భారతదేశ నదీ వ్యవస్థ | Geography | MCQ | Part-21 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 1 - 50 1. సింధు నది జలాల ఒప్పందం ఏ ఏ దేశాల మధ్య జరిగింది? A. భారత్,చైనా B. భారత్,అమెరికా C. భారత్,యూరప్ D. భారత్ మరియు పాకిస్తాన్ 2. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ సింధు నది నుండి ఎంత శాతం జలాలను వాడుకోవాలి ? A. 5% B. 15% C. 20% D. 50% 3. సింధు నది జలాల ఒప్పందం ను స్వీకరించిన భారత ప్రధాని ఎవరు? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. జవహర్ లాల్ నెహ్రూ C. సర్వేపల్లి రాధా కృష్ణన్ D. సరోజినీ నాయుడు 4. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారత్ కు ఏ నదులపై అధికారం కలదు? A. బియాస్ B. రావి C. సట్లేజ్ D. పైవన్నీ 5. సింధు నది జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ కు ఏ నదులపై అధికారం కలదు? A. చీనాబ్ మరియు జీలం B. జీలం,రావి C. బియాస్,చీనాబ్ D. రావి,సట్లేజ్ 6. లఢాక్ లో చుటక్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? A. బ్రహ్మ పుత్ర B. సింధు C. యమున D. గంగా 7. లాడాక్ లో సింధు నదిపై గల ప్రాజెక్ట్ పేరు ఏమిటి? A. మౌ ప్రాజెక్ట్ B. బాగ్లీ హర్ ప్రాజెక్ట్ C. డెల్టా ప్రాజెక్ట్ D. చుటక్ ప్రాజెక్ట్ 8. భారత్, చీనాబ్ నదిపై జమ్ము కాశ్మీర్ లో నిర్మించిన ప్రాజెక్ట్ ఏమిటీ? A. చుటక్ ప్రాజెక్ట్ B. డెల్టా ప్రాజెక్ట్ C. బాగ్లీ హర్ ప్రాజెక్ట్ D. మౌ ప్రాజెక్ట్ 9. బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంది? A. వెరి నాగ్ B. రోహతంగ్ C. లౌహతంగ్ D. షమ్ యమ్ డంగ్ 10. బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ఎంత? A. 1050 కి.మీ B. 1450 కి.మీ C. 2000 కి.మీ D. 2900 కి.మీ 11. భారత్ లో బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ఎంత? A. 500 కి.మీ B. 890 కి.మీ C. 1050 కి.మీ D. 1480 కి.మీ 12. బ్రహ్మపుత్ర నది , మైదానంలో కలిసే ప్రాంతం ఏది? A. పాంగ్ B. ఆక్నూర్ C. హరిద్వార్ D. సాదియా 13. బ్రహ్మపుత్ర నదిలో కలిసే ఉప నదులు ఏవి? A. దిబాంగ్ మరియు లోహిత్ B. తీస్తా,ధన్ సిరి C. దిబ్రు ,దిబాంగ్ D. లోహిత్,డిక్కు 14. టిబెట్ ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి? A. జియాన్ జిన్ B. సైడాంగ్ C. త్సాంగ్ పో D. సియాన్ 15. చైనా ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి? A. త్సాంగ్ పో B. సియాన్ C. దిహంగ్ D. జియాన్ జిన్ 16. అరుణాచల్ ప్రదేశ్ లో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి? A. సియాంగ్ B. త్సాంగ్ పో C. సైడాంగ్ D. జియాన్ జిన్ 17. అస్సాం ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి? A. త్సాంగ్ పో B. దిహాంగ్ C. జియాన్ జిన్ D. సై డాంగ్ 18. బంగ్లాదేశ్ ప్రాంతంలో గల బ్రహ్మపుత్ర నదికి గల పేరు ఏమిటి? A. త్సాంగ్ పో B. మేఘన C. సియాన్ D. దిహాంగ్ 19. బ్రహ్మపుత్ర నది అస్సాం లోకి ఏ ప్రాంతం ద్వారా ప్రవేశిస్తుంది? A. సాదియా B. ఆక్నూర్ C. రూపానగర్ D. మాధవ్ పూర్ 20. అస్సాంలోని ఏ నదికి దుఃఖదాయని అని పేరు కలదు? A. సింధు B. బ్రహ్మపుత్ర C. యమున D. గంగా 21. బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర నది ఏ నదిని కలుపుకోవడం వలన "మేఘన" అనే పేరుతో పిలువబడుతుంది? A. గంగానది B. యమున C. పద్మానది D. కావేరీ 22. బ్రహ్మపుత్ర నది, పద్మానదితో కలిసే ప్రాంతం ఏది? A. గోవాలుండూ B. దేవప్రయాగ C. రుద్రప్రయాగ D. ఆక్నూరు 23. బ్రహ్మపుత్ర నది ఒడ్డున గల పట్టణం ఏది? A. హరిద్వార్ B. కాశీ C. శ్రీనగర్ D. గౌహతి 24. బ్రహ్మపుత్ర నది ఏర్పరచిన దీవి పేరు ఏమిటి? A. మజూలీ B. హిజూలీ C. సాదిజీ D. విధారదీవి 25. S ఆకారంలో ప్రవహించే నది ఏది? A. గంగా B. యమున C. సింధు D. బ్రహ్మపుత్ర 26. భారతదేశంలో ప్రవహించే నదులలో పొడవైన నది ఏది? A. యమున B. బ్రహ్మపుత్ర C. గంగా D. కావేరి 27. బ్రహ్మపుత్ర నది యొక్క ఉత్తరాన గల ఉపనది పేరు ఏమిటి? A. ద్రిబు B. డిక్కు C. దిహంగ్ D. ధన్ సిరి 28. బ్రహ్మపుత్ర నది యొక్క దక్షిణాన గల ఉపనది పేరు ఏమిటి? A. తీస్తా B. మానస C. ధన్ సిరి D. దిహంగ్ 29. బ్రహ్మపుత్ర నది యొక్క పర్వతీయ ఉపనది పేరు ఏమిటి? A. రాగాత్సాంగ్ పో B. దిబ్రు C. డిక్కు D. ధన్ సిరి 30. తీస్తా నది యొక్క జన్మస్థలం ఏది? A. పీర్ పంజల్ శ్రేణిలోని వేరివాగ్ B. టిబెట్ లోని చితాము సరస్సు C. యమునోత్రి అనే హిమానీనదం D. మధ్యప్రదేశ్ లోని జనపావో కొండ 31. టిబెట్ లోని చితాము సరస్సు వద్ద జన్మించిన నది ఏది? A. గంగాధర్ B. ధన్ సిరి C. తీస్తా D. దిహంగ్ 32. తీస్తానది 1887 వరకు ఏ నదికి ఉపనదిగా ఉండేది? A. గంగా B. యమున C. సింధు D. కావేరీ 33. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య వివాదాస్పదమైన నది ఏది? A. దిహంగ్ B. ధన్ సిరి C. గంగాధర్ D. తీస్తా 34. భారతదేశం లో గల నదులలో నీటి పరిమాణం లో పెద్ద నది ఏది? A. సింధు B. బ్రహ్మపుత్ర C. గోదావరి D. యమున 35. భారత భూభాగంలో ఎక్కువ దూరం ప్రవహించు నది ఏది? A. సింధు B. గోదావరి C. బ్రహ్మపుత్ర D. గంగానది 36. భారతదేశంలో అతి పెద్ద నది ఏది? A. బ్రహ్మపుత్ర B. యమున C. గంగానది D. సింధు 37. గంగానది ఏ నదుల కలయిక వలన ఏర్పడింది? A. అలక్ నంద మరియు భగీరథి B. అలక్ నంద, మందాకినీ C. మందాకినీ,పిండార్ D. ఏదీకాదు 38. అలక్ నంద నది యొక్క జన్మస్థలం ఏది? A. గంగోత్రి అనే హిమనీనదం B. అల్క అనే హిమనీనదం C. యమునోత్రి అనే హిమనీ నదం D. ఏదీకాదు 39. భగీరధి నది యొక్క జన్మస్థలం ఏది? A. అల్క అనే హిమనీ నదం B. యమునోత్రి అనే హిమనీ నదం C. గంగోత్రి అనే హిమనీ నదం D. బ్రహ్మ అనే హిమనీ నదం 40. అలక్ నంద, పిండార్ నదులు కలిసే ప్రదేశం ఏది? A. దేవ ప్రయోగ B. రుద్ర ప్రయోగ C. కరణ్ ప్రయోగ D. అల్క ప్రయోగ 41. అలక్ నంద, భాగీరథులు కలిసే ప్రదేశం ఏది? A. కరణ్ ప్రయాగ B. దేవ ప్రయాగ C. రుద్ర ప్రయాగ D. అల్క ప్రయాగ 42. అలక్ నంద, మందాకినీ కలిసే ప్రదేశం ఏది? A. రుద్ర ప్రయాగ B. దేవ ప్రయాగ C. కరణ్ ప్రయాగ D. అల్క ప్రయాగ 43. గంగ,యమునా,సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఏది? A. దేవ ప్రయాగ B. రుద్ర ప్రయాగ C. అల్క ప్రయాగ D. అలహబాద్ ప్రయాగ 44. గంగా నది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం ఏది? A. హరిద్వార్ B. సాదియా C. జీలం D. పాంగ్ 45. గంగానది ప్రవహించే రాష్ట్రం ఏది? A. పశ్చిమ బెంగాల్ B. మహారాష్ట్ర C. కేరళ D. కర్ణాటక 46. గంగానది ఎక్కువ దూరం ప్రవహించే రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. బీహార్ C. మధ్యప్రదేశ్ D. ఉత్తరప్రదేశ్ 47. 2008 నవంబర్ 4న ఏ నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది? A. గోదావరి B. సింధు C. గంగానది D. బ్రహ్మపుత్ర 48. గంగానదిని జాతీయ నదిగా ఎప్పుడు ప్రకటించడం జరిగింది? A. 2001 B. 2005 C. 2008 D. 2012 49. గంగానదిని శుభ్రం చేయడానికి చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? A. చుటక్ గంగ ప్రాజెక్ట్ B. బాగ్లీ గంగ ప్రాజెక్ట్ C. అల్క గంగ ప్రాజెక్ట్ D. నమామి గంగ ప్రాజెక్ట్ 50. నమామి గంగ ప్రాజెక్టు ను దేనికోసం చేపట్టడం జరిగింది? A. గంగానదిని శుభ్రం చేయడానికి B. గంగానదిని అభివృద్ధి చేయటానికి C. పంటలకు సాగునీటిని అందించడం కోసం D. ప్రభుత్వ లాభాల కోసం You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next