భారతదేశ నదీ వ్యవస్థ | Geography | MCQ | Part-26 By Laxmi in TOPIC WISE MCQ Total Questions - 251 - 277 251. దక్షిణాఫ్రికాలో నీటి లభ్యత అధికంగా ఉండి ,ఎడారి ప్రాంతాల్లోని పంట పొలాలకు సాగునీటిని అందించే నది ఏది? A. డార్లింగ్ నది B. కొలరాడో C. నైలునది D. ఏది కాదు 252. మహారాష్ట్ర లో ముఖ్యమైన సరస్సు ఏది? A. పులికాట్ B. లోక్ తక్ C. లోనార్ D. రామప్ప 253. ఆంధ్రప్రదేశ్ లో గలముఖ్యమైన సరస్సు ఏది? A. నిజాం సాగర్ B. ఉస్మాన్ సాగర్ C. పెరియార్ D. కొల్లేరు 254. తెలంగాణలో గల ముఖ్యమైన సరస్సు ఏది? A. పులికాట్ B. కొల్లేరు C. నిజాం సాగర్ D. దాల్ సరస్సు 255. చండీఘడ్ లో గల ముఖ్యమైన సరస్సు ఏది? A. సుఖ్ నా B. కొల్లేరు C. పులికాట్ D. నాళ్ 256. సరస్సుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? A. మెటిరోలాజీ B. క్లామెటాలజీ C. లిమ్నాలజీ D. సిమ్నాలజీ 257. ఆంధ్రప్రదేశ్ లో గలముఖ్యమైన సరస్సు ఏది? A. నిజాం సాగర్ B. ఉస్మాన్ సాగర్ C. పెరియార్ D. కొల్లేరు 258. తెలంగాణలో గల ముఖ్యమైన సరస్సు ఏది? A. పులికాట్ B. కొల్లేరు C. నిజాం సాగర్ D. దాల్ సరస్సు 259. చండీఘడ్ లో గల ముఖ్యమైన సరస్సు ఏది? A. సుఖ్ నా B. కొల్లేరు C. పులికాట్ D. నాళ్ 260. సరస్సుల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? A. మెటిరోలాజీ B. క్లామెటాలజీ C. లిమ్నాలజీ D. సిమ్నాలజీ 261. జమ్ము కాశ్మీర్ లో సరస్సులను ఏమని అంటారు? A. రివెన్స్ B. టారెన్స్ C. హిరెన్స్ D. టోలెన్స్ 262. సరోవరీయ రాష్ట్రం అని ఏ రాష్ట్రం కు పేరు ఉండేది ? A. ఛండీఘడ్ B. హర్యానా C. మణిపూర్ D. జమ్ము కాశ్మీర్ 263. జమ్మూ కాశ్మీర్ ను ఏమని పిలుస్తారు? A. సనోరీయ రాష్ట్రం B. వసరోయ రాష్ట్రం C. సరోవరీయ రాష్ట్రం D. నవోదయ రాష్ట్రం 264. సరస్సుల నగరం అని దేనిని పిలుస్తారు? A. ఉదయ్ పూర్ B. జయ్ పూర్ C. మణిపూర్ D. ఛండీఘడ్ 265. వేయి సరస్సుల దేశం ఏది? A. ఐస్ లాండ్ B. ఫిన్ లాండ్ C. ఇంగ్లాండ్ D. ఇటలీ 266. భారత్ లో అతి పెద్ద సరస్సు ఏది? A. సుఖ్ నా B. నాళ్ C. సాంబార్ D. లోనార్ 267. మహానది యొక్క జన్మస్థలం ఏది? A. వరంగల్ జిల్లా లోని పాకాల చెరువు B. ఛత్తీస్ఘడ్ లోని దండ కారణ్యంలోని శిహావా ప్రాంతం C. బాలాఘాట్ కొండలలో జామ్ ఖెడ్ కొండ D. మహబూబ్ నగర్ లోని షాబాద్ గుట్ట 268. మహానది సముద్రం లో కలిసే ప్రాంతం ఏది? A. హంసలదీవి B. నారాజ్ C. శ్రీ రంగం D. సూరత్ 269. మహానది యొక్క ఎడమ ఉపనది ఏది? A. ఓంగ్ B. హిప్ C. మండ్ D. షియోనాథ్ 270. కృష్ణానది సముద్రం లో కలిసే ప్రాంతం ఏది? A. హంసలదీవి B. నారాజ్ C. కటక్ D. శ్రీ రంగం 271. మహానది ప్రవహించని రాష్ట్రం ఏది? A. మహారాష్ట్ర B. ఛత్తీస్ ఘడ్ C. ఒరిస్సా D. ఏదీ కాదు 272. పెన్నా నది యొక్క జన్మస్థలం ఏది? A. బాలాఘాట్ కొండలలో జామ్ ఖెడ్ కొండ B. మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో గల మహాబలేశ్వర్ C. వరంగల్ జిల్లాలోని పాకాల చెవురు D. కర్ణాటక లోని నంది దుర్గ కొండ 273. పెన్నా నది ని ఏమని పిలుస్తారు? A. హంద్రి B. పినాకిని C. మీనాంబరం D. చిత్రావతి 274. పెన్ననది కి గల ఉపనది ఏది? A. చిత్రావతి B. ఓంగ్ C. జోంక్ D. హిప్ 275. పెన్నానది పై నిర్మించిన ఆనకట్ట పేరు ఏమిటి? A. నిజాం సాగర్ B. సోమశిల C. ధిమ శిల D. ఏది కాదు 276. మాచ్ ఖండ్ నది పై గల జలపాతం ఏది? A. డుడుమ B. జోగ్ C. యొన్న D. రకిమ్ ఖుండ్ 277. భారతదేశంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? A. హైదరబాద్ లో B. లక్నో లో C. ఢిల్లీ లో D. కలకత్తా లో You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next