరికత దక్షిణాగ్ర ప్రాంతం లో ఏమి లభ్యమయ్యాయి? A. గేదె B. ఏనుగు C. రధ రాగి విగ్రహాలు D. పైవన్ని 92. సుట్కాజెండర్ ఏ నది తీరాన ఉంది? A. దషక్ నది B. సట్లేజ్ C. ఘగ్గర్ D. భోగోవ 93. సుమేరియన్ సిద్ధాంతం రచయిత ఎవరు? A. ఎం.ఎస్.వాట్స్ B. ఆర్.ఎస్.బిస్త్ C. మార్టిమర్ వీలర్ D. ఎ.ఘోష్ 94. సింధు నాగరికత స్వదేశి సిద్ధాంతం రచయిత ఎవరు? A. ఎస్.ఆర్.రావు B. నార్మన్ బ్రౌన్ C. ఎ.ఘోష్ D. మార్టిమర్ వీలర్ 95. సింధు నాగరికత బెలూచిస్ధాన్ సిద్ధాంతం రచయిత ఎవరు? A. మార్టిమర్ వీలర్ B. ఎం.ఎస్.వాట్స్ C. ఎ.ఘోషి D. ప్రొఫెస్సర్ రఫీక్ 96. బెలుచిస్థాన్ లో ఎన్ని సంస్కృతులు ఉండేవి? A. 3 సంస్కృతులు B. 4 సంస్కృతులు C. 5 సంస్కృతులు D. 6 సంస్కృతులు 97. సింధు నాగరికత పతనానికి గల కారణాలు ఏవి? A. వరదలు,ఆర్యుల దండయాత్ర B. ధార్ ఎడారి విస్తరణ,భూకంపాలు C. సారవంతమైన భూములు అంతమగుట,అగ్ని ప్రమాదాలు D. పైవన్ని 98. సింధు నాగరికత పతనానికి గల కారణం ఆర్యుల దండయాత్రలు అని పేర్కొన్నది ఎవరు? A. ఆర్.డి. బెనర్జి B. ఎన్.జి ముజుందార్ C. మార్టిమమ్ వీలర్ D. వై.డి. శర్మ 99. సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు? A. మార్టిమమ్ వీలర్ B. ఎన్.జి.ముజుందార్ C. సర్ జాన్ మార్షల్ D. రాబర్ట్ ఎల్.రైక్స్ 100. సింధు నాగరికత అతి విశిష్ట అంశం ఏది? A. భూగర్భ మురికినీటి పారుదల వ్యవస్ధ B. వ్యవసాయం C. రవాణా వ్యవస్ధ D. భవన నిర్మాణాలు You Have total Answer the questions Prev 1 2 3 Next