చరిత్ర పూర్వ యుగం | History | MCQ | Part -1

in

Total Questions - 1 - 30

1.
ఏ యుగంలో భక్తి ఉద్యమం రెండుగా చీలిపోయింది ?

2.
భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది?

3.
భూమి 400 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అప్పుడు భూమిపై జీవం లేదు. ఆ కాలాన్ని ఏ యుగం అంటారు ?

4.
భూమి పుట్టినప్పటినుండి ఇప్పటివరకు కాలాన్ని ఎన్ని యుగాలుగా విభజించారు?

5.
మానవుల జాడలు ఏ యుగం లో కనిపించాయి?

6.
26 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడి ఆనవాళ్లు ఎక్కడ కనిపించాయి?

7.
ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం భారతదేశంలో తొలి మానవుడి ఆనవాళ్ళు కనిపించాయి ?

8.
చరిత్ర రచనకు ఎటువంటి లిఖిత పూర్వకమైన ఆధారాలు లభించనటువంటి కాలాన్ని ఏ పూర్వ యుగం అంటారు?

9.
చరిత్ర రచనకు సంబంధించి లిఖిత పూర్వ ఆధారాలు లభించినప్పటికీ దాని లిపిని అర్థం చేసుకోలేని కాలాన్ని ఏమంటారు ?

10.
చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు లభిస్తున్న కాలాన్ని ఏ యుగం అంటారు ?

11.
దేని ఆధారంగా చరిత్ర పూర్వ యుగాన్ని విభజించారు ?

12.
చరిత్ర పూర్వ యుగం గురించి పరిశోధనలు ప్రారంభించిన మొట్ట మొదటి వ్యక్తి ?

13.
భారతదేశ పురాతనచిత్ర పథ నిర్దేశకుడుగా కీర్తి పొందినది ఎవరు ?

14.
పాత రాతి యుగంలో పనిముట్లను వేటితో తయారు చేశారు ?

15.
ఏ శిలను అధికంగా ఉపయోగించుటచే పాతరాతి యుగాన్ని క్వార్టజైట్ యుగం అని కూడా అంటారు ?

16.
సోహాన్ వ్యాలీలో ఏ యుగం నాటి ప్రదేశాలు లభ్యం అయ్యాయి ?

17.
క్రింది వాటిలో పాత రాతి యుగం నాటి ప్రదేశాలేవి ?

18.
ఆషూనియన్ సాంకేతిక సంప్రదాయానికి చెందిన యుగం ఏది ?

19.
భారత దేశంలో లభించిన శిలాపలకాలను శాస్త్రజ్ఞులు ఎన్ని రకాలుగా విభజించారు ?

20.
నదులు, వాగులు మొదలైన నీటి ప్రవాహాలలో కొట్టుకొని వచ్చి గుండ్రంగా తయారైన రాతిని ఉపయోగించి తయారీ చేయబడిన పరికరాలేవీ ?

21.
జల ప్రవాహాలలో కాకుండా ఇతరత్రా దొరికే రాతిని ఉపయోగించి తయారు చేసిన పరికరాలేవీ ?

22.
ఏ యుగంలో పెచ్చుతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు ?

23.
మధ్య పాతరాతి యుగంలో వాడిన పరికరాలను ఏమంటారు ?

24.
ఏ యుగపు మానవజాతిని హోమోసేపియన్స్ అంటారు ?

25.
చివరి పాతరాతి యుగం ముఖ్య పనిముట్లు ఏవి ?

26.
ఏ యుగం వేట, ఆహార సేకరణ అనే ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది?

27.
మధ్య రాతియుగం పరికరాలు ఏ ప్రాంతాల్లో లభించాయి ?

28.
కొత్త రాతియుగ చివరిదశలో రాగి, కంచు వస్తువులను వాడినందువల్ల దీనికి ఏమని పేరు వచ్చింది ?

29.
కొత్త రాతి యుగం నాటి ప్రజలు ఏ పనిముట్లను ఉపయోగించారు ?

30.
ఏ యుగంలో మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఉత్పత్తి దశకు చేరాడు ?

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US