భారతదేశ నదీ వ్యవస్థ | Geography | MCQ | Part-24 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 151 - 200 151. తపతీ నది యొక్క జన్మస్థలం ఏది? A. మధ్యప్రదేశ్ లోని అమర్ కంఠక్ B. కర్ణాటక లోని కూర్గ్ జిల్లాలోని బ్రహ్మగిరి కొండ C. మధ్యప్రదేశ్ ముల్టాయి D. ఆరావళి పర్వతాలు 152. తపతీ నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏది? A. హంసల దీవి B. సూరత్ C. నారాజ్ D. శ్రీరంగం 153. తపతీ నది ప్రవహించే రాష్ట్రం ఏది? A. మధ్యప్రదేశ్ B. తమిళనాడు C. కర్ణాటక D. ఒరిస్సా 154. తపతీ నది యొక్క ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. ఉత్తరప్రదేశ్ C. మహారాష్ట్ర D. కేరళ 155. మహారాష్ట్రలో సాత్పురా, అజంతాల మధ్య ప్రవహించే నది ఏది? A. నర్మద B. తపతి C. తుంగభద్ర D. సబర్మతి 156. సబర్మతి నది యొక్క జన్మస్థలం ఏది? A. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి B. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ C. రాజస్తాన్ ఉదయ్ పూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లో జయ సముద్ర సరస్సు D. రాజస్తాన్ లోని అన్నా నగర్ సరస్సు 157. సబర్మతి నది యొక్క పురాతన పేరు ఏమిటి? A. సబ కర్ణిక B. మని కర్ణిక C. గిరి కర్ణిక D. సిరి కర్ణిక 158. గాంధీ నగర్ ,అహ్మదాబాద్ పట్టణాలు ఏ నది ఒడ్డున కలవు? A. నర్మత B. తపతి C. పెన్నా D. సబర్మతి 159. తపతి నది యొక్క ఉపనది ఏది? A. జువారి B. మాండవి C. రాచోల్ D. పూర్ణ 160. మహి నది యొక్క జన్మస్థలం ఏది? A. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి B. రాజస్తాన్ ఉదయ్ పూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లో జయ సముద్ర సరస్సు C. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ D. ఏది కాదు 161. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. శరావతి B. పూర్ణ C. కాప్రా D. బేతుల్ 162. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది? A. ధువన్ ధార B. మండాల్ C. కుంచికల్ D. జెర్సోప్పా 163. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? A. రాజస్తాన్ B. మధ్యప్రదేశ్ C. కర్ణాటక D. కేరళ 164. కేరళ రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. పంప B. జువారి C. రాచోల్ D. మాండవి 165. ఆదిశంకరాచార్యుల యొక్క జన్మస్థానమైన కాలడి ఏ నది ఒడ్డున ఉంది? A. పంప B. ఇడుక్కి C. పెరియార్ D. బియోపార్ 166. శబరిమలై ఏ నది ఒడ్డున కలదు? A. పెరియార్ B. పంప C. ఇడుక్కి D. కాళి నది 167. గోవాలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది? A. పెరియార్ B. భారత పూజ C. బియోపార్ D. జువారి 168. అంతర్ భూభాగ నదులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? A. కేరళ B. గుజరాత్ C. రాజస్తాన్ D. బీహార్ 169. ఘగ్గర్ నది యొక్క జన్మస్థలం ఏది? A. హిమాలయాల దిగువ B. రాజస్థాన్ లోని అన్నా నగర్ సరస్సు C. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి D. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ 170. భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఏది? A. లూనీ B. బానీ C. ఘగ్గర్ D. రాచోల్ 171. ఘగ్గర్ నది యొక్క ఉపనది ఏది? A. చైతన్య B. పూర్ణ C. బేతుల్ D. కాప్రా 172. హర్యానా, పంజాబ్ కు సరిహద్దుగా ప్రవహించే నది ఏది? A. లూనీ B. బానీ C. మాండవి D. ఘగ్గర్ 173. లూనీ నది యొక్క జన్మస్థలం ఏది? A. హిమాలయాల దిగువ B. రాజస్తాన్ లోని అన్నా నగర్ సరస్సు C. మధ్యప్రదేశ్ లోని ముల్టాయి D. మహ్యప్రదేశ్ గ్వాలియర్ 174. లూనీ నది యొక్క మరో పేరు ఏమిటి? A. లవణ వరి B. హివణ వరి C. తిరణ వరి D. సిరణి వరి 175. పశ్చిమానికి ప్రవహించే అంతర్ భూభాగ నది ఏది? A. ఘగ్గర్ B. బానీ C. లూనీ D. పెరియార్ 176. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో జన్మించి ఎడారి ప్రాంతాల గుండా ప్రవహిస్తూ , ఎడారి ప్రాంతాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించే నది ఏది? A. సింధూ నది B. గంగా నది C. గోదావరి D. యమునా 177. దక్షిణాఫ్రికాలో నీటి లభ్యత అధికంగా ఉండి ,ఎడారి ప్రాంతాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించే నది ఏది? A. డార్లింగ్ నది B. కొలరాడో C. నైలునది D. ఏది కాదు 178. ఆస్ట్రేలియా లో నీటి లభ్యత ఎక్కువగా ఉండి ,ఎడారి ప్రాంతాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించే నది ఏది? A. కొలరాడో B. ఆరెంజ్ C. నైలునది D. డార్లింగ్ నది 179. డార్లింగ్ నది ఎక్కడ ఉంది? A. ఆఫ్రికా B. ఆసియా C. ఆస్ట్రేలియా D. దక్షిణాఫ్రికా 180. ఆరెంజ్ నది మరియు నైలు నది ఎక్కడ ఉంది? A. ఆస్ట్రేలియా B. ఇంగ్లాండ్ C. ఆఫ్రికా D. దక్షిణాఫ్రికా 181. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో కలదు? A. కేరళ B. తమిళనాడు C. కర్ణాటక D. బీహార్ 182. ఆంధ్రా లో ముఖ్యమైన జలపాతం ఏది? A. ఎత్తి పోతల B. డుడుమా C. యొన్న D. జెర్సోప్పా 183. ఎత్తిపోతల జలపాతం ఎక్కడ ఉంది? A. గుంటూరు B. చిత్తూరు C. విశాఖపట్టణం D. కాకినాడ 184. తెలంగాణలో ముఖ్యమైన జలపాతం ఏది? A. డుడుమా B. ఎత్తి పోతల C. కుంతల D. ధువన్ ధార 185. తెలంగాణలో ముఖ్యమైన జలపాతం ఎక్కడ ఉంది? A. నల్గొండ B. నిజామాబాద్ C. వరంగల్ D. ఆదిలాబాద్ 186. మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ను ఏ నదిపై నిర్మించారు? A. నర్మదా B. సబర్మతి C. శరావతి D. తపతి 187. భారత్ లోని సరయూ నది తీర నగరం ఏది? A. వారణాసి B. అయోధ్య C. కాండ్లా D. మొరాదాబాద్ 188. భారత్ లోని గోమతి నది తీర నగరం ఏది? A. లక్నో B. కాండ్లా C. కాన్పూర్ D. ఔరంగాబాద్ 189. భారత్ లోని యమున నది తీర నగరం ఏది? A. అయోధ్య B. ఆగ్రా C. మొరాదాబాద్ D. ఆజ్మీర్ 190. భారత్ లోని గంగా నది తీర నగరం ఏది? A. అయోధ్య B. ఢిల్లీ C. ఆగ్రా D. బద్రీనాథ్ 191. భారత్ లోని నర్మదా నది తీర నగరం ఏది? A. జబల్ పూర్ B. అయోధ్య C. ఔరంగాబాద్ D. సూరత్ 192. భారత్ లోని గోదావరి నది తీర నగరం ఏది? A. ఔరంగాబాద్ B. నాసిక్ C. రూర్కెలా D. సూరత్ 193. భారత్ లోని సబర్మతి నది తీర నగరం ఏది? A. నాసిక్ B. సూరత్ C. అహ్మదాబాద్ D. ఆజ్మీర్ 194. భారత్ లోని మహ నది తీర నగరం ఏది? A. సూరత్ B. నాసిక్ C. రూర్కెలా D. కటక్ 195. భారత్ లోని కావేరి నది తీర నగరం ఏది? A. శ్రీరంగపట్నం B. కటక్ C. అయోధ్య D. హరిద్వార్ 196. జమ్మూకాశ్మీర్ లో ముఖ్యమైన సరస్సు ఏది? A. తిన్సా B. పులికాట్ C. లోక్ తక్ D. దాల్ సరస్సు 197. మహారాష్ట్ర లో ముఖ్యమైన సరస్సు ఏది? A. పులికాట్ B. లోక్ తక్ C. లోనార్ D. రామప్ప 198. ఆంధ్రప్రదేశ్ లో గలముఖ్యమైన సరస్సు ఏది? A. నిజాం సాగర్ B. ఉస్మాన్ సాగర్ C. పెరియార్ D. కొల్లేరు 199. తెలంగాణలో గల ముఖ్యమైన సరస్సు ఏది? A. పులికాట్ B. కొల్లేరు C. నిజాం సాగర్ D. దాల్ సరస్సు 200. చండీఘడ్ లో గల ముఖ్యమైన సరస్సు ఏది? A. సుఖ్ నా B. కొల్లేరు C. పులికాట్ D. నాళ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next