భారతదేశ శీతోష్ణస్థితి | Geography | MCQ | Part-20

in

Total Questions - 151 - 209

151.
ఒకే సమయములో పిడుగులు పడిన ప్రాంతాలను ఏమని పిలుస్తారు?

152.
సమ వాతావరణ పీడనంలోని మార్పును ఏమని పిలుస్తారు?

153.
సమ భూకంప తీవ్రతను తెలిపే రేఖలను ఏమని పిలుస్తారు?

154.
సముద్రపు లోతును తెలిపే రేఖలను ఏమని పిలుస్తారు?

155.
భూమి పొరలలోని ఉష్ణోగ్రతను తెలిపే రేఖను ఏమని పిలుస్తారు?

156.
సముద్రంలో లవణ శాతం ను తెలిపే రేఖను ఏమని పిలుస్తారు?

157.
భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతం ఏది?

158.
భారతదేశంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతం ఏది?

159.
సింధు నది భారత్ లో ఏ ప్రదేశం లోకి ప్రవేశిస్తుంది?

160.
గ్రీకు భాషలో సింధు నదికి గల పేరు ఏమిటి?

161.
టిబెట్ భాషలో సింధు నదికి గల పేరు ఏమిటి?

162.
పర్షియా భాషలో సింధు నదికి గల పేరు ఏమిటి?

163.
లాటిన్ భాషలో సింధు నదికి గల పేరు ఏమిటి?

164.
సంస్కృత భాషలో సింధు నదికి గల పేరు ఏమిటి?

165.
సింధు నది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది?

166.
సింధు నది సముద్రం లోకి కలిసే ప్రాంతం ఏది?

167.
సింధు నది టిబెట్ భారత్ పాకిస్తాన్ ల ద్వారా 2880 కి.మీ ప్రవహించి ఏ ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది?

168.
అరేబియా సముద్రం లో కలిసే నదులలో అతి పొడవైన నది ఏది?

169.
సింధు నదికి కుడి వైపు గల ఉప నది ఏది?

170.
సింధు నదికి ఎడమ వైపు గల ఉప నది ఏది?

171.
సింధు నది యొక్క ఉప నది అయిన జీలం జన్మ స్థలం ఏది?

172.
సింధు నది యొక్క ఉపనది అయిన రావి జన్మ స్థలం ఏది?

173.
సింధు నది యొక్క ఉపనది అయిన చినాబ్ నది జన్మ స్థలం ఏది?

174.
సింధు నది యొక్క ఉపనది అయిన బియాస్ నది జన్మ స్థలం ఏది?

175.
సింధు నది యొక్క ఉపనది అయిన సట్లెజ్ జన్మ స్థలం ఏది?

176.
జీలం నది ట్రిమ్ము అనే ప్రాంతం వద్ద ఏ ఉపనదిలో కలుస్తుంది?

177.
జీలం ఉపనది యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

178.
శ్రీ నగర్ పట్టణం ఏ ఉపనది ఒడ్డున కలదు?

179.
భారత్ లో తక్కువ దూరం ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది?

180.
జీలం నది యొక్క ప్రాచీన నామం ఏమిటి?

181.
అరేబియా సముద్రం లో కలిసే నదులలో అతి పెద్ద నది ఏది?

182.
రావి నది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది?

183.
రావి నది, రంగాపూర్ వద్ద ఏ నది లో కలుస్తుంది?

184.
రావి నది యొక్క ప్రాచీన పేర్లు ఏమిటి?

185.
రావి ఉపనది యొక్క ప్రత్యేకత ఏమిటి?

186.
చీనాబ్ నది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది?

187.
చినాబ్ నది ,పంచ్ నాడు వద్ద ఏ ఉప నదిలో కలుస్తుంది?

188.
చీనాబ్ ఉపనది యొక్క ప్రాచీన నామం ఏమిటి?

189.
చీనాబ్ నదిని హిమాచల్ ప్రదేశ్ లో ఏమని పిలుస్తారు?

190.
సింధు నది ఉపనదులలో అత్యదిక నీటిని తీసుకువచ్చే ఉపనది ఏది?

191.
సింధూ నది ఉపనదులలో కెల్లా పొడవైన ఉపనది ఏది?

192.
బియాస్ ఉపనది యొక్క ప్రాచీన పేర్లు ఏమిటి?

193.
బియాస్ ఉపనది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది?

194.
బియాస్ ఉపనది, హరికే వద్ద ఏ ఉపనది లో కలుస్తుంది?

195.
బియాస్ ఉపనది యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

196.
సట్లెజ్ ఉపనది యొక్క పొడవు ఎంత?

197.
సట్లెజ్ ఉపనది, మైదానంలో కలిసే ప్రాంతం ఏది?

198.
సట్లెజ్ ఉపనది మిడాన్ కోట్ వద్ద అన్ని ఉపనదులను కలుపుకొని ఏ నదిలో కలుస్తుంది?

199.
సట్లెజ్ ఉపనది యొక్క ప్రాచీన పేరు ఏమిటి?

200.
భారత్ లో జన్మించని సింధు నది యొక్క ఉపనదులలో ప్రధానమైన ఉపనది ఏది?

201.
భారత్ లో పొడవైన ఉపనది ఏది?

202.
నదుల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని అంటారు?

203.
బంగాళాఖాతం లో ఎంత శాతం నదులు కలుస్తున్నాయి?

204.
అరేబియా సముద్రంలో ఎంత శాతం నదులు కలుస్తున్నాయి?

205.
భారతదేశం మొత్తం నీటి పరిమాణం లో ఎంత శాతం నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది?

206.
భారత దేశం లో మొత్తం నీటి పరిమాణంలో ఎంత శాతం నీరు అరేబియా సముద్రంలో కలుస్తుంది?

207.
మొత్తం నీటి పారుదల వ్యవస్థలో ప్రవహించే నీటి పరిమాణం ఎంత?

208.
సట్లేజ్ ఉప నది యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

209.
సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది?

You Have total Answer the questions




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US