భారతదేశ నదీ వ్యవస్థ | Geography | MCQ | Part-25 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 201 - 250 201. సరస్సుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? A. మెటిరోలాజీ B. క్లామెటాలజీ C. లిమ్నాలజీ D. సిమ్నాలజీ 202. జమ్ము కాశ్మీర్ లో సరస్సులను ఏమని అంటారు? A. రివెన్స్ B. టారెన్స్ C. హిరెన్స్ D. టోలెన్స్ 203. సరోవరీయ రాష్ట్రం అని ఏ రాష్ట్రం కు పేరు ఉండేది? A. ఛండీఘడ్ B. హర్యానా C. మణిపూర్ D. జమ్ము కాశ్మీర్ 204. జమ్మూ కాశ్మీర్ ను ఏమని పిలుస్తారు? A. సనోరీయ రాష్ట్రం B. వసరోయ రాష్ట్రం C. సరోవరీయ రాష్ట్రం D. నవోదయ రాష్ట్రం 205. సరస్సుల నగరం అని దేనిని పిలుస్తారు? A. ఉదయ్ పూర్ B. జయ్ పూర్ C. మణిపూర్ D. ఛండీఘడ్ 206. వేయి సరస్సుల దేశం ఏది? A. ఐస్ లాండ్ B. ఫిన్ లాండ్ C. ఇంగ్లాండ్ D. ఇటలీ 207. భారత్ లో అతి పెద్ద సరస్సు ఏది? A. సుఖ్ నా B. నాళ్ C. సాంబార్ D. లోనార్ 208. భారత్ లో అతి పెద్ద సరస్సు ఎక్కడ ఉంది? A. రాజస్థాన్ B. గుజరాత్ C. కేరళ D. కలకత్తా 209. భారత్ లో అతి పెద్ద మంచి నీటి సరస్సు ఏది? A. సాంబార్ B. లోనార్ C. ఊలార్ D. నైనిటాల్ 210. భారత్ లో అతి పెద్ద మంచి నీటి సరస్సు ఎక్కడ ఉంది? A. కేరళ B. జమ్ము కాశ్మీర్ C. కలకత్తా D. మణిపూర్ 211. భారత్ లో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? A. సాంబార్ B. పుష్కర్ C. దిద్వానా D. తిన్సా 212. భారత్ లో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. మణిపూర్ C. రాజస్తాన్ D. బీహార్ 213. భారత్ లో అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు ఏది? A. చిలిక B. తిన్సా C. లోనార్ D. ఊలాంగ్ 214. భారత్ లో అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు ఎక్కడ ఉంది? A. రాజస్తాన్ B. ఛండీఘడ్ C. ఒరిస్సా D. కేరళ 215. భారత్ లో అతి ఎత్తైన సరస్సు ఏది? A. చిలిక B. లోనార్ C. తిన్సా D. లోక్ తక్ 216. భారత్ లో అతి ఎత్తైన సరస్సు ఎక్కడ ఉంది? A. జయ్ పూర్ B. మణిపూర్ C. జమ్ము కాశ్మీర్ D. ఛండీఘడ్ 217. భారత్ లో ఏకైక క్రేటర్ సరస్సు ఏది? A. చిలిక B. లోక్ తక్ C. లోనార్ D. తిన్సా 218. భారత్ లో ఏకైక క్రేటర్ సరస్సు ఎక్కడ ఉంది? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. ఒరిస్సా D. మణిపూర్ 219. పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది? A. ఒరిస్సా B. తెలంగాణ C. ఆంధ్రప్రదేశ్ D. కేరళ 220. నిజాంసాగర్ సరస్సు ఎక్కడ ఉంది? A. తెలంగాణ B. ఒరిస్సా C. మధ్యప్రదేశ్ D. ఆంధ్రప్రదేశ్ 221. భారత్ లోని అయోధ్య నగరం ఏ నది దగ్గర ఉంది? A. గోమతి B. సరయూ C. యమునా D. గంగా 222. భారత్ లోని ఆగ్రా నగరం ఏ నది దగ్గర ఉంది? A. యమునా B. గంగా C. సరయూ D. గోమతి 223. భారత్ లోని హరిద్వార్ నగరం ఏ నది దగ్గర ఉంది? A. సరయూ B. యమునా C. గంగా D. సబర్మతి 224. భారత్ లోని నాసిక్ నగరం ఏ నది దగ్గర ఉంది? A. యమునా B. గంగా C. సబర్మతి D. గోదావరి 225. భారత్ లోని సంబల్ పూర్ నగరం ఏ నది దగ్గర ఉంది? A. మహ నది B. తపతి C. నర్మదా D. సబర్మతి 226. భారత్ లోని సూరత్ నగరం ఏ నది దగ్గర ఉంది? A. నర్మదా B. తపతి C. సబర్మతి D. పెన్నా 227. భారత్ లోని భద్రాచలం ఏ నది దగ్గర ఉంది? A. గోదావరి B. గంగా C. యమునా D. కావేరీ 228. యొన్న జలపాతం ఎక్కడ ఉంది? A. బీహార్ B. కర్ణాటక C. మహారాష్ట్ర D. కేరళ 229. ఈ క్రింది వాటిలో అంతర్ భూభాగ నదులు ఏవి? A. ఘగ్గర్ లూనీ మరియు బానీ B. బ్రాహ్మణీ ,తపతి,నర్మదా C. పెన్నా,జీలం ,మంజీర D. ఘగ్గర్ ,పెన్నా ,తపతి 230. ఒరిస్సా లోని రూర్కెలా కర్మాగారానికి ముఖ ద్వారం గల నది ఏది? A. వంశధార B. నాగావళి C. బ్రాహ్మణి D. నర్మదా 231. సబర్మతి నది యొక్క పురాతన పేరు ఏమిటి? A. సబ కర్ణిక B. మని కర్ణిక C. గిరి కర్ణిక D. సిరి కర్ణిక 232. గాంధీ నగర్ ,అహ్మదాబాద్ పట్టణాలు ఏ నది ఒడ్డున కలవు? A. నర్మత B. తపతి C. పెన్నా D. సబర్మతి 233. తపతి నది యొక్క ఉపనది ఏది? A. జువారి B. మాండవి C. రాచోల్ D. పూర్ణ 234. మహి నది యొక్క జన్మస్థలం ఏది? A. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి B. రాజస్తాన్ ఉదయ్ పూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లో జయ సముద్ర సరస్సు C. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ D. ఏది కాదు 235. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. శరావతి B. పూర్ణ C. కాప్రా D. బేతుల్ 236. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది? A. ధువన్ ధార B. మండాల్ C. కుంచికల్ D. జెర్సోప్పా 237. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? A. రాజస్తాన్ B. మధ్యప్రదేశ్ C. కర్ణాటక D. కేరళ 238. కేరళ రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. పంప B. జువారి C. రాచోల్ D. మాండవి 239. ఆదిశంకరాచార్యుల యొక్క జన్మస్థానమైన కాలడి ఏ నది ఒడ్డున ఉంది? A. పంప B. ఇడుక్కి C. పెరియార్ D. బియోపార్ 240. శబరిమలై ఏ నది ఒడ్డున కలదు? A. పెరియార్ B. పంప C. ఇడుక్కి D. కాళి నది 241. గోవాలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. పెరియార్ B. భారత పూజ C. బియోపార్ D. జువారి 242. అంతర్ భూభాగ నదులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. కేరళ B. గుజరాత్ C. రాజస్తాన్ D. బీహార్ 243. ఘగ్గర్ నది యొక్క జన్మస్థలం ఏది? A. హిమాలయాల దిగువ B. రాజస్థాన్ లోని అన్నా నగర్ సరస్సు C. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి D. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ 244. భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఏది? A. లూనీ B. బానీ C. ఘగ్గర్ D. రాచోల్ 245. ఘగ్గర్ నది యొక్క ఉపనది ఏది? A. చైతన్య B. పూర్ణ C. బేతుల్ D. కాప్రా 246. హర్యానా, పంజాబ్ కు సరిహద్దుగా ప్రవహించే నది ఏది? A. లూనీ B. బానీ C. మాండవి D. ఘగ్గర్ 247. లూనీ నది యొక్క జన్మస్థలం ఏది? A. హిమాలయాల దిగువ B. రాజస్తాన్ లోని అన్నా నగర్ సరస్సు C. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి D. మహ్యప్రదేశ్ గ్వాలియర్ 248. లూనీ నది యొక్క మరో పేరు ఏమిటి? A. లవణ వరి B. హివణ వరి C. తిరణ వరి D. సిరణి వరి 249. పశ్చిమానికి ప్రవహించే అంతర్ భూభాగ నది ఏది? A. ఘగ్గర్ B. బానీ C. లూనీ D. పెరియార్ 250. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో జన్మించి ఎడారి ప్రాంతాల గుండా ప్రవహిస్తూ , ఎడారి ప్రాంతాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించే నది ఏది? A. సింధూ నది B. గంగా నది C. గోదావరి D. యమునా You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next