భారతదేశ నదీ వ్యవస్థ | Geography | MCQ | Part-23 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 101 - 150 101. కృష్ణా నదికి గల అతి పొడవైన ఉపనది ఏది? A. భీమా B. మంజీర C. మూసీ D. తుంగ భద్ర 102. కృష్ణా నది యొక్క ముఖ్యమైన నది ఏది? A. కోమనా B. భీమ C. పంచ గంగ D. తుంగ భద్ర 103. తుంగ భద్ర నది యొక్క ఉపనది ఏది? A. మల ప్రభ B. ఘట ప్రభ C. రామిలేరు D. హంద్రి 104. తుంగ భద్ర నది ఒడ్డున గల దేవాలయం ఏది? A. వేంకటేశ్వర స్వామి దేవాలయం B. రామాలయం C. రాఘవేంద్ర స్వామి దేవాలయం D. షిరిడీ శాయి బాబా ఆలయం 105. మహానది ప్రవహించే రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. కేరళ C. ఒరిస్సా D. కర్ణాటక 106. మున్నేరు నది యొక్క జన్మస్థలం ఏది? A. బాలాఘాట్ కొండలలో జామ్ ఖెడ్ కొండ B. మహబూబ్ నగర్ లోని షాబాద్ గుట్ట C. వరంగల్ జిల్లా లోని పాకాల చెరువు D. అనంత గిరి కొండలు 107. మున్నేరు నది ఏ నది లో కలుస్తుంది? A. గోదావరి B. సింధు C. కృష్ణా D. గంగా 108. మహానది యొక్క జన్మస్థలం ఏది? A. వరంగల్ జిల్లా లోని పాకాల చెరువు B. ఛత్తీస్ఘడ్ లోని దండ కారణ్యంలోని శిహావా ప్రాంతం C. బాలాఘాట్ కొండలలో జామ్ ఖెడ్ కొండ D. మహబూబ్ నగర్ లోని షాబాద్ గుట్ట 109. మహానది సముద్రం లో కలిసే ప్రాంతం ఏది? A. హంసలదీవి B. నారాజ్ C. శ్రీ రంగం D. సూరత్ 110. మహానది యొక్క ఎడమ ఉపనది ఏది? A. ఓంగ్ B. హిప్ C. మండ్ D. షియోనాథ్ 111. కృష్ణానది సముద్రం లో కలిసే ప్రాంతం ఏది? A. హంసలదీవి B. నారాజ్ C. కటక్ D. శ్రీ రంగం 112. మహానది ప్రవహించని రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. ఛత్తీస్ ఘడ్ C. ఒరిస్సా D. ఏదీ కాదు 113. పెన్నా నది యొక్క జన్మస్థలం ఏది? A. బాలాఘాట్ కొండలలో జామ్ ఖెడ్ కొండ B. మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో గల మహాబలేశ్వర్ C. వరంగల్ జిల్లాలోని పాకాల చెవురు D. కర్ణాటక లోని నంది దుర్గ కొండ 114. పెన్నా నది ని ఏమని పిలుస్తారు? A. హంద్రి B. పినాకిని C. మీనాంబరం D. చిత్రావతి 115. పెన్ననది కి గల ఉపనది ఏది? A. చిత్రావతి B. ఓంగ్ C. జోంక్ D. హిప్ 116. పెన్నానది పై నిర్మించిన ఆనకట్ట పేరు ఏమిటి? A. నిజాం సాగర్ B. సోమశిల C. ధిమ శిల D. ఏది కాదు 117. మాచ్ ఖండ్ నది పై గల జలపాతం ఏది? A. డుడుమ B. జోగ్ C. యొన్న D. రకిమ్ ఖుండ్ 118. కావేరి నది యొక్క జన్మస్థలం ఏది? A. కర్ణాటక లోని కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి కొండలలో గల తలై కావేరి ప్రాంతం B. వరంగల్ జిల్లా లోని పాకాల చెరువు C. కర్ణాటక లోని నంది దుర్గ కొండ D. ఏది కాదు 119. కావేరి నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏది? A. నారాజ్ B. కటక్ C. హంసదీవి D. శ్రీ రంగం 120. శ్రీ రంగం వద్ద కావేరి నదిని ఏమని పిలుస్తారు? A. కొల్లిడం B. హోల్లిడం C. కిల్లడం D. విల్లిడం 121. భారతీయ నది వ్యవస్థలో 90% నుండి 95 % నీటిని వినియోగించుకుంటున్న ఏకైక నది ఏది? A. మహానది B. పెన్నానది C. తుంగ భద్రా నది D. కావేరి 122. కావేరి నది ప్రవహించే ముఖ్యమైన జిల్లా ఏది? A. నల్లగొండ B. శ్రీకాకులం C. తంజావూరు D. నెల్లూరు 123. కావేరి నది ప్రవహించే రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. మహారాష్ట్ర C. ఒరిస్సా D. బీహార్ 124. నైరుతి ఈశాన్య ఋతు పవనాల వలన నీటిని పొందే నది ఏది? A. కావేరి B. పెన్నా C. తుంగ భద్ర D. మహానది 125. కావేరి నది యొక్క ఎడమ వైపు గల ఉపనది ఏది? A. హేమావతి B. లక్ష్మణ తీర్థ C. భవాని D. అమరావతి 126. కావేరి నది యొక్క కుడి వైపు గల ఉపనది ఏది? A. ఆర్కావటి B. కబిని C. కుందా D. హేరంగి 127. తూర్పు వైపుకు ప్రవహించే ఉపనది ఏది? A. తుంగభద్ర B. పెన్నా C. మహానది D. బ్రహ్మణి 128. వంశధార నది యొక్క జన్మస్థలం ఏది? A. బాలా ఘాట్ కొండలలో జామ్ ఖెడ్ కొండ B. మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో గల మహాబలేశ్వర్ C. తూర్పు కనుమలలో గల జైపూర్ కొండ D. ఏది కాదు 129. తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదులలో అతి పెద్ద నది ఏది? A. వంశధార B. నాగావళి C. బ్రహ్మణి D. తుంగభద్ర 130. నాగావళి నది కి గల మరొక పేరు ఏమిటి? A. పినాకిని B. హంద్రి C. బ్రాహ్మణి D. లాంగుల్య 131. నాగావళి నది ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే ఏకైక జిల్లా ఏది? A. తంజావూర్ B. నెల్లూరు C. శ్రీకాకులం D. నల్గొండ 132. నాగావళి నది యొక్క జన్మస్థలం ఏది? A. తూర్పు కనుమలలో గల జైపూర్ కొండ B. ఒడిషా లోని రాయఘడ్ కొండ C. కర్ణాటక లోని నంది దుర్గ కొండ D. ఆరావళి పర్వతాలు 133. నాగావళి నది యొక్క ఉపనది ఏది? A. సువర్ణ ముఖి B. హిరన్ C. తావా D. ఒరిపాన్ 134. ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యామ్ ఏ నదిపై నిర్మించారు? A. సువర్ణ ముఖి B. వేదవతి C. పద్మ నది D. జంఘూవతి 135. ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యామ్ ఏ జిల్లాలో నిర్మించారు? A. నల్గొండ B. విజయనగరం C. తంజావూరు D. శ్రీకాకులం 136. పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. తుంగభద్ర B. పెన్నా C. నర్మద D. మహా నది 137. భారతదేశంలో పశ్చిమానికి ప్రవహించే నదులలో ముఖ్య నది ఏది? A. తపతి B. పెన్నా C. మహానది D. కావేరి 138. నర్మదా నది కి గల మరొక పేరు ఏమిటి? A. పగులు లోయ నది B. లాంగుల్య C. హంద్రి D. మీనాంబరం 139. నర్మదా నది యొక్క జన్మస్థలం ఏది? A. తూర్పు కనుమలలో గల జైపూర్ కొండ B. మధ్యప్రదేశ్ లోని అమర్ కంఠక్ C. కర్ణాటక కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి కొండ D. ఆరావళి పర్వతాలు 140. నర్మదా నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏది? A. బ్రోచ్ B. పాంగా C. హంసల దీవి D. నారాజ్ 141. నర్మదా నది యొక్క ఉపనది ఏది? A. హేమవతి B. కుందు C. జంజర్ D. ఆర్కావటి 142. సోన్ నది కి వ్యతిరేక దిశలో ప్రవహించే నది ఏది? A. తపతి B. నర్మద C. బ్రాహ్మణి D. పెన్నా 143. నాగావళి నది యొక్క జన్మస్థలం ఏది? A. ఒడిషా లోని రాయఘడ్ కొండ B. తూర్పు కనుమలలోని గల జైపూర్ కొండ C. మధ్యప్రదేశ్ లోని అమర్ కంఠ D. ఆరావళి పర్వతాలు 144. నర్మదా నది ప్రవహించే రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. ఉత్తరప్రదేశ్ C. కర్ణాటక D. ఒరిస్సా 145. నర్మదా నది, ఎక్కువ పరివాహక ప్రదేశం కలిగిన రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. మధ్యప్రదేశ్ D. ఉత్తరప్రదేశ్ 146. నర్మదా నది ఏర్పరిచే దీవి ఏది? A. మండార్ B. దర్డి C. సహస్ర దార D. ధువన్ దార 147. నర్మదా నది ఏర్పరచే జలపాతం ఏది? A. మండార్ B. దర్డి C. సహస్ర దార D. ధువన్ దార 148. క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అని ఏ జలపాతాన్ని అంటారు? A. ధువన్ దార B. మండార్ C. దర్డి D. సహస్ర దార 149. నర్మద నది యొక్క జలపాతాలు ఏవి ? A. మండర్,డర్డి,జోగ్ B. యొన్న ,డుడుమా ,సహస్ర దార C. యొన్న ,జోగ్ ,ధువన్ ధార D. మండార్ దర్డి మరియూ సహస్ర ధార 150. పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా లో కలిసే నదులలో అతి పెద్ద నది ఏది? A. నర్మద B. తపతి C. తుంగభద్ర D. పెన్నా You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next