భారతదేశ శీతోష్ణస్థితి | Geography | MCQ | Part-19

in

Total Questions - 101 - 150

101.
భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం పొందే ప్రాంతం ఏది?

102.
భారతదేశంలో కరువులు అధికంగా సంభవించే ప్రాంతం ఏది?

103.
భారతదేశంలో వరదలు అధికంగా సంభవించే ప్రాంతం ఏది?

104.
భారతదేశంలో ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతం ఏది?

105.
భారతదేశంలో ఒక్క రోజులో అధిక వర్షపాతం నమోదైన నగరం ఏది?

106.
భారతదేశంలో అత్యంత పొడి ప్రాంతం ఏది?

107.
భారతదేశంలో అత్యంత తడి ప్రాంతం ఏది?

108.
ప్రపంచ శీతోష్ణస్థితుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు?

109.
జల సంతులన భావనను ఆధారంగా చేసుకొని శీతోష్ణస్థితులను వర్గీకరించిన వారు ఎవరు?

110.
నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువలను ఆధారంగా చేసుకొని శీతోషణస్థితులను వర్గీకరించిన వారు ఎవరు?

111.
శీతోష్ణస్థితి అంశాలలోని భేదాల ఉమ్మడి ప్రభావం వల్ల ఒక ప్రాంతంలో ఏర్పడిన స్పష్టమైన స్వరూపాన్ని ఏమని పేర్కొంటారు?

112.
ఏ పద్ధతి ఆధారంగా భారతదేశాన్ని ఆరు శీతోష్ణ ప్రాంతాలుగా వర్గీకరించారు?

113.
థార్న్ థ్యైట్ పద్ధతి ఆధారంగా భారతదేశాన్ని ఎన్ని శీతోష్ణ ప్రాంతాలుగా వర్గీకరించారు?

114.
భారతదేశం లో వరదలు ఎక్కువగా వచ్చే రాష్ట్రం ఏది?

115.
దేశంలో ఏ పవనాల కాలంలో వరదలు ఎక్కువగా వస్తాయి?

116.
దేశంలో 60% పైగా వరదలు ఏ నది వ్యవస్థ వల్ల సంభవిస్తాయి?

117.
వరదలు తరచుగా సంభవించే రాష్ట్రం ఏది?

118.
భారత ప్రభుత్వం వరదల ప్రభావాన్ని తగ్గించడానికి 1954 సంవత్సరంలో ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది?

119.
భారత ప్రభుత్వం వరదల ప్రభావాన్ని తగ్గించడానికి జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

120.
2005 సంవత్సరంలో ప్రమాదకరమైన వరదలు ఏ ప్రాంతంలో సంభవించాయి?

121.
భారత వాతావరణ శాఖ వారు సామాన్య వర్షపాతంలో ఎంత శాతం కన్నా వర్షపాతం ఉంటే దానిని కరువుగా గుర్తించారు?

122.
దేశంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రమాదకరమైన వరద ఏ ప్రాంతం లో వచ్చింది?

123.
అతిగా కరువులు సంభవించే రాష్ట్రం ఏది?

124.
నైరుతి ఋతుపవనాల వలన ఉత్తరప్రదేశ్ లో పండే ముఖ్యమైన పంట ఏది?

125.
నైరుతి ఋతుపవనాల ను ఉత్తరప్రదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?

126.
నైరుతి ఋతుపవనాల వలన పశ్చిమబెంగాల్ లో పండే ముఖ్యమైన పంట ఏది?

127.
నైరుతి ఋతుపవనాలను పశ్చిమ బెంగాల్ లో ఏ పేరుతో పిలుస్తారు?

128.
నైరుతి ఋతుపవనాల వలన అస్సాంలో పండించే అతి ముఖ్యమైన పంట ఏది?

129.
నైరుతి ఋతుపవనాలను అస్సాంలో ఏ పేరుతో పిలుస్తారు?

130.
నైరుతి ఋతుపవనాల వలన కర్ణాటకలో పండించే అతి ముఖ్యమైన పంట ఏది?

131.
నైరుతి ఋతుపవనాలను కర్ణాటకలో ఏ పేరుతో పిలుస్తారు?

132.
నైరుతి ఋతుపవనాల వలన కేరళలో పండించే ముఖ్యమైన పంట ఏది?

133.
నైరుతి ఋతుపవనాలను కేరళలో ఏ పేరుతో పిలుస్తారు?

134.
నైరుతి ఋతుపవనాలను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారు?

135.
నైరుతి ఋతుపవనాలను ఆంధ్రప్రదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?

136.
భారతదేశంలో ఋతుపవనాలు ఢిల్లీలో మొదటిగా ఎప్పుడు ప్రవేశిస్తాయి?

137.
భారతదేశంలో ఋతుపవనాలు కర్ణాటకలో మొదటిగా ఎప్పుడు ప్రవేశిస్తాయి?

138.
ఎలినినో అనే పదాన్ని మొదట సారిగా ఉపయోగించినది ఎవరు?

139.
ఎల్ నినో అనగా అర్థం ఏమిటి?

140.
పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా యొక్క తీర ప్రాంతంలో అనూహ్యంగా సముద్ర నీటి ఉష్ణోగ్రత 80 డిగ్రీ ఫారన్ హీట్ కంటే మించి పోవడం వల్ల దీనిని ఏమని పిలుస్తారు?

141.
కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం గ్లోబల్ వార్మింగ్ ను ప్రభావితం చేసే అంశం ఏది?

142.
లానినో, ఎలినినో కి" ధ్రుగ్ విషయం" ,దీనికి గల కారణం ఏమిటి?

143.
లానినో దేని వలన ఏర్పడుతుంది?

144.
పెరు తీరములో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి అధిక పీడన పరిస్థితులు ఏర్పడితే దానిని ఏమని అంటారు?

145.
అంతర ఆయన రేఖ అభిసరణ మండలం వేసవికాలంలో ఉత్తరార్ధ గోళంలో ఎన్ని డిగ్రీల అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది?

146.
ఉత్తర భారత దేశంలో నైరుతి ఋతుపవనాలు వెనుదిరిగిపోవడం వల్ల అత్యంత వేడిగా ఉండే ప్రాంతంగా ఏర్పడితే దీనినే ఏమని అంటారు?

147.
పసిఫిక్ మహాసముద్రం నుండి హిందూ మహా సముద్రంలో కి పవనాలు దక్షిణ ప్రాంతంలో అటు ఇటు స్థానంతర గమనం చెందడాన్ని ఏమని అంటారు?

148.
దక్షిణ డోలనం జరిగేటప్పుడు ఎలినినో ఏర్పడితే దానిని ఏమని అంటారు?

149.
వాకర్ సర్కులేషన్ ను మొట్ట మొదటగా గుర్తించినది ఎవరు?

150.
ఒకే సమయములో భూకంపం సంభవించిన ప్రాంతాలను ఏమని పిలుస్తారు?




About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US