భారతదేశ నదీ వ్యవస్థ | Geography | MCQ | Part-22

in

Total Questions - 51 - 100

51.
భారత్ లో అతి తరుణ నది ఏది?

52.
హిమాలయాలలో జన్మించి, దక్షిణ దిశగా ప్రవహిస్తూ గంగా నదితో కలిసే ఉపనది ఏది?

53.
ఉత్తర దిశగా ప్రయాణిస్తూ గంగా నదిలో కలిసే ఉపనది ఏది?

54.
యమునా నది యొక్క జన్మస్థలం ఏది?

55.
యమునా నది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం ఏది?

56.
యమునా నది అలహాబాద్ వద్ద ఏ నదిలో కలుస్తుంది?

57.
దేశంలో పొడవైన ఉప నది ఏది?

58.
ఉత్తరానికి ప్రవహిస్తూ యమునా నదిలో కలిసే నది ఏది?

59.
చంబల్ నది యొక్క జన్మస్థలం ఏది?

60.
చంబల్ నది మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఏ నదిలో కలుస్తుంది?

61.
బెట్వా నది యొక్క జన్మస్థలం ఏది?

62.
నేత్రావతి నది అని పేరు ఏ నదికి కలదు ?

63.
బెట్వా కి గల మరొక పేరు ఏమిటి ?

64.
కర్ణావతి అనే పేరు ఏ నది కలదు?

65.
నేపాల్ లో గండక్ నదికి గల పేరు ఏమిటి?

66.
బీహార్ లో గండక్ నదికి గల పేరు ఏమిటి

67.
కోసీ నదికి సంస్కృతంలో గల పేరు ఏమిటి?

68.
కోసీ నదిని ప్రారంభంలో ఏమని పిలిచేవారు?

69.
కోసీ నది యొక్క ఉపనది ఏది?

70.
కోసి నది యొక్క ఉపనదులు, బీహార్ లోని ఏ నదిలో కలుస్తాయి?

71.
గాగ్రా నదిని నేపాల్ లో ఏమని అంటారు?

72.
సోన్ నది యొక్క ప్రధాన ఉపనది ఏది?

73.
దామోదర్ నది పశ్చిమ బెంగాల్ లోని ఏ నదిలో కలుస్తుంది?

74.
బెంగాల్ దుఃఖదాయని అనే పేరు గల నది ఏది?

75.
బీహార్ దుఃఖదాయని అనే పేరు గల నది ఏది?

76.
దామోదర్ నది యొక్క ఉపనది ఏది?

77.
అంతర్జాతీయ నదులు అని వేటిని అంటారు?

78.
ద్వీపకల్ప నదీ వ్యవస్థను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు?

79.
దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏది?

80.
ద్వీపకల్ప భూభాగంలో అతి పెద్ద నది ఏది?

81.
ఆంధ్ర ప్రదేశ్ లో పొడవైన నది ఏది?

82.
గోదావరి నదికి గల మరొక పేరు ఏమిటి?

83.
గోదావరి నది యొక్క జన్మస్థలం ఏది?

84.
ఏ ఏ నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి?

85.
గోదావరి నది ఎన్ని శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది?

86.
గోదావరి నది యొక్క గౌతమి శాఖ బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం ఏది?

87.
గోదావరి నది యొక్క వశిష్ట శాఖ బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం ఏది?

88.
గోదావరి నది యొక్క వైనతేయ శాఖ బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ఏది?

89.
గోదావరి నది యొక్క తుల్య శాఖ బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం ఏది?

90.
గోదావరి నదికి గల ఉప నది ఏది?

91.
గౌతమి,వశిష్ట,వైనతేయ పాయల మధ్య గల ప్రాంతాన్ని ఏమని అంటారు?

92.
గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించింది ఎవరు?

93.
గోదావరి యొక్క ముఖ్య కుడి ఉపనది ఏది?

94.
మంజీర నది యొక్క జన్మస్థలం ఏది?

95.
మంజీర నది తెలంగాణ లోకి ప్రవేశించే ప్రాంతం ఏది?

96.
నిజాంసాగర్ ఆనకట్ట ఏ నది మీద నిర్మించడం జరిగింది?

97.
కృష్ణా నది యొక్క జన్మ స్థలం ఏది?

98.
కృష్ణా నది ప్రవహించే రాష్ట్రం ఏది?

99.
కృష్ణా నది యొక్క ఉప నది ఏది?

100.
కృష్ణా నది కి గల అతి పెద్ద ఉపనది ఏది?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US